S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/17/2019 - 22:42

మరణించబోయే మీకు ఇప్పుడు చెప్పులెందుకు?’’ అన్నాడు వైద్యుడు. ‘‘ఇంతవరకు నేను ఎవరిపైనా ఆధారపడలేదు. అందువల్ల నన్ను నలుగురు శ్మశానానికి మోసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొంచెం సమయముంది కాబట్టి, అది ముగిసేలోగా నేను అక్కడికి చేరుకోవాలి. అందుకే చెప్పులడిగాను’’అన్నాడు. వెంటనే శిష్యుడు చెప్పులు తెచ్చాడు.

05/15/2019 - 22:30

ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ, కచ్చితంగా మనిషిలా ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే, గుర్రాల పట్ల మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి, వాటికి మనిషి దయ్యంలాగే కనిపిస్తాడు. అందువల్ల, దేవుడి విషయంలో మనిషి భావాలు మనిషికి ఉన్నట్లే జంతువు భావాలు జంతువులకుంటాయి.

05/15/2019 - 22:31

అలా ప్రార్థన కూడా చివరికి ఒక ప్రయోజనంకోసమే అన్నట్లుగా తయారైంది.
ప్రతి క్షణం జీవితం ఎలాసాగితే అలా సాగనివ్వడమే ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించడమంటే. ప్రతి క్షణానికి ‘‘దాని విలువ’’దానికుంది. అయినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మృత్యువు ఉందని, దానినుంచి ఎవరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. ఆ సత్యాన్ని మీరు అంగీకరిస్తారు.

05/15/2019 - 22:10

కాలతత్త్వజ్ఞానీగా సాంఘిక సంస్కర్తగా శ్రీ వీరబ్రహ్మం స్వామి జీవసమాధి అయి 326 సంవత్సరాలు అయింది. ఆయన వ్రాసిన కాలతత్త్వం స్వామి బోధించిన తత్త్వాలు నేటికీ నిత్యనూతనంగా భాసిల్లుతున్నాయి. మనుష్యుల్లో రావలసిన మార్పులు నేటికీ ఇంకా రావాల్సే వున్నాయి. లక్షలాది మంది పోతులూరి వారి భక్తులుగా మారారు. వారంతా స్వామి చెప్పిన బాటలో నడుస్తున్నారు. అస్పశృత, సమానతలను స్వామి నిరసించారు.

05/13/2019 - 19:56

అందువల్ల వారికి సహజంగానే జీవితం విసుగనిపిస్తుంది.
నాదగ్గరకు వచ్చిన వారిలో చాలామంది ‘‘జీవితం విసుగనిపిస్తోంది’’ అన్నవారే. ఎందుకంటే, వారు ఎక్కడో ఇరుక్కుపోయి చాలా విసిగిపోయారు. చేసేదేముంది? ‘‘మంత్ర జపం’’చేస్తే మళ్ళీ జీవమొస్తుందని వారనుకుంటారు. కానీ, అది అంత సులభం కాదు. అందువల్ల వారు తమ జీవన సరళిని పూర్తిగా మార్చుకోక తప్పదు.

05/12/2019 - 22:27

ప్రవహించే నదిలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవిస్తారు. అలా జీవించే క్షణంలో భార్య, భర్త, కుటుంబం సమాజం, చర్చి, భద్రత, గౌరవ మర్యాదలు- ఇలా అన్నీ క్రమక్రమంగా కనుమరుగవుతూ, చివరికి పూర్తిగా క్షీణించి అదృశ్యమవుతాయి. అపుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు.

05/09/2019 - 19:40

‘‘్భషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుస్తం శేషాచలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదేమో..

05/08/2019 - 19:48

భారతీయ సంస్కృతినీ, సనాతన ధర్మమును, వైదిక ధర్మమును కర్మకాండలను, జాతీయ సమగ్రతను తమ బుద్ధికుశలతతో, మానసిక బలంతో తర్కబద్ధమైన జ్ఞానంతో, పతనోన్ముఖమైన జాతిని పునరుద్ధరించిన ధీశాలి ఆదిశంకరాచార్యులవారు. ఆయన భక్తి - కర్మ - జ్ఞాన యోగాలను సమన్వయించి, జనులలో నిండి ఉన్న పలు సంశయాలను పారద్రోలి- జగద్గురు స్థానాన్ని పొందగల్గిన మానవతావాది శంకరులు.

05/07/2019 - 19:40

సంవత్సరంలో పనె్నండు గంటలు మాత్రమే తన భక్తులకు నిజ స్వరూపాన్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తాడు సింహాచలేశ్వరుడు. అంతవరకు ఆ దేవుని స్వరూపం చందనంతోనే నిండి ఉంటుంది. అరుదుగా లభించే ఆ దేవుని దర్శనం కోసం భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తారు.

05/06/2019 - 18:59

విశ్వవిద్యాలయం చదువు ముగిసిన తరువాతే నేను ఎప్పుడూ టోపీ పెట్టుకోవడం ప్రారంభించాను. అందువల్ల నాపై ఫిర్యాదు ప్రిన్సిపాల్‌కు చేరడంతో ‘‘నువ్వు కాలేజీ నిబంధన ఎందుకు పాటించట్లేదు?’’ అన్నారాయన నాతో. ‘‘మీ కాలేజీ నియమావళిలో అలాంటి నిబంధన ఉన్నట్లు మీరు నిరూపిస్తే నేను టోపీ పెట్టుకుంటాను. అయినా టోపీ పెట్టుకున్నంత మాత్రాన అవగాహన, తెలివితేటలు పెరుగుతాయా చెప్పండి.

Pages