S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/16/2016 - 23:59

స్టయిల్‌గా ఉంటే తమ చుట్టూ అమ్మాయిలు చేరతారని వారి ఆరాటం. ఇందుకోసం అబ్బాయిలు శారీరకంగా దృఢంగా ఉండటానికి కసరత్తులతో పాటు ఇలాంటి ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతూ అమ్మాయిలను ఆకర్షించటానికి తెగ తాపత్రయపడటం సహజమని డాక్టర్ రాహుల్ గాడ్జే అంటున్నారు.

11/15/2016 - 22:25

మారుతున్న ఆహార అలవాట్లతో సుమారు 70 శాతంమంది ఊబకాయానికి గురవుతున్నారు. ఫలితంగా శ్వాస, హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి రక్షించుకునేందుకు అనేకమంది వ్యాయామాలతోపాటు ఆహార నియంత్రణ కూడా పాటిస్తున్నారు. ఏ తరహాలో నియంత్రణ పాటించాలో తెలియక శరీరంలో ఉన్న కాస్త శక్తినీ కోల్పోతూ నిస్సత్తువగా తయారవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

11/15/2016 - 22:19

కేశ సంపద ఆడవారికి అందాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన ఇంట్లో పోపు సామానులు, పుష్పాలు, కాయలు, ఆకులు వంటివి వాటితో నల్లటి కేశాలను మన సొంతం చేసుకోవచ్చు. వీటి గురించి ఆయుర్వేదం, హెర్బల్ వైద్యం, చిట్కాల వంటి వానిలో ఎన్నో నిరపాయకరమైన, ఖర్చు తక్కువైన గ్యారంటీ విధానాలు ఉన్నాయి. వైద్య సలహాననుసరించి ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు ఊడిపోవడం, నెరవడం వంటివి తగ్గించే ఉపాయాలు ఎన్నో.

11/11/2016 - 00:22

కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు. కేశవునితో సమానమైన దేవుడూ లేడు. వేదముతో సమానమైన శాస్తమ్రు కాని, గంగతో సమానమైన తీర్థము కాని లేవు అంటున్నాయి ఇతిహాస పురాణాలు.

11/08/2016 - 22:50

శ్రీమంతుడు సినిమా చూశాక చాలామందికి మళ్లీ సైకిల్ తొక్కాలనే ఆశ మొదలైనట్లుంది. అంతకుముందు కూడా చాలామంది వాకింగ్ జాగింగ్‌ల కంటే సైక్లింగ్ బెటర్ అనే దానికి ఓటేసినవాళ్ళూ ఉన్నారు.

11/05/2016 - 22:49

కొత్తగా పెళ్లయిన ఆమెకు అత్తారింట్లో భర్త పక్క పడుకున్నప్పుడు రాత్రిళ్లు ఏవో శబ్ధాలు వినిపించేవి. కంగారుగా లేచి ఏంటా శబ్ధాలని వెతికేది. ఏం తెలిసేది కాదు. రాను రాను ఈ శబ్ధాలు ఆమెకో పెద్ద సమస్యగా మారాయి. శబ్ధాలు వినిపిస్తున్నాయి కానీ దానికి కారణం ఏంటో ఆమెకు తెలియట్లేదు. కొన్ని వారాలకి ఆమె ఆ శబ్ధాలకి కారణం పసిగట్టింది. అవి ఆమె భర్త నిద్రలో పళ్లు గట్టిగా కొరకడం వల్ల వస్తున్న శబ్దాలు.

11/03/2016 - 22:25

మూడేళ్ల శిరీషా కమ్మగా నిద్రపోతుంది. అమ్మ కుదిపి కుదిపి లేపేసరికి ఏడుపు లంకించుకుంది. హడావుడిగా స్నానం చేయించి కొత్త స్కూలు డ్రెస్స్ వేసి భుజం వెనుక చిన్న బ్యాగ్, చేతిలో పాస్టిక్ బుట్టలో చిన్న క్యారియర్, కాళ్లకు బూట్లు, సాక్స్ వేసేస్తుంటే ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. కాని ఈ డ్రెస్స్, బూట్లు అన్నీ బాగున్నాయి. అమ్మ వేస్తుంటే ఏడుపు ఆపి ఆసక్తిగా చూస్తుంది.

11/03/2016 - 22:22

భర్తలు భార్యలను సతాయించటం ఎంత వాస్తవమో భార్యలు భర్తల్ని సతాయించటమూ అంతే సత్యం. అయితే నిష్పత్తిలో తేడా ఉండవచ్చు. కాని సాధించటంలో మాత్రం సమపాళ్ళలోనే ఉంటుంది. భర్తల్ని ఎలా లొంగదీసుకోవాలి? ఎలా మచ్చిక చేసుకోవాలి వంటి విషయాలపై చర్చలు జరుగుతుంటే ఆశ్చర్యమేస్తోంది. మచ్చిక చేసుకోవటానికి లొంగదీసుకోవటానికి కొమ్ములు కోరలు వున్న క్రూరమృగాలా? అని అనిపించేది అప్పట్లో.

11/03/2016 - 03:03

బెడ్ షీట్స్ మార్చకపోతే ఆస్తమాకు మీరు దగ్గరవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ మీద కూర్చొని చాలామంది తినటం, తాగటం చేస్తుంటారు. దీంతో దుమ్మూ ధూళి పురుగులు, మరికొన్ని రకాల బాక్టీరియా, చర్మకణాలు బెడ్ షీట్స్‌ను ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉంటాయి.

11/01/2016 - 20:52

‘‘నేనేం నేరం చేశాను. నేనెందుకిలా అయ్యాను. ఒకప్పుడు ఈ కిటికీలో నుంచి చూస్తే ఆకాశం ఎంత అందంగా కనిపించేది. నేడు చీకటి కమ్మేసింది. ఒకప్పుడు ఈ లెక్కల పుస్తకంలోని చిక్కులను సునాయాసంగా విప్పేదాన్ని, ఈరోజు పేజీలను తిప్పుతుంటే కేవలం అనుభూతే మిగిలింది.’’ - ఇది 14ఏళ్ల ఇషా ముస్తాఖ్ చిన్ని మనసులో గూడుకట్టుకున్న వేదన. మూడు నెలల క్రితం ఈ బాలిక అందరిలాగానే నెలవంకను చూసింది.

Pages