S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2016 - 09:10

హైదరాబాద్, నవంబర్ 23: పెద్దనోట్లను రద్దు చేయటంతో నగదు మార్పిడి, చిల్లర కోసం సామాన్యులెదుర్కొంటున్న సమస్యను నివారించేందుకు బ్యాంకులు చేస్తున్న అదనపు ఏర్పాట్లు, ఏ మాత్రం ప్రజల అవసరాలను తీర్చటం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

11/24/2016 - 09:10

హైదరాబాద్, నవంబర్ 23: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యానికి అనుకూలంగా పచ్ఛదనాన్ని పెంపొందించే దిశగా జిహెచ్‌ఎంసి దృష్టి సారించింది.

11/24/2016 - 09:09

హైదరాబాద్, నవంబర్ 23: చిత్ర పరిశ్రమలో ప్రతీ దర్శకుడికి ఓ స్టైల్ ఉంటుంది. అలా విభిన్నంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లో రవిబాబుకు ఒక ప్రత్యేకత వుంది. ‘అల్లరి’ నుంచి ఆయన అనుసరిస్తున్నది కూడా అదే. సినిమాలు తీయడమే కాదు..వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా రవిబాబు విభిన్నంగా ఆలోచిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అదిగో’. ఈ సినిమాలో ప్రధాన పాత్రను ఓ పందిపిల్ల పోషిస్తోంది.

11/24/2016 - 09:09

హైదరాబాద్, నవంబర్ 23: సినీ నిర్మాణం కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా సందేశాత్మకంగా కథలు వుండాలని, తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ జూనియర్ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినిమా స్క్రీన్‌ప్లే’ పుస్తకాన్ని బుధవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు.

11/24/2016 - 09:08

హైదరాబాద్, నవంబర్ 23: అన్నమాచార్య కీర్తనలలోని ‘ముద్దుగారె యశోద...’ కీర్తనను తనదైన శైలిలో ప్రముఖ నాట్యాచారిణి డా. జి. పద్మజారెడ్డి నేతృత్వంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో చిన్నారులు కడురమ్యంగా ప్రదర్శించారు. ప్రణవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ సంస్థ 9వ వార్షికోత్సవంలో భాగంగా సుమారు నూట నలభై మంది శిష్యులతో వివిధ నృత్యాంశాలతో ఆడిటోరియంలో ప్రేక్షకులకు ఆనంద రసానుభూతి కలిగించారు.

11/24/2016 - 09:07

హైదరాబాద్, నవంబర్ 23: నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అధిక సంఖ్యలో పార్కులను అభివృద్ధిలోకి తెచ్చి, గార్డెన్ సిటీ, సరస్సుల నగరంగా పేరుగాంచిన సిటీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలియజేశారు. రాజేంద్రనగర్ హైదర్‌నగర్‌లో రూ.

11/24/2016 - 08:58

మొహాలీ, నవంబర్ 23: భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా, శనివారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దీనితో అతని స్థానంలో పార్థీవ్ పటేల్‌ను సెలక్టర్లు ఆహ్వానించారు. 2002లో భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు, 17 ఏళ్ల వయసులో పార్థీవ్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను చివరి టెస్టును శ్రీలంకతో కొలంబోలో 2008 ఆగస్టులో ఆడాడు.

11/24/2016 - 08:56

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 23: గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న ఎబి డివిలియర్స్‌పై దక్షిణాఫ్రికా సెలక్టర్ల నమ్మకం ఏమాత్రం సడల్లేదు. అతని స్థానంలో ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వం వహించి, ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాలను సాధించిపెట్టినప్పటికీ, జట్టు కెప్టెన్‌గా డివిలియర్స్‌నే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు.

11/24/2016 - 08:55

న్యూఢిల్లీ, నవంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మధ్య అగాథం రోజురోజుకూ పెరుగుతున్నది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇప్పుడు ఐసిసి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందువల్ల నిర్ణయాలన్నీ భారత్‌కు అనుకూలంగానే ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ, ఐసిసి అందుకు భిన్నమైన నిర్ణయాలతో సవాళ్లు విసురుతున్నది.

11/24/2016 - 08:53

అడెలైడ్, నవంబర్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడంతో తాను ఏకీభవించడం లేదని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫఫ్ డు ప్లెసిస్ స్పష్టం చేశాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు.

Pages