S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

06/24/2018 - 00:34

ఒకే జన్మలో రెండు జీవితాలను అనుభవించాలనే కోరిక ఉందా? అసాధ్యమేమీ కాదు. ఇది సాధ్యమే.

06/16/2018 - 23:32

‘క్రెడిట్ కార్డే కదా? కొనడానికి ఇబ్బందేమిటి?’ఈ మాట చాలా మందే విని ఉంటారు. డబ్బుకు సంబంధించి ఏ మాత్రం అవగాహన లేక పోవడం వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి. పిల్లలే కాదు చాలా మంది పెద్దలది కూడా ఇదే పరిస్థితి. ఒక వస్తువు ధర విన్నాక కొనడానికి ఆలోచించే వాళ్లు కూడా క్రెడిట్ కార్డుపై తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు.

06/12/2018 - 22:09

‘సినిమా హీరో అంటే ఇలా ఉండాలి’ అనిపించే శరీర సౌష్టవం ‘నటరత్న’ ఎన్టీఆర్‌ది. అంతేకాదు, ‘జీవితం అంటే ఇలా ఉండాలి’ అని కూడా అనిపిస్తుంది ఆయన జీవితాన్ని చూస్తే. జీవిత చరమాంకంలో ఎన్టీఆర్ ఆవేదనను చూసిన ఆయన ప్రత్యర్థులు సైతం అలాంటి ముగింపు ఎవరికీ ఉండకూడదని బాధపడ్డారు.

06/12/2018 - 22:07

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జగన్నాథ ఆలయం సమీపంలోని రోడ్డు గుండా వెళితే అడవిని తలపించే అపార్ట్‌మెంట్. పేరుకు అది అపార్ట్‌మెంట్ అయినా విశాలమైన ఆవరణ, కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్. అటవీ ప్రాంతానికి వచ్చామేమో అనిపిస్తుంది.

06/12/2018 - 04:34

గార్డెన్ హోటల్‌లో టీ తాగుతున్న మిత్రులు తమ పక్కన నిలబడి టీ రుచిని ఆస్వాదిస్తూ మురిపెంగా తాగుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అతను అల్లా టప్పా వ్యక్తి కాదు. అతను గీసిన బొమ్మలు చాలా ఖరీదైనవి. స్టార్ హోటల్స్‌లో ఆ బొమ్మలు స్టేటస్ సింబల్‌గా నిలుస్తాయి. అలాంటి వ్యక్తి సికిందరాబాద్‌లో రోడ్డు పక్కన ఉండే గార్డెన్ రెస్టారెంట్‌లో అంత తన్మయంగా టీ తాగడం చూసేవారికి వింతే మరి..

06/12/2018 - 04:28

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు.. లెక్కలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్‌తో తినేంత ఆస్తి. అలాంటి వ్యక్తికి మరణించే నాటికి ఎంత ఆస్తి ఉండాలి? ఆస్తి మాట దేవుడెరుగు.. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నాలుగు వందల మిలియన్ డాలర్ల అప్పులో మునిగిపోయారు. ఆదాయం లేక కాదు... సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలోతెలియక. మనీ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల అప్పుల్లో మునిగిపోయారు.

Pages