S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/14/2016 - 21:16

విజయవాడ : ఎపిఎస్ ఆర్టీసీకి నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. ఈ నెల 21న బెంగుళూరులో జరిగే కార్యక్రమంలో ఎండి నండూరి సాంబశివరావు వీటిని అందుకోనున్నారు.

03/14/2016 - 21:16

గుంటూరు : ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులెవ్వరూ స్పందించడం లేదంటూ కోపోద్రిక్తుడైన ఓ వికలాంగుడు జిల్లా పరిషత్ కార్యాలయం భవనం పైకెక్కి ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

03/14/2016 - 21:15

*ముంధుకు కదలని వంతెన నిర్మాణం
*ఆంధ్రా-ఒడిస్సా నడుమ రాకపోకలకు ఆటంకం
ఆంధ్రా, ఒడిస్సా రాష్ట్రాలను కలుపుతూ తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం కల్లేరు, ఒడిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామాల నడుమ సీలేరు వంతెనపై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణం వ్యవహారం ముందుకు కదలడంలేదు. దీనితో ఇరు రాష్ట్రాల నడుమ రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.

03/14/2016 - 21:15

* చిత్తూరు జిల్లాలో డివైడర్‌ను ఢీకొని లారీ దగ్ధం అయింది. అందులో కూరగాయలన్నీ కాలి బూడిదయ్యాయి.

03/14/2016 - 21:14

*ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఒంగోలులో విలేఖరులతో మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌చేశారు.

03/14/2016 - 21:14

*ప్రజలకు ఐదుకోట్ల రూపాయలు మేర వసూలు చేసి నెల్లూరులో పద్మావతీ గ్రీన్‌ఫీల్డ్ అనే ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది.

03/14/2016 - 21:14

కడప: కడప సమీపంలోని సిద్దవటం, చెన్నూరు, వల్లూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పెన్నానది పొడవునా అత్యంత విలువైన కింబర్‌లైట్ ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉండటంతో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్తవ్రేత్తలు గత కొంతకాలంగా అనే్వషణ సాగిస్తున్నారు.

03/14/2016 - 21:13

* ఐదుగురు దుర్మరణం..
* 20 మందికి తీవ్రగాయాలు
కడప: కడప జిల్లాలో సోమవారం ఉదయం కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ లోయలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

03/14/2016 - 21:00

* అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చ కావాలని కోరింది మీరే
* ఇప్పుడు ప్రభుత్వం చర్చకు సిద్ధమంటే సమయం కావాలంటారా..?
* బయట సభలో ఒక మాట, బిఏసిలో ఒక మాట ఏమిటి.,.
* వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌పై టిడిపి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్

03/14/2016 - 20:59

* అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం
* ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారంతా అనుకూలంగా ఓటేయండి
* విప్ జారీ చేశాం, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
* వైఎస్‌ఆర్‌సి పార్టీ విప్ అమర్‌నాథ్‌రెడ్డి, తదితరులు వెల్లడి

Pages