S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/05/2019 - 23:16

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

05/03/2019 - 18:56

మీ తప్పులకు మీరెలా బాధ్యులవుతారు? మీరు తప్పుగా బొమ్మవేసి, బొమ్మదే తప్పంటే ఎలా కుదురుతుంది. ఆ తప్పు మీదే కదా!

05/02/2019 - 19:27

అలాగే మీరు తక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా అనుభూతి చెందుతూ మరింత స్వతంత్రులుగా ఉండేందుకు ప్రయత్నించండి.

05/01/2019 - 19:37

‘‘అది నిజమేనేమో! లేకపోతే, అందరూ అలాగే ఎందుకంటారు?’’అనే అనుమానం వెంటనే మీలో కలుగుతుంది. అంతగా మీరు ఇతరుల భావనపై ఆధారపడతారు. దానివల్ల మీరు మీ అంతర్వాణిని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు మీరు దానిని మళ్ళీ కనుక్కోవలసి వస్తుంది. ఎందుకంటే, కేవలం అంతర్వాణి ద్వారా మాత్రమే చాలా విలువైన, అత్యంత సుందరమైన, పరమ పవిత్రమైన వాటిని మీరు అనుభూతి చెందగలరు.

04/30/2019 - 18:48

ఈ ప్రపంచంలో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండడం చాలా ధైర్యంతో కూడుకున్న పని అని నేనంటాను.

04/29/2019 - 22:58

681. ఒక గృహస్థ భక్తుడు: దేవా! మీరు భగవంతుని జూచితిరని వినియున్నాము. కావున మమ్మనుగ్రహించి మేము కూడ భగవంతుని జూచునట్లు చేయుడు. ఆ భగవానుని చెలిమి సంపాదించుటెట్లు?

04/29/2019 - 22:41

సర్వము భగవదనుగ్రహముపై నాధారపడియున్నది. వాని యనుగ్రహము పొందదలచెదవా, నీవేకర్మ మొనర్చినను మనఃపూర్వకముగా నొనర్పుము, భగవంతుని బొందవలయునను పరితాపముతో నొనర్పుము. వాని కృపవలన నీ పరిస్థితులనుకూలపడగలవు; సాక్షాత్కారమునకు వలయు స్థితిగతులేర్పడగలవు. నీవు సన్న్యసింపదలచియుండ, కుటుంబము నీపై నాధారపడియుండ, బహుశః నీ సోదరుడు ఆ భారమును వహించును. నీ భార్య నీకు అడ్డము వచ్చుటకు బదులు నీకు తోడ్పడవచ్చును.

04/26/2019 - 19:51

అహా! భగవల్లీలలెంత దురవగాహములు!’అని తలచునప్పుడు పొరలివచ్చు కన్నీటి నాపుకొనజాలకున్నాను.’’
భగవదనుభవము
668. ఒక చీకటిగది కలదు. అందొకడు కలడు. దానిలోనికి ఒక చిన్న రంధ్రముగుండా బైటనుండి సూర్యకిరణములు వచ్చుచున్నవి. ఎన్ని కిరణములు వచ్చునో లోపలనున్న వానికి అంత కాంతి గోచరించునుగదా? ద్వారములయందును కిటికీలయందును సందులు హెచ్చుగానున్న కొలదియు వెలుతురును హెచ్చుగా గోచరించుచుండును.

04/25/2019 - 22:52

661. ఉత్తమ సాధువు తన మనస్సులో ముప్పాతిక భాగము భగవానునకర్పించును. మిగిలిన నాల్గవవంతు మాత్రమే ఐహిక విషయములందుంచును. ఇతర భాగములన్నింటియందుకంటెను తోకయందే తన ప్రజ్ఞ కేంద్రీకరింపబడియున్నదో యనునటుల, ఎవ్వరైనను తోకను త్రొక్కినంతనే పాము బస్సుమనును. అట్లే సాధువు భగవద్విషయమునందెక్కువ మెలకువ గలిగియుండును.

04/24/2019 - 22:54

మరికొందరికి ఆ పరంజ్యోతి యొక్క సంపూర్ణ సాక్షాత్కారము లభించిననే కాని పారవశ్యము గలుగదు. కాని ఇతరుతెఱగులవారును బ్రహ్మానందపరవశులై సమానముగనే ధన్యులగుచున్నారు.

Pages