S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/15/2016 - 18:13

* అనుకూలంగా 57, వ్యతిరేకంగా 97 ఓట్లు
* అవిశ్వాస చర్చలో స్పీకర్, ఆయన కుటుంబీకులపై ప్రతిపక్షం విమర్శల దాడి
* తిప్పికొట్టిన మంత్రులు యనమల, పల్లె, కామినేని, అచ్చెన్నాయుడు

03/15/2016 - 16:44

హైదరాబాద్:శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార పార్టీ సభ్యునిలా వ్యవహరిస్తున్నారని, విపక్షంపట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా జగన్ ఆరోపణలపై అధికారపక్షం భగ్గుమంది.

03/15/2016 - 16:43

న్యూదిల్లి:రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంపై తీవ్ర చర్చ జరిగినప్పుడు కేంద్రం ఈమేరకు స్పందించింది.

03/15/2016 - 08:07

సర్కార్ నిర్ణయం కోసం డిఎస్సీ క్వాలిఫైడ్ల ఎదురుచూపు

03/15/2016 - 08:06

స్వరూపానందేంద్ర సరస్వతి

03/15/2016 - 08:06

పాతపట్నం, మార్చి 14: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శోభ పంచాయతీలోని శోభ కాలనీ, కొమనాపల్లి, ఈదలగూడ గ్రామాల్లో సోమవారం ఏనుగులు భయానక వాతావరణం సృష్టించాయి. గత కొద్దిరోజులుగా గాదిలోవ గ్రామ సమీపంలోని కొండపై తిష్టవేసిన ఏనుగులు ఒక్కసారిగా గ్రామాలపై పడ్డాయి. జీడి, మామిడి తదితర పండ్ల తోటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది.

03/15/2016 - 08:05

తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్ల ప్రజల సొమ్ము స్వాహా

03/15/2016 - 08:04

నెల రోజులుగా మట్టి, రాళ్లు సేకరణ పరీక్షలకు వజ్రకరూరుకు తరలింపు

03/15/2016 - 08:03

ఒంగోలు,మార్చి 14:రాష్ట్రంలో కార్మిక చట్టాలను అమలుచేయటంలో ప్రభుత్వం విఫలం చెందినట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, ప్రపంచకార్మిక సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి ఆరోపించారు.

03/15/2016 - 07:57

హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15.70 లక్షల వ్యవసాయ విద్యుత్ పంప్‌సెట్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో సోమవారం టిడిపి సభ్యుడు టిడి జనార్దన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి తరఫున అచ్చెన్నాయుడు సమాధానం చెబుతూ, విద్యుత్తు ఆదా చేసే పంప్‌సెట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు.

Pages