S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:13

అనంతపురం, జూలై 4:అనంతపురం నగరంలోని పోలీసుస్టేషన్ల పరిధి మారబోతోంది. పెరుగుతున్న జనాభా, నగరం, రూరల్ ప్రాంతాల విస్తీర్ణంతో పాటు పెరుగుతున్న నేరాల సంఖ్య దృష్ట్యా పరిపాలనా సౌలభ్యం కోసం స్టేషన్ల పరిధిని నిర్ణయించడంపై కసరత్తు సాగుతోంది. నూతనంగా నగరానికి నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ రావడంతో స్టేషన్ల పరిధిని పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

07/05/2016 - 01:12

అనంతపురం, జూలై 4:కుష్ఠు వ్యాధిపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ విభాగం అధికారులు కార్యచరణను రూపొందించారు. ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ వ్యాధి తీవ్రత, నివారణ చర్యలు, నివారణ శాతం వంటి అంశాలపై సమీక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు మరిం త కార్యోన్ముఖులయ్యారు.

07/05/2016 - 01:11

అనంతపురంటౌన్, జూలై 4: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార పార్టీ నేతల పంతాలు, పట్టింపులతో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. రెండేళ్ల ప్రగతి చాటున అభివృద్ధి పనులు 3మాయా2జాలంగా మారుతున్నాయి. కార్పొరేషన్‌లో డివై4్ఢర్2 పనులంటే అధికారులు జడుసుకుంటున్నారు. డివైడర్ల ఊసెత్తటానికి విముఖత చూపుతున్నారు.

07/05/2016 - 01:10

అనంతపురం కల్చరల్, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ, దాడుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు అమాయక ప్రజలను బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

07/05/2016 - 01:10

రొళ్ళ, జూలై 4:విరివిగా పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆయా ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరుగుతుందని ఎమ్మె ల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మె ల్యే ఈరన్న పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని హనుమంతనపల్లిలో పరిశ్రమల స్థాపన కోసం భూములను పరిశీలించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

07/05/2016 - 01:10

అనంతపురం సిటీ, జూలై 4: ప్రజలను రక్షించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు రిటైర్డ్ అయ్యాక కూ డా సంక్షేమం పోలీసు శాఖ చూస్తుందని ఎస్పీ ఎస్‌వి.రాజశేఖర్‌బాబు వెల్లడించారు.

07/05/2016 - 01:09

తాడిపత్రి, జూలై 4: తాడిపత్రి ప్రాంతంలో అంతరించిపోతున్న గ్రా నైట్ పరిశ్రమలకు పునర్జన్మ కల్పిస్తామని, లగాన్ అన్న మాట తాడిపత్రి ప్రాంతంలో లేకుండా చేసి గ్రానైట్ పరిశ్రమల యజమానులకు సమన్యా యం చేస్తానని శాసన సభ్యులు జెసి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

07/05/2016 - 01:08

రాప్తాడు, జూలై 4: మండల కేం ద్రంలోని స్థానిక 44వ జాతీయ రహదారిపై రైతు సంఘం అధ్యక్షులు రామయ్య ఆధ్వర్యంలో పాడి రైతులు సిపిఎం, సిపిఐ, వైకాపా నాయకులు పాడి రైతులకు మద్దతుగా సోమవారం హైవేపై ధర్నా నిర్వహించారు.

07/05/2016 - 01:08

తాడిమర్రి, జూలై 4: రాష్ట్ర వ్యాప్తం గా నిరుపేదల ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కునుకుంట్ల కిశోర్ నూతనంగా మీ-సేవా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.

07/05/2016 - 01:07

గుంతకల్లు, జూలై 4:హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం అభివృద్ధి పేరిట దేవాలయాలను కూల్చి వేస్తే సహించమని విహెచ్‌పి నాయకులు హెచ్చరించారు.

Pages