S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/02/2018 - 20:11

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

.

12/28/2017 - 19:35

మహాభారత యుద్ధానికి ద్రౌపది కారణం అంటూ కొంతమంది చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదు. ఇది కేవలం అపవాదు మాత్రమే. కురువంశపు కోడలుగా కురురాజ్యం మహాసభలో అతిరథులు కొలువుదీరిన సభలో ఒక స్ర్తి అవమానానికి గురికావడం దురహంకార పురుషాధిక్యాన్ని, అన్యాయాన్ని అడ్డుకోలేని వీరత్వ శూన్యతకు బుద్ధి చెప్పడమే ద్రౌపది ముందున్న ఏకైక లక్ష్యం.

12/28/2017 - 19:33

కొంత వయసు వచ్చిన తరువాత జ్ఞాపకశక్తి తగ్గటం అనేది సహజం. కొన్ని విషయాలను క్రమేపి మర్చిపోతుంటాం. విషాద సంఘటనలను మర్చిపోతే ఫరవాలేదు. కాని దైనందిన జీవితంలో చేయాల్సిన పనులను కూడా మర్చిపోయే పరిస్థితి ఉత్పన్నమైతే? దానిని తీవ్రమైన సమస్యి గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. తీవ్రమైన మతిమరుపుతో బాధపడే పరిస్థితిని అల్జీమర్స్ వ్యాధిగా పరిగణిస్తారు.

12/27/2017 - 19:32

సినిమా స్టార్ల మోజు దొంగలకి కూడా వుంటుంది. బిహార్‌లో పాట్నాకి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని దర్భంగాకి చెందిన గ్యాంగ్‌మాస్టర్‌గా వాసికెక్కిన దొంగ మహమ్మద్ హస్సేన్ అంటే చాలామందికి హడల్- అతగాడు ఘనత వహించిన భాజపా ఎంఎల్‌ఏ శ్రీమాన్ సంజయ్ కుమార్ మహతోగారి చాలా ఖరీదైన స్మార్ట్‌మొబైల్‌ని ఇంకా స్మార్ట్‌గా కొట్టేసి ఇంచక్కా వాడుకోవడం మొదలెట్టేడు.

12/27/2017 - 19:30

ఇంగ్లాండ్ కెంట్‌కి చెందిన బ్రిస్టల్‌లో నివసించే అందాల మాజీ మోడల్ డెబ్రా పార్సన్ (41)కి తల్లి శ్రీమతి డోరీన్ బ్రౌన్ అంటే ప్రాణం. ముఖ్యంగా 1996లో తనకి మృతశిశువు జన్మించడంతో తల్లికి మరీ చేరువైపోయిందామె. దురదృష్టవశాత్తు మొన్న మేలో చనిపోయింది అమ్మ. డెబ్రా దుఃఖంతో వెర్రెత్తిపోయింది. అంత్యక్రియల అనంతరం తల్లి చితాభస్మాన్ని మక్కువగా తీసుకుని భద్రపరచుకుంది. తనతో కూడా ఒక చిన్ని సంచీలో పెట్టుకు తిరిగేది.

12/26/2017 - 18:51

జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు దైవస్వరూపులు. వారికి సర్వత్రా కృతజ్ఞతాభావంతో ఉండాలి. వృద్ధాప్యంలో తమ పిల్లలు పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్యంగా చిన్నచూపు చూస్తున్నారని చాలామంది అనాథ వృద్ధ శరణాలయాలలో కుంగిపోతుంటారు. అయితే సంస్కారవంతులు ఎవరైనా తల్లిదండ్రులను చిన్నచూపు చూడరు. సంస్కార హీనులయితేనే కన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు. త్యాగానికి ప్రతిరూపాలు అమ్మా, నాన్నలు.

12/26/2017 - 18:49

ఆమె ఓ మోడల్. అందరి వలే అందంగా..ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఆరోజు చీకటి ఛాయలు అలుముకున్నాయి. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే డిసీజ్ ఆమెను కబలించింది. అమెరికాలో లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి బాక్టీరియా ఆమెలోకి టాంపోన్ల రూపంలో ప్రవేశించి వైకల్యాన్ని మిగిల్చింది. కాలులేకపోయినప్పటికీ అధైర్యపడకుండా శక్తినంతటిని కూడగట్టుకుని బతుకుతుంది. ఆమే లారెన్ వెస్సెర్.

12/21/2017 - 19:33

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

12/20/2017 - 20:15

మన దేశంలో గ్రామాల్లో బడులలో పిల్లకాయలుంటారు. టీచర్లు వున్నా స్కూలుకి రారు. కాని న్యూజీలాండ్ ఉత్తర దిక్కున వయారపో ప్రాంతంలో తుతురుమిరి అనే గొర్రెల క్షేత్రంలోని చిన్న అందాల ప్రైమరీ స్కూలు వున్నది. దానికి లోపల ఒక లైబ్రరీ, వెలుపల స్విమ్మింగ్ పూల్ కూడా వున్నాయి. తలుపులు తెరిచే వుంటాయి. ముచ్చటగా ముగ్గురు టీచర్లు సైతమ్ వున్నారు. కాని ఒక్క స్టూడెంటు కూడా ఉండరు.

12/20/2017 - 20:14

నరభక్షక క్రూర మృగాలతోను ఘోర భయోత్పాదక జలపాతాలు, కీకారణ్యాలలోను సెల్ఫీలు తీసుకోవడం ఓ అందాల సాహస క్రీడ అయిపోయిన ఈ రోజుల్లో విశ్వ‘సుంద’రాంగనలు- చెంప చెంపా ఆనించుకొని ‘సెల్ఫీ’ దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను ఎక్కించి మురిసిపోయి ఆనక పీకలమీదకు తెచ్చుకున్నారు- మిస్ యూనివర్స్ అందాల పోటీల ఉత్సవ ప్రాంగణంలో పోయినె్నల- ఇరాక్ అందాల రాణి మిస్ సారా ఇదాన్, ఇజ్రాయిల్ అందాల రాణి మిస్ ఆదార్ గేన్ ద

Pages