S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/30/2016 - 21:57

పుట్టిన ప్రతి బిడ్డ తల్లిపాలు తాగితే, వారి పెరుగుదల ఆరోగ్యవంతంగా వుంటుంది. అందువల్లనే, ప్రభుత్వం తల్లిపాలు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం సర్వవిదితమే. కొందరు తల్లులకు పాలు ఉండవు. అందువలన వారి పిల్లలకు తప్పనిసరిగా గేదె లేదా డబ్బా పాలు పట్టించాల్సి వస్తున్నది.

06/30/2016 - 21:56

మనం మనకే విలువలని ఆపాదించుకుంటున్నాం. ఎదుటి మనుషులకి, వస్తువులకి, ఆఖరికి కాలానికి కూడా విలువనివ్వడంలేదు. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేనికీ విలువ తగ్గదు. దానివల్ల నష్టపోయేది మనమే!

06/29/2016 - 23:00

పండ్లు, కాయగూరలను జ్యూస్‌లాగా కాకుండా కడుక్కుని వున్నవి వున్నట్టు తింటే విటమిన్లు సమృద్ధికరంగా లభిస్తాయి. ప్రపంచంలో ఉత్తమ కెమిస్టులు (రసాయన నిపుణులు) మొక్కలు, చెట్లు అని రిట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పౌష్టికాహర పరిశోధకుడు యామిహోవెల్ చెప్పాడు.

06/28/2016 - 21:09

కార్లలో తిరగాలి. డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. విమానాల్లో ప్రయాణించాలి, విదేశాల్లో తిరగాలి- ఇలాంటి కలలు కనడం తప్పుకాదు. కలలు కనాలి, ఆ కలల్ని సాకారం చేసుకోవాలి. అందుకోసం పట్టుదలతో ప్రయత్నించాలి.అతిగా ఊహించకూడదంటారు. కానీ ఊహలైనా ఉన్నంతగా లేకపోతే మనం ఏదైనా సాధించగలమా?
.........................

06/24/2016 - 21:56

పొట్లకాయను పథ్యపు కూరగా భావిస్తారు. పథ్యపు కూరగా ఉపయోగించినా ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నీరు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, గంథకం, ఇనుము, ఆగ్జాలికామ్లం, స్వల్పశాతంలో కొవ్వు, పుష్కలంగా ఫైబర్, స్వల్పంగా ధయామిన్, రిబోఫ్లోవిన్, అధికంగా కెరోటిన్ లభిస్తాయి. ఇవన్నీ శరీరారోగ్యానికి మేలు చేకూర్చేవే.

,
06/23/2016 - 23:00

అమెరికాలో దిగిన వెంటనే విద్యార్థులను విమానాశ్రయంనుంచే వెనక్కి పంపించేసిన వార్త చదివినప్పుడు సుమారు ఇరవై ఏళ్ళనాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పట్లో మా అబ్బాయి అమెరికా వెళ్లి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మాకు ఆ దేశాన్ని చూపిస్తాడనీ కానీ, అక్కడ అయిదు లక్షల డాలర్ల ఉద్యోగంలో ఉంటాడని కానీ ఊహకి కూడా అందని విషయం. ఇరవై ఏళ్ళనాడు ఒక ఫంక్షన్‌లో ఒకావిడ అమెరికాలో ఉన్న తన కూతురి ఫొటోలు చూపించింది.

06/23/2016 - 03:24

బ్రతుకంతా ఒత్తిడికి గురై నా, పోరాటం ఆగకుండా జీవితాన్ని శాంతి సౌభాగ్యాలతో గడపడం అనేది రాజయోగ సాధనతోనే సుసాధ్యం. ఆలోచనలు స్థిరంగా వుండనపుడు ఇంటా బయటా చికాకులు, చింతలు ఎదురైనపుడు మనోవికాసానికి దోహదపడేది యోగ అనుభూతి అనేది నిజం. యోగం అంటే రెండింటి కలయిక, రెండింటి సమన్వయం. నిర్మలమైన ఆలోచనలు, నిశ్చలమైన బుద్ధి, పవిత్రమైన సంకల్పాలు..

06/21/2016 - 21:33

అడుగడుగున ఉగ్రవాదులు చర్యలతో వణికిపోయో కాశ్మీర్‌లో మహిళలు అడుగు బయటకుపెట్టడానికి భయపడుతుంటారు. ఉగ్రవాదులుగా ముద్రపడిన కుటుంబాల స్ర్తిల ఇంటికి వెళ్లి వారికి అండగా నిలబడిన తొలి మహిళా నాయకురాలు మెహబాబా ముఫ్తీ. అలాగే భర్త ఉన్నాడో లేదో తెలియని సందిగ్ధస్థితిలో జీవచ్ఛవంలా బతుకుతున్న వేలాది వితంతువుల మహిళల కోసం తొలిసారి గళమెత్తిన నాయకురాలు కూడా మెహబూబానే. అందుకే కాశ్మీర్ మహిళకు మెహబూబా ఆపద్బాంధవి.

06/19/2016 - 04:30

ఫంటినొప్పి ఎంత ఘోరమో అనుభవించినవాడికి తెలుస్తుంది. ఒకప్పుడు పన్ను నొప్పెడితే తీసేసేవారు. అది అప్పటి వైద్యం. కాలంతోపాటు ఇప్పుడు చికిత్సా విధానం కూడా మారింది. తియ్యడం చాలా అరుదు. నొప్పెడితే ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి దాన్ని కాపాడుతున్నారు. పంటి బాధితునికి వరంలా ఈ రూట్ కెనాల్ చికిత్స.
అసలు రూట్ కెనాల్ అంటే?

06/17/2016 - 22:33

తక్కువ బరువుతో పిల్లలు పుట్టినా... కడుపుతో ఉన్నపుడు ఒత్తిడికి గురైనా అటువంటి తల్లులకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికం. ఈ సమస్యలు దీర్ఘకాలం బాధిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రసవం అయ్యేవరకు గర్భిణీ ప్రశాంతంగా జీవించాలి. అంతేకాదు తనకూ, పుట్టబోయో బిడ్డకు అవసరమైన పోషకాలను అందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఈ సమయంలో పోషకాహారం తీసుకుంటే పండంటి బిడ్డను కనగలుగుతారు.

Pages