S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/15/2017 - 20:49

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/14/2017 - 21:20

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
*****

02/12/2017 - 21:17

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
తల్లి కళ్ల ఎదురుగుండా మళ్లీ చీకటి ఆవరించింది. ఈ సమస్య నుండి బయటపడటం ఎట్లా? సందీప్ లోపల కూడా అమ్మకి ఎట్లా చెప్పాలి అన్న ఆలోచన ముల్లులా గుచ్చుకుంటోంది.

02/11/2017 - 21:30

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
***

02/10/2017 - 21:27

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఏ ఆవో దూడో వచ్చి పుస్తకాలు తినేస్తాయేమోనని వాడికి భయం. వాళ్ళకి పప్పు, కూరలు కూడా కరువే. అవి దొరికాయంటే ఆ రోజు వాళ్లకి పండగే. తన ఊళ్లో కేవలం ఉడకపెట్టిన ఆకులతో అన్నం తినేవాళ్లు. మవూ రాకముందు అతడు ఏ గుడి చూడలేదు. అసలు తీపి రుచే తెలియదు. పెరుగు ఏమిటో తెలియదు. ఆరు ఏడు నెలలకు ఒక్కసారి టీ తాగేవాడు.

02/09/2017 - 23:01

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/08/2017 - 23:21

ఒక్కసారిగా అతడి దృష్టి బుర్ఖాలో వణికిపోతున్న ఆమెపై పడ్డది. కారు దగ్గరికి రాగానే ఆమె లిఫ్ట్ అడిగింది. డ్రైవరు కొంచెం ముందుకు కారుని పోనిచ్చాడు కాని సందీప్ వెనక్కి తీసుకువెళ్లి బుర్ఖాలో ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇమ్మని చెప్పాడు. ఆమె చలికి వణికిపోతోంది. సందీప్ హీటర్‌ని వెలిగించమని డ్రైవర్‌కి చెప్పాడు. బుర్ఖా స్ర్తి కారులో ఉంటే ఇటువంటి సెన్సిటివ్ ప్లేసులలో రక్షణ ఉంటుందని సందీప్ అనుకున్నాడు.

02/07/2017 - 21:22

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అసలు వినే నాధుడు లేడు. అర్థం చేసుకునే సహృదయత ఎవరిలోనూ లేదు. ప్రతీ సీనియర్ ఆఫీసరు పేపర్ వెయిట్‌లాగా నా భావాల కాగితాన్ని ఒక పరిధిలో ఉంచేస్తాడు.

02/05/2017 - 21:09

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
కాని.. కాని.. మనుష్యులపైన ఉండే నమ్మకం వమ్మైపోవడం లేదా! నమ్మకాన్ని తుంగలో తొక్కిన ట్రాజడీ కాదా ఇది.. నమ్మకాన్ని తెంచే ఒక ప్రయత్నం.. సరాసరి మృత్యువు.. ప్చ్.. ఎత్తుకు పైఎత్తులు.. మానవత్వం మంటకలిసిపోతోంది. హింస.. రక్తపాతం.. నలువైపులా చావుకేకలు..

02/05/2017 - 03:50

సిద్ధార్థ సంతోషంతో ఎగిరి గంతేసాడు. అన్నయ్య అంటే సందీపే. ఇటువంటి అన్నయ్య ఉండటం ఎంత అదృష్టం.

Pages