S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/04/2016 - 22:41

నెల నెలా ఆడవాళ్లను పలుకరించే నెలసరి నొప్పి వాళ్లను విపరీతంగా బాధపెడుతోంది. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలకు నరకమే. ఎందుకంటే హాయిగా సీతాకోక చిలుకల్లా ఎగరాలని ఆరాటపడే వయసులో ఈ నెల నెలా వచ్చే ఈ బాధ వారిని నిలువనీయదు. కొందరికి జీవిత పర్యంతం కొనసాగి సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొత్తికడుపులో వచ్చే ఈ నొప్పి కొందరికి ఒకరోజంతా ఉంటుంది.

08/04/2016 - 22:37

నాణానికి బొమ్మ, బొరుసు వున్నట్లే మనలో కూడా మంచి చెడులు పెనవేసుకుని వుంటున్నాయనడంలో సందేహం లేదు.
ప్రతీ పట్టణంలో పల్లెలలో కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు ముందుకు దూసుకెళ్తుంటే కొందరు ఇంకా ఏవేవో మూఢ నమ్మకాలు పట్టుకు వ్రేలాడుతున్నారు. వీరు ‘తామునిగింది గంగ, తావలచింది రంభ’ అనే రకం. వీరు తాము మారరు. మారుతున్న వారిని మారనివ్వరు.

07/30/2016 - 22:14

గత వారం వైద్యులు ఏం చెయ్యలేరో చెప్పటం జరిగింది. ఈసారి పేషంట్లు ఏం చెయ్యకూడదో తెలుసుకుంటే మంచిది. అప్పుడప్పుడు వైద్యులు చేసే చికిత్స సత్ఫలితాలని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు సరైన చికిత్స చాలా కారణాలవల్ల ఇవ్వడం కుదరకపోవచ్చు. దానివల్ల పేషెంట్ ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు. ఆ సమయంలో పేషెంట్ బంధువులు, స్నేహితులు ఆసుపత్రులపైన, వైద్యులపైన తిరగబడి చేయి చేసుకోవడం లాంటివి ఎంతవరకు సమంజం.

07/28/2016 - 22:15

ఒత్తయిన కనుబొమలున్న మహిళ ఇట్టే ఆకర్షిస్తోంది. కనుబొమలు కంటికే కాదు అమ్మాయిల అందాన్ని ఇనుమడింపజేస్తోంది. పుట్టుకతోనే కొంతమందికి వత్తయిన కనుబొమ్మలు ఉంటాయి. పలుచగా ఉండే కనుబొమలను తీర్చిదిద్దుకోవటానికి అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే కనుబొమలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమలు ఒత్తుగా ఉంటే వారి చూపులు సైతం ఆకర్షిస్తాయి.

07/28/2016 - 22:07

అమెరికా.. ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసిన పేరు ఇది. అమెరికాను భూతల స్వర్గంగా భావించే భారతీయులు ఎక్కువ. దూరపు కొండలు నునుపు అన్న చందాన భారతీయులలో ఎక్కువమంది అమెరికా వెళ్లడానికి అర్రులు చాచుతుంటారు. ప్రపంచంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా అందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా పాత్ర ఉంటుంది.

07/27/2016 - 21:32

పశ్చిమ బెంగాల్‌ని అకారాది క్రమంలో వెస్ట్‌బెంగాల్ గానే వ్యవహరించి- వెనక్కి నెట్టేశారు. ఇది తన పరువు ప్రతిష్ఠలకే భంగం అనుకున్న వెస్ట్‌బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ- రాష్ట్రం పేరు మార్చాలని- ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

07/26/2016 - 21:22

ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ చూడటం మంచిది కాదంటున్నాయి ఆధునిక పరిశోధనలు. రోజులో ఎక్కువ సమయం టీవీ ముందు గడిపితే ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టుకుపోయో అవకాశాలు ఉన్నాయని జపాన్‌లో జరిపిన పరిశోధనలలో వెల్లడైంది. జపాన్ పరిశోధకులు 1988 నుంచి 1990 మధ్యకాలంలో టీవీ చూస్తున్న దాదాపు 86,024 మందిపై పరిశోధనలు చేశారు. వీరంతా 40-79 ఏళ్ల వయసువారు.

07/24/2016 - 06:03

చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో చింత చిగురు ఒకటి. చింతచిగురు గురించి తెలియనివారు లేరు. చింతచిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా వుంటాయి. ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పనిచేసి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అన్ని వయసులవారూ దీన్ని తీసుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. లేత చింత చిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.

07/22/2016 - 20:47

‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము’’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను ఆచరణలో చూపిస్తున్న చిన్నారి మీరా వశిష్ఠ్. తన తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఆమెకు మాతృదేశంపై వున్న మమకారం తగ్గలేదు. దేశంలో

07/21/2016 - 23:40

ఉదయానే్న కప్పు కాఫీ లేదా టీ గొంతులో పడందే ఇంటి పనుల్లోకి అడుగుపెట్టలేనివారు చాలామంది ఉన్నారు. పరగడుపునే టీ లేదా కాఫీ సేవించటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని, దీనికి బదులు గ్రీన్ టీ తీసుకోమని సలహా ఇస్తుంటారు. కాని గ్రీన్ టీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని అం టున్నారు. దీనివల్ల కూడా ఆరోగ్యానికి చేటేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి.

Pages