S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/06/2018 - 21:11

అది బెంగళూరులోని ఓ చిన్న గది. ఆ గదిలోనికి వెళితే వందల్లో దుస్తులు కనిపిస్తాయి. యువతులు, మహిళలు, పిల్లలు ధరించిన దుస్తులే. ఒక్కొక్క డ్రెస్స్ వెనుక ఒక్కొక్క కథ దాగివుంది. ఈ దుస్తులను సేకరిస్తుంది బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త జాస్మిన్ పతేజా.

02/05/2018 - 21:32

ఇటీవలనే ప్రపంచ బాలికల దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎంత సిగ్గనిపించిందో?! ఏ పూటకాపూట, ఏ దినానికి ఆ దినం ఆ బాలికల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు పెచ్చు పెరిగిపోతున్న ఈ నవ సమాజంలో వావి వరుసలు, వయస్సుతో తేడా లేకుండా పసిబిడ్డపై అమానుష ప్రవర్తన, దాని పర్యవసానంగా చంపడం, కాల్చడం వంటివి జరుగుతున్నాయి.

02/04/2018 - 21:45

దేవదాసీపై సమరం పద్మ పురస్కారం సొంతం

02/02/2018 - 22:09

శక్తి, వీరత, ధైర్యం, ఓర్పు, సహనం, జాలి, దయ వంటి గొప్ప విలక్షణ లక్షణాలన్నీ కలబోస్తే మహిళ అవుతుంది. పవిత్రమైన భారత పురాణాలు, ఇతిహాసాల్లో చరిత్ర, జానపదం, సాంఘిక పుస్తకాల్లో కూడా భారతదేశం ఎల్లప్పుడూ మహిళలను పూజించింది, గౌరవించింది. పురాణాలలో ఎందరు స్ర్తిలు యుద్ధాలు చేయలేదు?

02/01/2018 - 20:19

గిరిజన గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆదర్శ దంపతులు
పలు అవార్డులు సొంతం పద్మ పురస్కారం ప్రకటన

01/31/2018 - 20:11

అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం ఎంతటి దౌర్భాగ్యం.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ వున్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది.

01/30/2018 - 20:11

చిన్నప్పుడు సరదాగా స్కూల్లో వేస్తున్న నాటకంలో చిన్న పాత్ర వేస్తే అందరూ మెచ్చుకున్నారు. అలా నాటకాల పట్ల ఏర్పడిన మక్కువ డా కోట్ల హనుమంతరావుని కళాకారుడిగా తీర్చిదిద్దింది. నేడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాటక రంగంలో శాఖాధిపతి. ఎక్కడ విద్యార్థిగా మొదలుపెట్టారో, అదే విశ్వవిద్యాలయ శాఖాధిపతిగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు.

01/27/2018 - 17:46

సంగీతంలో రాణించారు.. క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు.. వైద్యంతో ప్రాణాలు పోశారు.. అంతరాలను అధిగమిస్తూ అన్నింటిలోనూ పోటీ పడి నిలిచారు.. ముదిమి వయసు మీదపడుతున్నా.. పరుల సేవే పరమావధిగా సేవకు కదిలిన చేతులు అవి. అందుకే ఈ ఏటి పద్మశ్రీలుగా వికసించారు. తొంభై ఏడేళ్ల మంత్రసాని, డెబ్బయ్ ఐదేళ్ల అడవి బిడ్డల అమ్మ ఉన్నారు. ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారు.

01/26/2018 - 21:03

కాలంతో వచ్చిన మార్పులు మనిషి జీవితంమీదా ప్రభావం చూపించడం అనేది వర్తమానం! ఒకప్పటిది మనిషి యుగమైతే... ఇప్పటిది మరమనుషుల యుగం. అప్పటిది మనసు యుగమైతే... ఇప్పటిది మేధో యుగం. ఎప్పుడైతే మేధస్సుకు ప్రాధాన్యత పెరిగి మమతకు ప్రాధాన్యత తగ్గిపోయిందో అప్పుడే పుట్టింది మానవ సంబంధాల మధ్య ముసలం!

01/25/2018 - 20:09

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేనప్పుడు, ఆ రాజ్యాంగం సరిగా ఉపయోగపడదు. అదేవిధంగా రాజ్యాంగం సరిగా లేకపోయినా దానిని అమలుపరిచేవాళ్లు సరైనవాళ్లు అయినప్పుడు అది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది.
-డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

Pages