S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/01/2018 - 22:25

ఈ కాలంలో చిన్న పెద్దాతేడాల్లేకుండా బరువు పెరిగిపోతున్నారు. ఆ బరువు వల్ల ఎన్నో సమస్యలు తలెత్తున్నాయి. గుండెజబ్బులు, రక్తహీనత వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని నియంత్రించాలంటే ఇంట్లో చక్కని పరిష్కారం ఉందంటారు వైద్యనిపుణులు. అతి ఎక్కడైనా పనికిరాదు అని తెలసిందేకదా. అతివేపుళ్లు, అతికారాలు, అతి ఉప్పులు ఏవైనా అనర్థానే్న తెచ్చి పెడుతాయి.

03/01/2018 - 02:28

హోలీ సందర్భంగా స్నేహితులంతా ఒకరిపై ఒకరు ఉత్సాహంతో రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకోవడం పరిపాటే. ఇప్పుడు చల్లుకునే రంగులు సహజమైనవి కావు. ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారైన రంగులు అయితే శరీరానికి మంచివే. కృత్రిమ రంగుల వల్ల ఎన్నో చర్మవ్యాధులు, అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలున్నాయి. కనుక ఆర్సెనిక్ వంటి కలిసిన రంగులు చల్లుకోవడం వల్ల ఇవి ఒకవేళ కళ్లల్లోకి వెళ్లితే కంటిచూపు ప్రమాదంలో పడవచ్చు.

03/01/2018 - 02:23

ఆనంద హోళి
శివపూజకు
వేళాయంటూ
పూసిన గోగుపూల
అరుణకాంతులు
వెండి వెనె్నల
జాబిలి వెలుగులలో
అడవంతా
తళుకులీనగ
శిశిర
శీతలములుగ
లేలేత చిగురు
దారాలాలతో అల్లిన
ఆకుపచ్చని చీరకట్టి
తేమతుషార
బిందురూపమై
పంచవనె్నల
రామచిలుకలా
కనువిందు చేస్తున్న
ప్రకృతి కాంత...
నునువెచ్చని
ఉషాకిరణాలు

03/01/2018 - 02:20

బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కైరా తన తండ్రిని అడిగింది.
‘‘ఇవాళ రాత్రి కూడా ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తావా నాన్నా?’’
కైరా తండ్రి ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో మేనేజర్.
‘‘అవును. ఇవాళ సంవత్సరంలోని ఆఖరిరోజు కదా? స్టోర్లో ఏ వస్తువులు నిలవ ఉన్నాయో, ఏవి లేవో లెక్క చూసుకుని ఆ వివరాలు రాసుకోవాలి’’.
‘‘ఇలా ఏడాదికోసారా?’’

02/27/2018 - 21:59

పారాఒలింపిక్స్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ దీపా మల్లిక్ . ఈమె 2016లో పారాఒలింపిక్స్ క్రీడల్లో వెండి పతకాన్ని గెలుచుకొంది. 42 ఏళ్ల వయసులో 2012 లో అర్జున అవార్డును గెలుచుకున్నారామె. ఆమె 2017లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె ఇప్పటివరకు 58 జాతీయ మరియు 18 అంతర్జాతీయ పతకాలను గెలుచుకుని మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిల్చున్నారు.

02/27/2018 - 21:58

సృజనాత్మక భావాలుంటే వెలు వడివే కళలే. నేడు ఎన్నో కళలు ఈ కంప్యూటర్ యుగంలో అధునాతన వస్తువులతో తయారు చేయడం మనం చూస్తున్నాం. ఆ కళలద్వారా కూడా ఇవ్వాళ ఎంతోమంది స్వయంకృషితో ఎదుగుతున్నారు. ఇది ఈ తరం మాట.

02/27/2018 - 21:57

కియాన్ బల్ల మీది మోడల్ విమానం ఆఖరి భాగాన్ని దానికి నిర్దేశించిన ప్రదేశంలో ఉంచాడు. తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని గాల్లోకి విసిరేసాడు. కాగితంతో చేసిన అది కొంత దూరం పైకి ఎగిరాక రెక్కలు అల్లాడిస్తూ కిందకి పడిపోయింది. వెంటనే కియాస్ దాన్ని కోపంగా అందుకుని గోడకేసి కొట్టాడు. తర్వాత ఏడవ సాగాడు.
ఆ ఏడుపు విని పక్క గదిలోంచి వాడి తండ్రి వచ్చి అడిగాడు.
‘‘ఏమైంది?’’

02/27/2018 - 21:56

నీవు దూరమవుతున్నావంటే
ఎందుకో తెలీదు
కనుకొనుకుల్లో నీరుఉప్పిల్లుతాయి
నీవు దగ్గరవుతాన్నావంటే
ఏమో తెలీదు
పెదవులు చెమ్మగిల్లుతాయి
నీవు ప్రతిక్షణమూ ఆనందలోగిలో ఉన్నట్టే
నీవు దూరమైన ప్రతిక్షణమూ అంధకార బంధురంలో చిక్కుకున్నట్టు
అందుకే ఎపుడైనా
మాట్లాడడంలో ఎక్కడో ఏదో తేడా
మనసు గుర్తిస్తే
ఇలాంటి వి వచ్చేస్తాయ

02/26/2018 - 22:22

బచేంద్రపాల్ 1984లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా పేరుగాంచింది. 1990లో గిన్నీస్ బుక్‌లో బచేంద్ర పాల్ పేరు నమోదు అయింది. 11పురుషులతో 6 మంది మహిళలతో బయలుదేరిన బృందంలో మే 23, 1984లో బచేంద్రపాల్ ఒక్కరే శిఖరాగ్రాన్ని చేరుకున్నారు.

02/26/2018 - 22:11

ఎవరైతే నేమి
ఆ రుధిరాన్ని కోసేసి..
ప్రాణాన్ని మింగడమే
నా వృత్తి...
ముఖారవిందంలోని
రెండు నల్లటి నయన పక్షులు
విశ్వవిహారం చేసి వీక్షించిననేమి
వాటి రెక్కలు తుంచి
ఖగోళంలో విసిరేయడమే
నా లక్ష్యం....
శబ్దాలతో ప్రతిధ్వనించిన
ఆ కుహరములను
నిశ్శబ్ద మట్టికి అతికించడమే
నా కర్తవ్యం...
మనసులను చుంబించిన

Pages