S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/24/2017 - 19:23

నీకు ప్రేముందని చెప్పే చిరునవ్వు
సాకుగా తీసుకుని చేశాను లవ్వు
ఎన్ని ముత్యాలు దొరలిపోయాయి నా చెవిలో
కొన్ని అక్షరాలు పొరలాయి ఈ కవిలో

11/23/2017 - 18:23

ఒక దర్శకుడు తను చూసిన సన్నివేశాలు లేదా చరిత్ర ఆధారంగా కొన్ని సినిమాలు తీస్తారు. అందులో కొన్ని జోడించడం లేదా పాత్రలను కాస్త మార్చి చూపడం జరుగుతూ ఉంటుంది. కాని దర్శకులు చరిత్రను ఆధారంగా తీసుకుని సినిమా తీస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి లేదంటే కొన్ని వర్గాల నుండి తీవ్ర ఇబ్బందులు గురి కావల్సి వస్తుంది. అందులో భాగమే ఇటీవల పద్మావతి సినిమా. అందులో ఏమి తప్పులు ఉన్నాయో తెలియదు.

11/23/2017 - 18:21

ఫ్యాషన్ ప్రపంచంలో 22 ఏళ్ల కెండల్ జెన్నర్ సరికొత్త రికార్డు సృష్టించింది. గత పదిహేడేళ్లగా మొదటి స్థానంలో ఉండే జిసెల్ బుండెచెన్ రెండవ స్థానానికి నెట్టేసి జెన్నర్ ప్రధమ స్థానంలో నిలవటం విశేషం. మోడలింగ్ ద్వారా జెన్నర్ అత్యధిక ఆదాయం సంపాదించినట్లు ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది.

11/23/2017 - 18:20

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

11/22/2017 - 19:56

మన వాళ్లే.. మొబైల్ మ్రోగింది అంటే అదట్టుకుని బయటకు పరుగులు తీస్తు వుంటారు... ‘సిగ్నల్స్ బాబూ సిగ్నల్స్’ అంటారు! అలాగా, బీహార్‌లో పాట్నా నగరానికి నైరుతిగా ఖైమూర్ కొండలమీద వున్నా అధౌరా మండలంలో ఒక నూట ఎనిమిది గ్రామాలున్నాయి. నలభై ఎనిమిదివేల మంది గాలీ వెల్తురూ ‘హ్యాపీ’గా మేస్తూ వున్నారు.

11/22/2017 - 19:54

రాజధాని పొగమంచు ‘విష కాలుష్యం’ దెబ్బకి తాను తట్టుకోలేకపోతున్నానంటూ థాయిలాండ్ రాయబారి- శ్రీ చుటిమ్తార్ గోపసాగ్డీ పత్రికలవారి ముందు వాపోతూ ఉండగానే - ఆసియన్ దేశాల దౌత్య ప్రతినిధులు ఏవేవో సాకుల కోసం ఎదురుచూస్తున్నారంటూ ఆయన వెల్లడి చేస్తూ వుండంగానే- కోస్టారికా రాయబారిణి శ్రీమతి మారీలక్రుజాల్వారేజ్ ఢిల్లీ కార్యాలయం నుంచి మకాం దక్షిణాది బంగళూరుకు మార్చేసింది.

11/21/2017 - 19:41

ఆటుపోట్లతో అనుక్షణం కదలాడే సముద్రం కూడా నాన్న ముందు దిగదుడుపే, అందుకేనేమో జన్మనిచ్చిందిమొదలు జన్మంతా కంటికి రెప్పలా కాపుకాచే ‘నాన్న’ కన్నబిడ్డలకు కరకుగానే అగుపిస్తాడు. ఆ కరకుదనం వెనుకున్న అమృత హృదయాన్ని చూసేవాళ్లెంతమంది? నాన్నను నాన్నలా గుర్తించేవారెందరు..?

11/17/2017 - 20:05

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బోన్సాయ్ మొక్కలను పెంచుకోవటం చాలా సులభం. బోన్సాయ్ మొక్క పెంచటం అంటే శిల్ప కళను ఆదరించటమే అని అంటారు. ఇంటికి అందం, ఎక్కడో అడవిలో పెరిగే వృక్షం మన ఇంటిలోనే ఉన్నదనే ఆనందం కలుగుతుంది. స్థలం ఎక్కువ అవసరం ఉండదు. కిటికీలకు సమీపంలోనూ వీటిని పెంచుకుంటే చాలు. ఉదయానే్న మిమ్మల్ని పలుకరిస్తోంది. కొన్ని బోన్సాయ్ మొక్కలకు అధిక సూర్యకాంతి కూడా అవసరం లేదు.

11/17/2017 - 20:02

భూమికకు రచనలు పంపండి

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

11/16/2017 - 19:28

వేదాలు పుక్కిట పురాణాలు అని నేటి యువతరం కొట్టిపారేస్తోంది. ఋషులు మనకందించిన అపార విజ్ఞానాన్ని, జీవన మార్గాలను తెలుసుకోలేకపోతున్నాం. త్యాగ పురుషులు ఈ జ్ఞాన సంపదను కళల ద్వారా తెలియజేస్తున్నారు నాట్యాచారిణి సురభి గాయత్రి. ఇతిహాసాలకు సంబంధించిన నృత్యాంశాలను తయారుచేసి వాటికి నృత్యాభినయాన్ని రూపొందించి శిక్షణ ఇస్తున్నారు. ఇంఋకోసం ఆమె శ్రీ గురుకృప కళాక్షేత్రాన్ని నెలకొల్పారు.

Pages