అం‘ద’రి శ్రేయోభిలాషి!
Published Sunday, 28 August 2016మీకు తెలుసా!.. ఉరుము ఎలాంటి శబ్దాన్ని మనకి వినిపిస్తుందో? అలాగే అది ఎలాంటి సందేశాన్ని మనకి పంపిస్తోందో కూడా తెలియదు కదూ? ఇప్పుడు తెలుసుకుందాం!
యుగాలకి ముందు మన దేశంలో నివసించిన మహర్షులు గొప్ప తపస్సు చేసి ఆకాశంలో మెరుపులతో కలిసి ఉరిమే ఉరుము అసలు మనకి దేని గురించి చెప్తోందో తెలుసుకోడానికి ప్రయత్నించి చివరికి ఫలితాన్ని సాధించారు. ఉరుము ద్వారా సృష్టికర్త మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడని తెలుసుకున్నారు. అదే ఈ ఉరుము కథ.