S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/25/2015 - 06:10

హైదరాబాద్, డిసెంబర్ 24: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సిఎంలు చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖరరావు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, జీసస్ చూపించిన కరుణ, ప్రేమ బాటలో నడవాలని రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలని కోరారు.

12/25/2015 - 06:10

మరో మూడు రోజులు విఐపి దర్శనాలు రద్దు

12/25/2015 - 06:08

ఏపి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు

12/25/2015 - 05:15

హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. టెట్ సిలబస్, పరీక్ష కేంద్రాల వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. జనరల్ 60 శాతం మార్కులు, బిసిలు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు కనీసం 40 శాతం అర్హత మార్కులను సాధించాల్సి ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు, 150 మార్కులు చొప్పున పేపర్ -1, పేపర్-2 నిర్వహిస్తారు.

12/25/2015 - 05:14

ఆరు మండలి సీట్లపై ఉత్కంఠ
గెలుపుకోసం తెరాస వ్యూహం
పార్టీలో చేరికల జోరు
చేతులెత్తేసిన టిడిపి, డీలా పడ్డ కాంగ్రెస్
27న పోలింగ్

12/25/2015 - 05:14

అంతర్రాష్ట్ర జల వివాదాలపై సర్కార్ దృష్టి
అభ్యంతరాలు లేకుండా రీ-డిజైన్
మహారాష్టత్రో రాజీ, ఆంధ్రతో దోస్తి
యాగం తర్వాత ముంబైకి కెసిఆర్
జనవరి నెలాఖరులో పనులు ప్రారంభం

12/25/2015 - 05:06

శ్రీకాకుళం, డిసెంబర్ 24: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట, పిఎన్ కాలనీ, పాలకొండరోడ్డు, సీపన్నాయుడుపేట ప్రాంతాలతోపాటు, పొందూరు, ఎచ్చెర్ల, జి సిగడాం, లావేరు, జి సిగడాం మండలాల్లో సాయంత్రం 5.55 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.

12/25/2015 - 05:05

క్లిప్పింగ్‌ల లీక్‌పై స్పీకర్ కోడెల విస్మయం
విచారణ జరిపిస్తామని వెల్లడి
డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన కమిటీ

12/25/2015 - 05:05

ఇనుప రాడ్‌తో దాడి * ముగ్గురు మృతి
మృతుల్లో ఎంపిటిసి సభ్యురాలు
కోరుకొండలో దారుణం

12/25/2015 - 05:03

హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్ట్రంలో 13,500 కోట్ల రూపాయల వ్యయంతో 1350 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల పనులను చేపడతామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చెప్పారు. వీటికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్రానికి పంపించి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం రోడ్ల నెట్‌వర్కును డిజిటలైజ్ చేయాలని కూడా అధికారులను కోరారు.

Pages