S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పజిల్
ఆధారాలు
అడ్డం
1.ఆయుధాలు ధరింపనివాడు (5)
5.ఈ పనస పనస కాదు (3)
6.కాల్బలం (5)
8.మహేశ్ బాబు సినిమా ‘లంఘనము’ కదూ... (3)
10.వీధి. అందులో ఒకనాటి రష్యా చక్రవర్తి (3)
13.ఎందుకో కలహం? చీర కోసమా? ఇంద ఇదిగో (2)
14.‘బాస’ ఉంటే దాదాపు సహాయం లభించినట్లే! (3)
15.ఒక తిథి. నిన్నటి సినీనటి గూడా! (3)
16.సగం విసిరేయి. చాలు. చుక్కలు కనిపిస్తాయి (2)
ఆధారాలు
అడ్డం
1.శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ. పదీ పరకా నించి
మణిమాణిక్యాల దాకా (5)
5.అర్చకుడు (3)
6.కాకినాడ స్పెషల్ స్వీటు. ఇందులో మడత ఉందిగానీ పేచీ లేదు (5)
8.్భగం ముందువి (3)
10.మొదట ‘పది’తో జాగ్రత్త (3)
13.సౌమిత్రి ఆరంభంలోనే మాయం (2)
14.ఈ ‘బందీ’ కావాలని ఎవరూ కోరుకోరు (3)
15.‘చేదూ ఒక రుచే’ అని నిరూపించే కూర (3)
ఆధారాలు
అడ్డం
1.తండ్రి తండ్రి (5)
5.అహనా దేవుడా! నరుడి అవతారంలో నిన్ను ‘...
నరరూపుడు’ అంటారు గదయ్యా! (3)
6.మన మంచికవి అంటే ఆత్రేయా! (5)
8.‘ఇదీ వెనక’ జరిగిన సంగతి. మరి అందులోనే
ఆశీర్వాదం ఉందేమో! (3)
10.్భగవంతుడి మహాత్మ్యాలు ‘....’గా ప్రకటితం అవుతాయి (3)
13.ఇట్టే కరిగిపోయేది (2)
14.గుత్తి (3)
ఆధారాలు
అడ్డం
1.పుష్పలత (4)
4.రెండు పదులు (4)
6.వ్యాసుడి తండ్రి (5)
7.వెంకటేశ్, మీనాల ఇటీవలి చిత్రం. కనబడేదే! తిరగబడింది (2)
8.ఈ పటము ఎవ్వరూ తగిలించుకోవాలనుకోరు.
జంజాటం అని (4)
10.నీరు ప్రవహించే మార్గము. సాధారణంగా మానవ నిర్మితం (3)
12.సిగ్గు (2)
13.దుర్గం (2)
16.‘పద’ అనందే పడని అడుగు (3)
18.అస్మదీయులు (4)