S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/23/2016 - 20:29

రేపు ‘ఓటర్స్ డే’

01/22/2016 - 20:13

ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరతీస్తూ, వార్తల్లో ‘సంచలన వ్యక్తి’గా నిలిచే బాలీవుడ్ శృంగార భామ పూనమ్ పాండే ఇపుడు- ‘మహిళల పట్ల మర్యాద చూపే పద్ధతి ఇదేనా..?’ అంటూ నిరసన గళం విప్పింది. అభిమానుల కోసం తన అర్ధనగ్నచిత్రాలను, వీడియోలను తరచూ ‘ట్విట్టర్’లో పోస్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ తన మనసు గాయపడిందని తాజాగా ఓ టీవీ చానల్‌పై విరుచుకుపడడం సంచలనం సృష్టించింది.

01/20/2016 - 22:39

నేటి నవనాగరిక యుగంలో నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం వృద్ధాశ్రమాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థలో అనివార్యమవుతున్న మార్పుల కారణంగా కొందరు పయోధికులు వృద్ధాశ్రమాలను ఆశ్రయించక తప్పడం లేదు. నిజానికి ఈ వృద్ధాశ్రమాలు ముసలివారికి వరమా? లేక శాపమా? అన్న ప్రశ్నకు రెండూ సరైన జవాబులే అంటే- ఆశ్చర్యంగా వుంటుంది. సాధారణంగా ఏ ప్రశ్నకైనా జవాబు అవుననో లేక కాదనో ఉంటుంది.

01/19/2016 - 22:01

ఉదయానే్న వంటగదిలో హడావుడి పడుతున్న భార్యతో భర్త- ‘నా పర్సులో డబ్బు ఏమైనా తీశావా?’ అన్నాడు.
పనితో చిరాగ్గా ఉన్న ఆమె ‘నేనెందుకు తీస్తాను, తీసేంత టైమెక్కడ ఉంది, తీసినా సరదాలు తీర్చుకునే అవకాశమెక్కడుంది?’ అంది.

01/19/2016 - 21:04

ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఆలుమగలిద్దరూ ఉద్యోగస్థులవడంతో ఇరుగు పొరుగులతో మైత్రి, ఐక్యత, అనుబంధాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఉద్యోగరీత్యా బదిలీలవల్ల ఎన్నో ఊళ్ళు మారాల్సి రావచ్చు. అందువల్ల అద్దె ఇంట్లోకి చేరబోయే ముందు ఇరుగు పొరుగు ఎలాంటి వారన్నదీ తెలుసుకోవాలి. ఇరుగుపొరుగున వున్నవారు స్వంత ఇంటివారయినా, అద్దెవారైనా వారిపట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి.

01/13/2016 - 22:42

ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన వెలుగును లోకానికంతటికీ ప్రసరింపజేస్తూ ఒక రాశిలో నుండి మరో రాశిలోకి సంక్రమణం చేస్తూ జీవులను పోషిస్తున్నాడు. సూర్యుడు ఇలా రాశి మారడం (సంక్రమణం) ‘సంక్రాంతి’గా పిలువబడుతోంది. ‘సమ్యక్ క్రమణం సంక్రమణం’... ‘బాగుగా అడుగిడునది’- సంక్రమణం. సంక్రాంతులన్నీ పర్వదినాలే. విశేషించి కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం జనుల చేత అనాదిగా ఆచరించబడుతున్నాయి.

01/13/2016 - 05:13

గజి‘బిజీ’ జీవితం.. రోజంతా ఒత్తిళ్ల భారం.. టీవీతోనో, కంప్యూటర్‌తోనో కాలక్షేపం చేస్తూ ఏ అర్ధరాత్రో, అపరాత్రో నిద్ర పోవడం.. జీవనశైలిలో అలవాట్ల కారణంగా ఏ వయసువారైనా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి..

01/12/2016 - 03:25

అప్పటికే ‘బోర్డింగ్’ మూసేసిన ఎయిర్ ఇం డియా విమానంలోకి ఓ ఎంపీని, ఆయన అనుచరులను అనుమతించనందుకు ఓ ఎయిర్ పోర్ట్ స్టేషన్ మేనేజర్‌ను బాహాటంగా చితక్కొట్టారు. తన పరువుకు భంగం కలిగిందని ఆ ఎంపీగారు ఆగ్రహించి స్టేషన్ మేనేజర్ చెంప మీద కొట్టడం ఇటీవల పెను దుమారాన్ని సృష్టించింది.

01/09/2016 - 22:42

ఏ దేశంలోనైనా సహజంగా మహిళలు సౌందర్యోపాసకులు. వీరు సాధ్యమైనంత వరకూ అందంగా కనిపించాలనే ఆరాట పడుతుంటారు. నేడు మహిళలు వినియోగించే సౌందర్య సాధనాల్లో అత్యంత ప్రధానమైనది లిప్‌స్టిక్. మహిళల పెదాలకు లిప్‌స్టిక్ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

01/08/2016 - 22:32

మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల్లో చాలామంది తామేదో సంపన్న వర్గానికి చెందినట్లుగా భావిస్తూ పిల్లల పెంపకంలో లేనిపోని ఆడంబరాలకు పోతుంటారు. చిన్నారుల పుట్టినరోజు వేడుకల పేరిట తాహతుకు మించి ఖర్చు చేస్తుంటారు. పిల్లలు అడిగినవన్నీ కొని ఇస్తుంటారు. అంతగా అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ఖరీదైన బట్టలు, ఆటవస్తువులు కొని పెడుతుంటారు.

Pages