S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 02:31

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ ఇండియా లిమిటెడ్ ఎంతో ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్‌యువి ‘ఎకోస్పోర్ట్’కు అప్‌గ్రేడెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కె ట్లో ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 10.39 లక్షల నుంచి 10.69 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఎకోస్పోర్ట్ ‘ప్లాటినమ్ ఎడిషన్’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనం రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

01/20/2017 - 02:25

కటక్, జనవరి 19: భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో, ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్కడ జరిగిన రెండో వనే్డలో 15 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోగలిగింది. చివరిదైన మూడో వనే్డని నామమాత్రపు పోరుగా మార్చేసింది.

01/20/2017 - 02:19

కటక్: చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచింది. భువనేశ్వర్ కుమార్ కీలకమైన ఆ ఓవర్‌ను వేయగా, కోహ్లీ బదులు ధోనీ ఫీల్డింగ్‌ను సెట్ చేయడం గమనార్హం. మొదటి బంతిలో డేవిడ్ విల్లే ఒక పరుగు చేయగా, రెండో బంతిలో లాథమ్ ప్లంకెట్ సింగిల్ తీశాడు. మూడో బంతిలో విల్లే రెండు పరుగులు చేశాడు. నాలుగో బంతిలో మరో సింగిల్ వచ్చింది. ఐదో బంతిని రక్షణాత్మకంగా ఆడిన ప్లంకెట్ చివరి బంతిలో ఒక పరుగు చేశాడు.

01/20/2017 - 02:18

సెంచూరియన్, జనవరి 19: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ వేయించకున్న శ్రీలంక శుక్రవారం నుంచి మొదలయ్యే టి-20 సిరీస్‌లో ఎదురుదాడి చేసేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టును 206, రెండో టెస్టును 282 పరుగుల తేడాతో కోల్పోయిన లంక, చివరిదైన మూడో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో చిత్తయింది.

01/20/2017 - 02:18

ముంబయి, జనవరి 19: మొదటిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుజరాత్, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఐదు రోజుల ఇరానీ కప్ పోరు ఆ రెండు జట్ల కంటే, వికెట్‌కీపర్లు పార్థీవ్ పటేల్, వృద్ధిమాన్ సాహా మధ్య యుద్ధంగా మారనుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో, టీమిండియాకు ఎవరు వికెట్‌కీపర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి పార్థీవ్, సాహా సిద్ధంగా ఉన్నారు.

01/20/2017 - 02:15

మెల్బోర్న్, జనవరి 19: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ 7-6, 5-7, 2-6, 7-6, 6-4 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మొదటి అనూహ్య ఫలితాన్ని సాధించాడు.

01/20/2017 - 02:13

మెల్బోర్న్, జనవరి 19: నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్న ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఈసారి టైటిల్‌ను సాధించాలన్న పట్టుదలతో దూసుకెళుతున్నది. అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న ఆమె రెండో రౌంఢ్‌లో లూసీ సఫరోవాను 6-3, 6-4 తేడాతో సులభంగా ఓడించి, మూడో రౌండ్ చేరింది. ఈసారి టైటిల్ రేసులో సెరెనా అందరి కంటే ముందున్నది.

01/20/2017 - 02:11

సరవాక్ (మలేసియా), జనవరి 19: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో సైనా 21-17, 21-12 ఆధిక్యంతో హన్నా రమాదినీ (ఇండోనేషియా)ను చిత్తుచేసింది. ఆరోసీడ్ జయరామ్ 21-12, 15-21, 21-15 స్కోరుతో సూ సుయాన్ ఈని ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.

01/20/2017 - 02:11

మెల్బోర్న్: తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ చేరాడు. గాయాల కారణంగా చాలాకాలంగా అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న అతను ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తున్నది. రెండో రౌండ్‌లో అతను ‘జెయింట్ కిల్లర్’ మార్కొస్ బగ్దాటిస్ నుంచి ఎదురైన పోటీని తట్టుకొని, 6-3, 6-1, 6-3 తేడాతోవిజయభేరి మోగించాడు.
పేస్ అవుట్

01/20/2017 - 02:04

ఇంగ్లాండ్‌తో కటక్‌లో గురువారం జరిగిన రెండో వనే్డలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు యువీ, ధోనీ చెలరేగిపోయారు. ఆరేళ్ల స్తబ్ధత తర్వాత యువీ సెంచరీతో అదరగొట్టాడు. ధోనీ కూడా పోటాపోటీగా ఆడి భారత్‌కు సిరీస్‌ను అందించాడు.

Pages