S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/02/2016 - 21:55

‘నాన్నగారూ! ఎల్లుండి మనం షిరిడీ వెళ్లబోతున్నామని నేను పెట్టిన పోస్టింగుకి వంద లైకులొచ్చాయండీ..’ ఆనందంగా చెప్పాడు మా పెద్దోడు అభిషేక్.
‘ఏమిటో ఈ ఫేస్‌బుక్ గోల. ప్రతి చిన్న విషయాన్నీ పదిమందితో పంచుకోనిదే నిద్రపట్టదేమో నీకు’ కాస్తంతా తీక్షణంగా వాడి కళ్లల్లోకి చూశాను.

02/02/2016 - 21:14

ఏలూరు, ఫిబ్రవరి 1: ఆందోళన వద్దు...ఎవరూ కంగారుపడవద్దు...ప్రశాంతత అన్నింటి కన్నా ముఖ్యం...ప్రాణాలు అంతకుమించి ప్రధానం... ఈ సందేశం ఇప్పుడు పోలీసుల నుంచి విన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం రాత్రి వరకు చోటుచేసుకున్న ఘటనల నేపధ్యంలో పశ్చిమలోనూ ఆ ప్రకంపనలు లేకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నారు.

02/02/2016 - 21:10

విజయనగరం, ఫిబ్రవరి 1: జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు పరిధిలోని నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తోటపల్లి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

02/02/2016 - 21:08

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఐఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) దృష్ట్యా విశాఖ నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాల నేవీ అధికారులు నగరానికి వస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక భద్రతాదళాలు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

02/02/2016 - 21:02

రాజాం, ఫిబ్రవరి 1: ఇక్కడి జిఎన్‌ఆర్ కళాశాల పై అంతస్తులో మరిచర్ల తేజ(20) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సోమవారం ఉదయం కళాశాల నిర్వాహకులు దీన్ని గుర్తించారు. తేజ ఈ కళాశాలలో బిఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం రాముడువలసకు చెందిన ఈ విద్యార్థి ఎప్పటిలాగే కళాశాలకు ఉదయం 7.30 సమయంలో వచ్చినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.

02/02/2016 - 20:58

అభివృద్ధి వైపు అడుగులు..
నేడు ప్రకాశం జిల్లా 47వ ఆవిర్భావ దినోత్సవం

02/02/2016 - 20:55

గూడూరు, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్, నిరుద్యోగ నవ్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో జనవరి 24న శ్రీకాకుళం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర సోమవారం గూడూరు చేరుకుంది. ఎపి అణగారిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.

02/02/2016 - 20:52

ఆదోని, ఫిబ్రవరి 1: సీమకే వరప్రసాదిని అయిన తుంగభద్ర డ్యాం నుంచి ప్రతి సంవత్సరం సగటును 175 టిఎంసిల నీరు సీమ ప్రాంతానికి ఉపయోగ పడకుండానే నిరుపయోగంగా శ్రీశైలానికి తరలిపోతున్నాయి. సీమ ప్రాంతంలో మాత్రం నీటి కటకటతో ఆయుకట్టు భూములు బీడు భూములుగా మారిపోయాయి.

02/02/2016 - 20:50

ఖమ్మం, ఫిబ్రవరి 1: ఖమ్మం నగరంతో పాటు పట్టణాల్లో ఆదాయ మార్గాలకు గండి కొడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. నగర, పట్టణ ప్రాంతాల పరిధిలో ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీసి తదనునుగుణంగా లెక్కను కట్టనున్నారు. భవన నిర్మాణాలు పూర్తయినా ఆస్థి పన్నుల పరిధిలోకి రాకుండా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న తీరుపై పురపాలక శాఖాధికారులు చర్యలు తీసుకోనున్నారు.

02/02/2016 - 20:47

గుంటూరు, ఫిబ్రవరి 1: నిరక్షరాస్యత వల్లే అనేక సామాజిక రుగ్మతలు పుడుతున్నాయని, జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడూ అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయడం ద్వారా సమాజాభివృద్ధికి దోహదం చేసినవారవుతారని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

Pages