S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/07/2019 - 19:42

హంసలచే మోయబడుతోంది.
ఈ శ్లోకంలో ‘సువర్ణ’ శబ్దానికి పదహారు అచ్చులని అర్థం.
అలాగే ‘మహత్’అంటే ఆకాశం. అందువల ఈ శ్లోకం ‘విశుద్ధి’స్థానంలో ఉన్న స్వామిని చూపెడుతున్నది.
అలాగే-
యధా నగాగ్రం బహుధాతు చిత్రం
యధా నభశ్చ గ్రహ చన్ద్ర చిత్రం
దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం
విమాన రత్నం బహురత్న చిత్రమ్

01/06/2019 - 22:27

55.శ్రీరాముడు, సీత, లక్ష్మణుడును వనములబడి పోవుచుండిరి. రాముడు ముందును సీత నడుమన లక్ష్మణుడు వెనుకను నడచుచుండిరి. శ్రీరామచంద్రుడు నెల్లప్పుడును చక్కగా నవలోకింపవలయునని లక్ష్మణుని యభిలాష. కాని తనకును శ్రీరామునకును నడుమ సీత యుండుటచే లక్ష్మణుడు అటుల అవలోకింపజాలడయ్యెను. అప్పుడతడు కొంచెం ప్రక్కకు తొలగుమని యామెను ప్రార్థించెను.

01/03/2019 - 19:38

శ్రీచక్రము-మానవశరీరము
ప్రతులకు:
H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, సెంట్రల్ కాలనీ ఫేజ్ -2, హస్తినాపురం, హైదరాబాద్- 500079
=============================================================
సాధకుడిలో అహంభావం (నేను అనే భావం) కొద్దిగా మిగిలే ఉంటుంది. అందువల్ల అనిర్వచనీయమైన దివ్యదర్శనం లభిస్తున్నప్పటికీ, ఆ దివ్యాత్మతో తాదాప్యత పొందలేడు.

01/01/2019 - 19:54

‘ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ’ అనే పుస్తకం- తెలుగు అకాడమీ ప్రచురణగా-1978లో వెలువడిన సంగతి మనలో చాలామందికి తెలుసు. తెలుగునాట గాంధీజీ చేసిన అనేక పర్యటనలకు సంబంధించిన విశ్వసనీయ చారిత్రక పత్రంగా దాని విలువ గురించి- నలభయ్యేళ్ళ తర్వాత-ఇపుడు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఈ చారిత్రక పత్రం పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో కూడా దుర్లభంగా మారిపోయిన వాస్తవం సయితం చదువురులందరికీ తెలిసిందే.

01/01/2019 - 04:15

అలంకార ప్రియో విష్ణుః
అభిషేకప్రియః శివః
నమస్కారప్రిః సూర్యః
గణేశః తర్పణ ప్రియః
అలంకరణ అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాసిన్ని నీటితో అభిషేకం చేయడమంటే శివుడికి ప్రీతికరం. నమస్కారాలు చేయడమంటే సూర్యభగవానుడికి ఇష్టం. ఇప్పటికీ ఉదయం పూట, సాయంకాలంపూట సూర్యనమస్కారాలు, సంధ్యావందనం చాలామంది చేస్తుంటారు. శ్రేష్ఠం కూడా. అదేవిధంగా 54 రకాలయిన తర్పణాలు చేయడమంటే గణనాధునికి ఇష్టం.

12/30/2018 - 23:11

మీ భౌతిక శరీరంలో ఈ ప్రశాంతత, మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మీ చుట్టూ వున్న వాటితోటి వచ్చే ఈ వౌలిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. ఏది ఏమి జరుగుతున్నా, అప్పుడు ఒకరకమైన నిశ్చలత్వం వస్తుంది. అదే ఎంతో ముఖ్యమైనది.

12/27/2018 - 19:57

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51,Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===============================================================
సాధకుడిలో అహంభావం (నేను అనే భావం) కొద్దిగా మిగిలే ఉంటుంది. అందువల్ల అనిర్వచనీయమైన దివ్యదర్శనం లభిస్తున్నప్పటికీ, ఆ దివ్యాత్మతో తాదాప్యత పొందలేడు.

12/26/2018 - 19:29

ధోరణి మార్చడం అంటే మీరు ఒకరకంగా నాటకం ఆడుతున్నారు అని అర్ధం.

12/25/2018 - 19:24

దర్శన స్థితిలో ఉండడమంటే ఏమిటి? మీ శరీరం ఒక నిర్దిష్టమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది, మీ భావోద్వేగం మరోరకమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది. మీరు మీలో ఉన్న ప్రాణమని పిలిచే దానిలో మరోరకమైన ప్రకంపనలు ఉంటాయి. దర్శనస్థితిలో ఉండడమంటే ఈ జీవితాన్ని అత్యంత సున్నితంగా ప్రకంపించనివ్వడమే.

12/24/2018 - 19:47

దర్శనం - అనంతాన్ని రుచి చూపించే సాధనం దర్శనం అంటే కేవలం మీ కన్నులను తెరచి ఉంచి గ్రహించడం. దేన్ని గ్రహించడం ? మానవ మేధ ప్రాథమిక స్వభావం ఏమంటే, అది ఉన్నదానితో తృప్తి చెందలేదు. దీని స్థూలమైన అభివ్యక్తీకరణ ఎలా ఉంటుందంటే అది డబ్బు, ఆస్తి, విజయం, షాపింగ్ వంటి వాటి గురించి ఆలోచిస్తుంది. కొంతమంది బజారులో ఉన్న వాటిని సొంతం చేసుకోవడానికి తుపాకులు, కత్తులతో వెలితే, మరి కొంతమంది పర్సులను ఉపయోగిస్తున్నారు.

Pages