S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 06:17

ఇస్లామాబాద్, ఆగస్టు 3:‘గో బ్యాక్..గో బ్యాక్..అంటూ ఉగ్రవాద సంస్థలు తీవ్ర స్ధాయి నిరసనలు, ప్రదర్శనల మధ్య భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఇస్లామాబాద్ అడుగు పెట్టారు. ఉగ్రవాద సంస్థలు, వాటి మద్దతుదారులు వీధుల్లో పడి నిరసనలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నప్పటికీ వారిని నిరోధించే ప్రయత్నాలేవీ జరుగలేదు. ముఖ్యంగా అత్యంత సునిశితమైన రాజ్‌నాథ్ పర్యటన ప్రాధాన్యతను కూడా పట్టనట్టే వ్యవహరించింది.

08/04/2016 - 06:14

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. నరేంద్ర మోదీ మొదట తెలుగుదేశం ఎంపీలతో సమావేశమై ఆ తరువాత చంద్రబాబును కలుస్తారని అంటున్నారు.

08/04/2016 - 06:06

హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలో ఎన్నడూ ఎక్కడా లేనివిధంగా చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణలో 8మంది వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను హైకోర్టు కొట్టివేయడం విద్యావేత్తలను ఆశ్చర్యపరిచింది.

08/04/2016 - 06:05

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -2 సర్వీసులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలన్న పబ్లిక్ సర్వీసు కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అందుకు సంబంధించి సిలబస్‌ను సైతం ప్రభుత్వం ఆమోదించింది. గ్రూప్-2 అభ్యర్ధులకు ఆన్‌లైన్‌లోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

08/04/2016 - 06:04

విజయవాడ, ఆగస్టు 3: ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్స వేడుకలను అనంతపురంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల నిర్వహణ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

08/04/2016 - 06:03

న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అమృత్ పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు 1,432 కోట్ల పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 877 కోట్లు, తెలంగాణాకు 555 కోట్ల రూపాయలు పెట్టుబడులకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 877 కోట్ల పెట్టుబడుల్లో కేంద్ర సహాయం 352 కోట్లు.

08/04/2016 - 05:48

పరిగి, ఆగస్టు 3: అడవులు ఉంటే వర్షాలు కురుస్తాయి.. వర్షాలు కురిస్తేనే అన్నదాత ఆనందంగా ఉంటాడు.. అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం పూడూరు మండలంలోని కేశవరెడ్డి రెసిడెన్సియల్ పాఠశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

08/04/2016 - 05:47

హైదరాబాద్, ఆగస్టు 3: భవన నిర్మాణ రంగంలో నాణ్యత, ప్రమాదాలు జరగకుండా పాటించాల్సిన భద్రతపరమైన అంశాలపై సైటు ఇంజనీర్లకు, సూపర్‌వైజర్లకు తగిన శిక్షణనివ్వనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన నేతృత్వంలో జరిగిన సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.

08/04/2016 - 05:46

హైదరాబాద్, ఆగస్టు 3: వినాయక నిమజ్జనం ఈ ఏటా జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కొలనుల్లోనే చేపట్టనున్నట్లు గ్రేటర్ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం చెరువుల విభాగం ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

08/04/2016 - 05:45

హైదరాబాద్, ఆగస్టు 3: భారతదేశంలో అనాదిగా పురుష ఆధిపత్యం నడుస్తోందని స్ర్తి ఆ ఆచారానికి అలవాటు పడిందని ఈ ఆచార సంప్రదాయాలతో స్ర్తి తనకు తాను వేరు చేసుకొని వివక్షకు లోనయ్యిందని అటువంటి స్ర్తిలకు హక్కుల గురించి తెలియజేస్తూ ప్రతీ స్ర్తి తనను తాను కాపాడుకునే విధానం తెలియచేయాలని, చట్టపరమైన హక్కుల గురించి తెలియ చేయాలని మహిళా అభ్యుదయవాది సర్వమంగళ గౌరి అన్నారు.

Pages