S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

09/27/2016 - 21:25

లక్షణాలు: జ్వరం, ఎముకల నొప్పులు, కళ్ళలోనుంచి నీరు కారడం, కళ్లు కదలించడం కష్టంగా మారడం, ఆకలి తగ్గి, వాంతి అయ్యేట్లు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కులోనుంచి రక్తం పడటం, రక్త విరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉండటం.
కారణం: డెంగ్యూ వైరస్, ఏడిస్ ఈజిప్ట్ దోమలు

09/27/2016 - 21:22

చికున్‌గున్యా ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ మనిషిని కదలలేని స్థితికి చేర్చి, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది.
లక్షణాలు
వైరస్ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ళనొప్పులు ఉండి మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజులు వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు

09/20/2016 - 22:06

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ‘గాల్‌స్టోన్స్’ని ఎక్స్‌రేతో పసిగట్టవచ్చు. లేకపోతే అల్ట్రాసౌండ్ ఇమేజింగ్‌తో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సిటిస్కాన్ కూడా అవసరమవుతుంటుంది.

09/20/2016 - 22:05

భుజాలలో ‘డిస్‌లొకేట్’ అయింది అంటారు. ‘డిస్ లొకేషన్’ అంటే ఏమిటి?

09/20/2016 - 22:03

సకాలంలో పీరియడ్స్ రాకపోడాన్ని వైద్య పరిభాషలో ‘ఎమోనోరియా’ అని అంటారు. ఎమోనోరియా రెండు రకాలుగా చెప్పవచ్చు.
1.ప్రైమరీ ఎమోనోరియా 2.సెకండరీ ఎమోనోరియా
ప్రైమరీ ఎమోనోరియా: రజస్వల అయ్యే వయస్సులో అనగా 16 నుంచి 17 సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోవడాన్ని ప్రైమరీ ఎమోనోరియా అంటారు.

09/20/2016 - 21:56

రమేశ్‌కుమార్ (53) అనే సీనియర్ ప్రభుత్వోద్యోగికి శుభోదయమే లేదు. దీనికి కారణం ఆయన మలంలో రక్తం పడటమే. తన మలంలో రక్తం రావడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇటీవల అతిసారం, మలబద్ధకం సమస్యలను ఎదుర్కొంటున్న రమేశ్‌కుమార్ తన శరీరంలో వస్తున్న మార్పులు, నిరంతర ఆరోగ్య సమస్యలపై అనుభవం కలిగి ఉన్నాడు.

09/20/2016 - 21:49

చిన్న, పెద్ద, ఆడ, మగ భేదం లేకుండా కొందరు గురక పెట్టడం వింటుంటాం.. చూస్తుంటాం.
అది ఆనందించాల్సిన విషయం కాదు. అలాగని ఎదుటివాళ్ళకు డిస్టర్బెన్స్ అని కూడా అనుకుని ఉండడానికి వీల్లేదు. ఇది ఓ అనారోగ్య సమస్యగా గుర్తించాలి. ఇలా గురక పెట్టే వాళ్ళ స్థితి క్రమంగా సీరియస్ కావచ్చు.

09/20/2016 - 21:46

ఫ్రశ్న: నా వయసు 22 సంవత్సరాలు. ఈమధ్యకాలంలో నాకు కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి అందవిహీనంగా అగుపడుతున్నాయి. ఇలా నేను అందవిహీనురాలవుతున్నానని భావించి మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోపన్‌లను, సబ్బులు డాక్టర్ సలహా లేకుండా వాడటంవలన సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువై మానసికంగా వేధించబడుతున్నాను. అలాగే కళ్ల నుండి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.

09/20/2016 - 21:40

ప్ర: ఎదిగే పిల్లలకు తగిన పోషక ఆహారం ఎలా ఇవ్వాలో వివరిస్తారా..?
-జె.ఎస్.నారాయణ, కర్నూలు

09/13/2016 - 21:40

- ఎందుకుండదూ! ఎముకల కణజాలాలు జీవకణాలతో నిర్మితమై కాల్షియమ్- ఫాస్పరస్‌లాంటి ఖనిజాలు కలియడంతో గట్టిగా ఉంటాయి. ఎముకల్లో ఎన్నో రకాలుంటాయి. కొన్ని పెద్ద ఎముకలైతే, కొన్ని చిన్న ఎముకలు. పుర్రెలో ఎముకలు- ఛాతీలో ఎముకలు.. రకరకాలుగా ఉంటాయి. ప్రతి ఎముకలోనూ బయట గట్టి పదార్థముంటే లోపల కంతలున్నా స్పాంజిలాంటి పదార్థముంటుంది. లోపల ఖాళీ ఉండి, పసుపుపచ్చని మారో.. ఫాట్‌తో నిండి ఉంటాయి. ఎముకల చివరలు వాచినట్లుంటాయి.

Pages