S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/26/2018 - 21:31

కొంచెం నిప్పిస్తావా?
గుండె వత్తిని వెలిగించాలి
వెల్తుర్లో కన్పించని నిజాల్ని వెతుక్కోవాలి.

అబద్ధాల నిండా స్ప్రే చేసి
అబద్ధం అందంగానే కాదు
పరిమళ భరితం కూడా అని
చెప్పకనే చెప్తున్నారు
కాస్త తెర తొలగించి
విత్తనాల ముఖం చూడాలి.

03/20/2018 - 22:11

మాతృసదనం (నవల)
-అనూరాధ (సుజలగంటి)
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి
303, అలేఖ్య రెయిన్‌డ్రాప్స్
ప్లాట్ నెం.17-18,
గౌతమి ఎన్‌క్లేవ్
కొండాపూర్, హైదరాబాద్-84

03/20/2018 - 22:26

తుపాకీ భుజానే్నసుకొని
రేయింబవళ్లు
సరిహద్దుల్లో పహారా కాస్తున్నా,
ప్రకృతి విపత్తుల్లో చిక్కి
సాయం కోసం
అల్లాడే వారికి చేయూతనౌతున్నా,
ఉగ్రవాదుల దాడుల్లో
గుండు గుండెల్లోకి దూసుకుపోతున్నా,
ఉత్కంఠ సమర విజయంలో
ఎన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనా,
శరీరంలోని సత్తువంతటిని కూడగట్టి
చివరి శ్వాస వరకు

03/19/2018 - 21:21

మందుకు
పనికొస్తుంది!
*
కొత్త శీర్షిక ప్రారంభం
*
‘అమంత్ర మక్షరం నాస్తి మూల మనౌషధం’

03/19/2018 - 21:18

ఒక పరిమళ భరిత
కాంతిదీపం
- పెరుగు రామకృష్ణ
*

03/18/2018 - 21:32

తెలంగాణ సినీ
గేయ వైభవం
-డా.కందికొండ
తెలుగు సాహిత్య అకాడెమీ ప్రచురణ
కళాభవన్, రవీంద్రభారతి
హైదరాబాద్-4
వెల: రూ.125
*

03/18/2018 - 21:22

భజన బృందం ఉన్నన్నినాళ్లు
నాయకులు ఉత్సవ విగ్రహాలు!

విగ్రహాలకు బ్రహ్మోత్సవాలు
విన్నపాలకు తిలోదకాలు!

ఉన్మోడికి దివ్యదర్శనాలు,
లేనోడికి మెట్ల దగ్గర దీనచూపులు!

కష్టాలను వినని పాలన ఎడారి,
కన్నీళ్లను తుడవని ఏలిక సునామి!

ఓటర్లు దేవుళ్లయి కరుణించినా,
పాలకులు రాళ్లయి నిలిచినారు!

నాయకుల స్వార్థ రాజకీయంలో
ప్రజల జీవనం అంధకారమయం!

03/16/2018 - 21:33

ఎందరో మహానుభావులు
(90 మంది ప్రఖ్యాతుల గురించి విశేష సంగతులు)
-డా.వింజమూరి
అనసూయాదేవి
ప్రచురణ: సీతారత్నాకర్, చెన్నై
09840172995
పుటలు: 240
2011లో ప్రచురితం
*

03/16/2018 - 21:31

మనలోని దివ్య తత్త్వాన్ని తెలుసుకుని మనం జీవిస్తే మనమూ మహాపురుషులం అవుతాం. ఆ మహత్వం మీలోనూ, నాలోనూ, మనందరిలోనూ ఉంది. ఎరుకతో మనం ఆ దివ్యత్వ స్థితితోనే ఉండగలం. అవతారులు అని మనం చెప్పుకుంటున్న రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్, షిర్డీ బాబా వీరంతా కూడా తమను తాము తెలుసుకుని ముక్తపురుషులయ్యారు. మనం దివ్యతత్వ స్వరూపాలే తప్ప కేవలం మాంస నిర్మిత దేహాలం కాదు.

03/16/2018 - 21:30

నడుస్తున్న కాలపు అడుగుజాడల్లో
నిన్ననైనా నేడైనా ఆఖరుకు రేపైనా
దేని ప్రభావమైనా కొంత కాలమే
గడిచిన కాలపుగురించి సానుభూతి
గడుస్తున్న కాలపు సణుగుడు
రాబోతున్న కాలపు అలజడి
ఏదైనా కొంతసేపే
అంతా సర్ధుకున్నాకా, అంతా సమసిపోయాక
మళ్లీ నిర్మలంగా, నిశ్చలంగా, గంభీరంగా
కాలం కదులుతూనే ఉంటుంది
కదులుతున్న అలలోనైనా
గిరాటేసిన రాయి విసురు తగ్గేదాకా

Pages