S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/11/2019 - 23:52

మద్యం చుక్కకి
లేదు ఎదురు
ఆరోగ్యానికదే
చుక్కెదురు

సృష్టిలో
స్ర్తీ పాత్ర అద్వితీయం
మగాళ్ల దృష్టిలో
పాపం ద్వితీయం

ఓటుకి నోటు
ప్రజాస్వామ్యానికి
వెన్నుపోటు
అవినీతికదే రూట్

నేరగాళ్లే
నేతలైతే
ఘోరాలు నేరాలే
ప్రజలకు పంగనామాలే

వాగ్దానాల వర్షంలో
జనం తడిస్తే
నేతలకు
ఓట్ల వర్షమే!

12/11/2019 - 23:50

శ్రీమతి కొలకలూరి భాగీరథీ పురస్కారం ప్రారంభించాక ఇది పదమూడో సంవత్సరం. ఇంతవరకు కథానికకు (2008, 2011, 2014, 2017), కవిత్వానికి (2009, 2012, 2015, 2018), విమర్శనానికి (2010, 2013, 2016, 2019) పురస్కారాలు ప్రదానం చేశాము. ఈ సంవత్సరం ముద్రిత కథానికా సంపుటికి పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుంది.

12/11/2019 - 23:48

సంగీత - సాహిత్య సంచారిణి
సుహృల్లేఖ -4
*

12/11/2019 - 23:47

చారిత్రక నవలా చక్రవర్తి ప్రొ. ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘ఋగ్వేదం - నూతన భాష్యం’ గ్రంథావిష్కరణ డిసెంబరు 11న శ్రీ త్యాగరాయగానసభలో జరుగుతుందని హైదరాబాదులోని శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

12/02/2019 - 23:04

బువ్వ తినకుంట అలిగిన కొడుకులున
బెదిరిస్తావా, చేరదీస్తవానే బాపు

కష్టమో నిష్టూరమో కడుపునొప్పోని తోని
మాట్లాడతావా, కొట్లాడుతావా సారు

కడుపు సగం ఎండి ఏడుస్తాంటే
ఎసరు పెడతావా, ఎస్లనే పల్గోడుతవానే నాయన

కలుపుకునుడా, అట్లనే ఏకేరే ఉంచుడా
ఎనుకటి మాటలు సుతులాయంచుకోవాలె గని
సంగ సంగ ఎగురుడు ఎందుకే అన్నయ

12/02/2019 - 23:03

జీవితమంటేనే
శబ్ద నిశ్శబ్దాలమయం
జననం నుండి మరణం దాకా...
చీకటి వెలుగుల మధ్య
జరిపే ప్రయాణం!

చీకితోనే కదా...
వెలుగుకు అస్తిత్వం!
నిశ్శబ్దాన్ని ఆశ్రయస్తే కదా...
శబ్దాన్ని ఆస్వాదించగలం!

రాత్రి తర్వాత
పగలు వచ్చినట్లు
కష్టాల కడలి దాటాక
ఇక చేరేది
సుఖాల తీరమే!

12/02/2019 - 23:02

మరణాన్ని మోస్తున్న కళ్లు
తడబడినప్పుడు
గుండె తన స్థానాన్ని
మార్చుకున్న అలికిడి

ముందుకు తూలుతున్నది
దేహం మాత్రమే కాదు
భవిష్యత్తుతో పాటు
కొన్ని జతల కలలు కూడాను

మించిన దానికంటే
ముందుకు సాగడమంటే
చీకటి మట్టిని నెత్తిపై పోసుకోవడమే

పాదాలను
భూమిలో తడుపుకోవాలి గాని..
తలను పాతేసుకుంటే
చూపు ఎలా కనపడుతుంది?

12/02/2019 - 22:53

సంగీత - సాహిత్య సంచారిణి
*

11/26/2019 - 23:05

సంగీత - సాహిత్య సంచారిణి
*

11/26/2019 - 23:04

సంగీత - సాహిత్య సంచారిణి
*
‘‘ఆఢ్యోవా పి దరిద్రోవా, దుఃఖిత స్సుఖితో పివా
అదోషోవా సదోషోవా, వయస్యః పరమాగతిః’’

Pages