S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/25/2017 - 23:46

పాన్‌గల్, అక్టోబర్ 25: రైతుల శ్రేయస్సు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

10/25/2017 - 23:46

నర్సంపేట, అక్టోబర్ 25: వరంగల్ రూర ల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ముగ్ధుంపురం జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో తమను అవమానించారని సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యా యి. ప్రత్యక్ష సాక్షులు, బాధిత విద్యార్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

10/25/2017 - 23:45

మహబూబ్‌నగర్, అక్టోబర్ 25: రాష్ట్రంలో కాలంచెల్లిన ప్రతిపక్షాలతో ప్రజలకు ఒరిగిం దేమీ లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించా రు.

10/25/2017 - 23:44

జోగిపేట, అక్టోబర్ 25: తెలంగాణ పరిధిలో పలు విద్యాసంస్థల అభివృద్ధికి 420 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం ఒన్నాపురంలో పాలిటెక్నిక్ భవనం, అందోల్ మహిళా పాలిటెక్నిక్ భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచడానికి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.

10/25/2017 - 23:43

పెద్దఅడిశర్లపల్లి, అక్టోబర్ 25: నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గణపురం గ్రామంలో సుమారు 150 కుటుంబాలు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏఎంఆర్‌పిని నిర్మించి తాగు, సాగు నీరందించామన్నారు.

10/25/2017 - 23:43

దేశ సగటు పారిశుద్ధ్యం 68 శాతం జివెనకంజలో మరో 8 రాష్ట్రాలు
జిరాష్ట్రంలో 18 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలి జిమిషన్ భగీరథపై సిఎం కెసిఆర్ వజ్ర సంకల్పం
జిడైనమిక్‌గా పని చేస్తున్న సిఎం జిసింగూర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర మంత్రి అహ్లూవాలియా

10/25/2017 - 03:52

అల్లాదుర్గం, అక్టోబర్ 24: అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతుల బొడుగ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పైడిపల్లి వీరేశం 50) తనకున్న ఐదు ఎకరాల భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. మరో ఆరు ఎకరాల వరకు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. వీటికి చేసిన దాదాపు రూ.8 లక్షల వరకు పెరిగింది.

10/25/2017 - 03:49

హైదరాబాద్, అక్టోబర్ 24: రైతు సమస్యలపై ఈ నెల 27న ఛలో అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించింది. రైతు లు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం సిఎల్‌పి సమావేశం జరిగింది. సిఎల్‌పి నేత కె.

10/25/2017 - 03:48

హైదరాబాద్, అక్టోబర్ 24: ఈనెల 27 నుంచి జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 3వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన చెప్పారు.

10/25/2017 - 03:47

హైదరాబాద్, అక్టోబర్ 24: తిరుమలలో రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం, శీతలపానీయాలను అధిక రేట్లకు విక్రయిస్తున్నారన్న అభియోగంపై తమ ఆదేశంపై తిరుమల తిరుపతి దేవస్థానం నివేదిక ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాగనాథన్, జస్టిస్ జి గంగారావుతో కూడిన ధర్మాసనం పరిహార సేవా సమితి ఈ అంశంపై దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది.

Pages