S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/13/2017 - 18:30

ఆధునిక కాలంలో బాగా విస్తరించిపోయిన ఈ సమస్య ఏదంటే అలెర్జీ. ప్రపంచ వ్యాప్తంగా 10నుంచి 30శాతం మంది వరకు అలెర్జీ బాధితులే.
అలెర్జిక్ రైనైటిస్

10/13/2017 - 18:28

కేరళలోని కొట్టిప్పురంనకు రైలులో వెళుతుంటే రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా ప్రయాణీకులు కళ్లు విప్పార్చి చూస్తుంటారు. కనుచూపు మేరకు గులాబీ రంగులో గుబాలిస్తున్న కలువ పూలు రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. ఈ సరస్సు పేరు విజయాపరాపూర్. కొడైకెనాల్‌కు సమీపంలో ఉండే ఈ సరస్సు దాదాపు 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. హిందువులు, బౌద్ధులు ఎంతో పవిత్రంగా భావించే ఈ జాతీయ పుష్పం ఆయా మత ఆచారాలు, వేడుకల్లో తప్పనిసరి.

10/13/2017 - 18:21

అలసి.. సొలసి.. ఇంటికి వచ్చి పడుకునే సమయంలో పరుపు కీలక పాత్ర పోషిస్తుంటుంది. పరుపు కరెక్టుగా లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీనితో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు.. అలసటతో మరోవైపు అవస్థలు పడుతుంటారు. అందుకని చక్కటి పరువు ఇందుకు పరిష్కారం చూపుతుంటుంది. మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని సమస్యలు మరిచిపోయి హాయిగా కునుకు తీయాలంటే మెత్తని పరుపు, అందుకు తగిన బెడ్ ఉండాలి.

10/12/2017 - 19:27

ఆస్తమా అన్నది దీర్ఘకాలిక, ఎడతెగని ఊపిరితిత్తుల సమస్య. దగ్గు, ఛాతి బిగపట్టినట్టు వుండడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, పిల్లికూతలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా లక్షణాల్లో శ్వాస నాళాల్లో వాపు వచ్చి అవి కుచించుకపోతాయి. దాంతో శ్వాస కష్టంగా అనిపిస్తుంది. ఆస్తమా సమస్య వున్న 78శాతం మందిలో అలెర్జిక్ రైనైటిస్ కూడా వుంటుంది. ఈ రెండింటి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది.

10/12/2017 - 19:25

చౌకైన పౌష్టికాహారం * నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం

10/12/2017 - 19:21

అలెగ్జాండర్ కుతాస్ తొలి వీల్‌చైర్ ఫ్యాషన్ మోడల్. ఈమె కోసం ఫ్యాషన్ డిజైనర్లు ప్రత్యేకంగా దుస్తులు తయారుచేస్తుంటారు. వీల్‌చైర్‌లో ఫ్యాషన్ డిజైనర్లతో కలసి ఆమె క్యాట్ వాక్ చేస్తూ ప్రేక్షకులు హృదయాలను దోచుకుంటుంది. ఉక్రెయిన్‌లో జరిగే ప్రతి ఫ్యాషన్ పండుగలో అలెగ్జాండర్ పాల్గొనకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. ఉక్రెయిన్‌లోనే కాదు నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాషన్ మోడల్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది.

10/11/2017 - 18:34

‘హలో సార్’ అంటూ ఎదురుగా వస్తున్న వారిని పలకరిస్తే ఆహ్లాదం మదిలో చిందులు వేస్తుంది. స్నేహపుష్పం చిగురిస్తుంది. ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు పంచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ, ఒకచోట నివసించేవారు అంటీ ముట్టనట్టు ఎడముఖం, పెడమొహంగా ఉంటే, అందరితో కలిసిపోవాలనుకునేవారికి కూడా చిరాకనిపిస్తుంది.

10/11/2017 - 18:37

దేవుడిపై భక్తితో ఉపవాసం కావచ్చు. బరువు తగ్గాలన్న ధ్యాస కావచ్చు. కారణమేదైనాగానీ కడుపు మాడ్చటం మంచిది కానేకాదు. ఆహారం తీసుకోకపోతే దానికి బదులు ఏదో ఒకటి కొద్దిగానైనా తీసుకోవాలి. ఏదీ తినకుండా ఉంటే శరీరంలో చెక్కర స్థాయిలు పడిపోతాయి. మరీ ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా మిస్ కావద్దు. దానివల్ల ఆకలి పెరిగిపోయి ఆ తరువాత ఎక్కువ కేలరీలు తీసుకునేందుకు దారితీస్తుంది.

10/11/2017 - 18:38

ఎదుట వ్యక్తిని అభినందించాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. అభినందనలు అందించే సమయంలో కొందరి మాటలు వింటూంటే నవ్వొస్తుంది. ‘‘ఓస్ ఇలాంటి కథలైతే నేను రోజుకోటి రాసి పడేస్తాను’’ అంటూంటారు. ‘‘మంచిదే! రాయి. ఇపుడు ఇలాంటి కథలకే విలువ’’ అంటే మళ్లీ మాట్లాడరు. వీరసలు పట్టుమని పది వాక్యాలు కూడా రాయలేరు.

10/11/2017 - 18:29

గుడ్డు ఆరోగ్యానికే కాదు అందంగా అలంకరించటానికి ఉపకరిస్తోంది. కళకు కాదేది అనర్హం అన్నట్లు గుడ్డు పెంకు మీద అందమైన చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు 24 ఏళ్ల జిజిన్ ఎస్. కుమార్. ఫేస్‌బుక్‌లో గుడ్డుపెంకుపై గీచిన ఓ చిత్రాన్ని చూసి ఈ కళను అభ్యసించిన జిజిన్ నేడు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధిచెందారు. ఐదేళ్ల నుంచి కళకు పదును పెడుతూ గుడ్డు పెంకును సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

Pages