S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 03:17

బాగోలేదు.. దొర
**
తారాగణం:
సత్యరాజ్, శిబిరాజ్, బిందుమాధవి సంగీతం: సిద్ధార్ద్ విపిన్
సినిమాటోగ్రఫీ: యువ
నిర్మాత: జవహర్‌బాబు
దర్శకత్వం: ధరణి ధరన్
**

07/05/2016 - 03:15

ఫర్వాలేదు..అర్ధనారి

07/05/2016 - 02:42

విజయవాడ, జూలై 4: వంగవీటి రంగా ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, రంగా జాతీయ నాయకుడని, ప్రజల నాయకుడని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు. ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన రంగా 69వ జయంతిలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత ఆంధ్రరత్న భవన్ మొదటి అంతస్తులోని సిటి కాంగ్రెస్ కార్యాలయంలో రంగా జన్మదినోత్సవం నిర్వహించారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

07/05/2016 - 02:41

ఫాయకాపురం, జూలై 4: ఫోన్‌లో మెసేజ్ వచ్చిందీ...! ఇదేమైనా అసాధారణమైన విషయమని అనుకుంటున్నారా? ఔను..అసాధారణమైన సందేశమే! అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట వచ్చిన మెసేజ్! ఇదేంటి సామాన్యుల ఫోన్‌కు సిఎం మెసేజ్ పంపారా అంటే కచ్చితంగా పంపారనే చెప్పాలి. ఇంతకీ విషయమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండిక! కండ్రిక ప్రాంతానికి చెందిన పామర్తి ధనలక్ష్మీ అనే మహిళ ఇక్కడే ఫ్లాట్ నెంబరు 22లో నివాసముంటోంది.

07/05/2016 - 02:41

విజయవాడ, జూలై 4: తెలంగాణ ఎంసెట్ సందర్భంగా 13 పరీక్షా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, టిఎస్ ఎంసెట్ 11 - 2016 విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ డా ఎవి రత్నప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

07/05/2016 - 02:40

విజయవాడ, జూలై 4: మాజీ శాసనసభ్యుడు, వైకాపా నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అనేక ప్రాంతాల్లో దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా 69వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా రాఘవయ్య పార్క్ సమీపంలోని రంగా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు.

07/05/2016 - 02:39

విజయవాడ (కార్పొరేషన్), జూలై 4: ఆలస్యం అమృతం విషం.. అంటారు పెద్దలు. విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళి అర్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలస్యంగా రావటం వివాదంగా మారింది. ఈవిషయంలో అధికార యంత్రాంగం అతి ప్రవర్తన రాజకీయ వివాదానికీ దారితీసింది.

07/05/2016 - 02:37

నూజివీడు, జూలై 4: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగం సిద్ధణ చేస్తున్నారని, బుధవారం నీరు విడుదల చేస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండలంలోని సీతారామపురంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు.

07/05/2016 - 02:36

నందిగామ, జూలై 4: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టాటా ట్రస్ట్ ప్రతినిధులు అందిస్తున్న సేవలను ఉపయోగించుకొని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు.

07/05/2016 - 02:36

మచిలీపట్నం, జూలై 4: వంగవీటి మోహన రంగా పేద ప్రజల గుండె చప్పుడని, దానికి చావు లేదని రంగా తనయుడు, వైఎస్‌ఆర్ సిపి నాయకుడు వంగవీటి రాధా అన్నారు. రంగా అంటే ఒక కుల నాయకుడు కాదన్నారు. కులం ఆయన బలం మాత్రమేనన్నారు. ఆ బలం పది మందికి మేలు చేకూరేలా ఉంటుందే తప్ప హాని చేకూర్చదని అభిమానుల హర్షధ్వానాల మధ్య అన్నారు.

Pages