S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/15/2016 - 19:20

*ఉచిత ఇసుకతో వెనక్కు తగ్గిన డ్రెడ్జింగ్ కంపెనీలు
*గోదావరిలో ఇసుక మేటలకు ఇప్పట్లో మోక్షం లేనట్టే
గోదావరిలో పూడిక తొలగింపు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో డ్రెడ్జింగ్ కంపెనీలు వెనక్కుతగ్గాయి. దీనితో గోదావరిలో ఇసుక మేటలకు ఇప్పట్లో మోక్షం లేనట్టేనని తెలుస్తోంది.

03/15/2016 - 19:19

*మహిళ నుంచి రూ.5000 లంచం
రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న గుర్రం రాధాకృష్ణ ఒక మహిళ నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంగళవారం ఉదయం ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ రాధాకృష్ణ ఎసిబి అధికారులకు పట్టుబడటం విశేషం.

03/15/2016 - 19:19

* దాహార్తితో జనారణ్యంలోకి వస్తున్న వైనం..
* భయం గుప్పిట్లో జనం..
వేసవి ప్రారంభ దశలోనే ఎండ వేడిమి, నీటి కొరత ప్రజలకే కాదు నల్లమల అడవిలోని జంతువులకూ తప్పడం లేదు. దీంతో తాగునీటి కోసం జనారణ్యంలోకి వస్తున్న జంతుల ప్రాణాలకే కాకుండా వాటి ద్వారా ప్రజల ప్రాణాలకు సైతం భద్రత కొరవడింది. ఈ ఏడాది వర్షపాతం తక్కువైన కారణంగా అడవిలో నీటి కొరత ఏర్పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

03/15/2016 - 19:01

* రూల్స్‌ను పాతరపెడుతున్నారు: జగన్
* సభకు అధికారాలున్నాయి: యనమల

03/15/2016 - 18:12

* మండలిలో సోము వీర్రాజు

03/15/2016 - 18:08

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శానసమండలిలో మంగళవారం చర్చ ప్రారంభమైంది.

03/15/2016 - 18:02

193147 గృహాల కోసం కేంద్రం సబ్సిడీ రూ. 2897.205 కోట్లు
మంత్రి మృణాళిని వెల్లడి

03/15/2016 - 18:01

గోదావరి డెల్టాకు రబీ సీజన్‌లో నీటి కొరత వాస్తవమే
మంత్రి దేవినేని

03/15/2016 - 18:00

గాలేరు నగరి ప్రాజెక్టు మొదటి దశను ఈ ఏడాది మే నాటికి
రెండవ దశను 2018 మార్చి నాటికి పూర్తి చేస్తాం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి

03/15/2016 - 18:00

చేనేత రుణమాఫీ, ఉపాధి హామీ నిధులను సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మళ్లింపుపై వైకాపా నిరసన
సాంఘిక సంక్షేమానికి కట్టుబడి ఉందన్న మంత్రి రావెల
రుణమాఫీ చేస్తామన్న మంత్రి కొల్లూరి

Pages