S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2017 - 21:50

పరమేశ్వరుడు సర్వవ్యాపి, పూర్ణుడు మరియు నిత్యుడు. అందరిలోపలా, వెలుపలా వ్యాపించి ఉన్నాడు. అందరి అంతర్యామిగా అంతరాత్మ రూపములో అందరి హృదయ మందిరాలలో ఆవాసం చేస్తున్ననూ, ఆ పరమాత్మ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. మన వైద్య శాస్త్రం ప్రకారం చెప్పే గుండె, ఆధ్యాత్మికపరంగా చెప్పే హృదయము లేదని గ్రహించాలి.

01/15/2017 - 21:48

తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలో తిరువారూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజు 1767లో జన్మించాడు. ఆయన తండ్రి రామబ్రహ్మం. తల్లి సీతమ్మ. రామబ్రహ్మం రామభక్తుడు. గంటల తరబడి శ్రీరామ పూజ చేసేవాడు. త్యాగరాజుకు కూడా తండ్రి చేసే రామపూజ అంటే చాలా ఇష్టంగా ఉండేది. తండ్రితోపాటు తానూ పూజాగృహ సమీపంలో కూర్చునేవాడు. తండ్రికి అవసరమయ్యే పూజాద్రవ్యాన్ని అందించేవాడు.

01/15/2017 - 21:46

త్య్రంబకం యజామహే/......మామృతాత్... ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

01/15/2017 - 21:43

ఆద్యంతాలకు కారణభూతురాలు, సర్వసృష్టి నియంత, తన కనుసన్నల్లోనే ముల్లోకాలను ఆజమాయిషీ చేస్తూ చల్లగా చూచే తల్లిగా కీర్తింపబడే ఆదిపరాశక్తినే అనేక రూపాలతో, అనేక నామాలతో తన్ను తాను సృజించుకొంది.

01/15/2017 - 21:22

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/15/2017 - 21:20

ఆపదలందు ధైర్యగుణ మంజిత సంపదలందు దాల్మియున్
భూపసభాంతరాళమున ఋష్కల వాక్చాతుర్త్వ మాజి బా
హాపటుశక్తియున్, యశము నందనురక్తియు, విద్యయందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణబులు సజ్జనాళికిన్

01/15/2017 - 21:19

ఆ సమయంలో భూపాలుడైన దివోదాసు సమక్షానికి చని వంటలవారి గుంపు శంకించి శంకించి మెల్లగా విన్నపము చేసింది- సంతాపం కలిగించే ఉక్తిని చెప్పేటప్పుడు వెరచి చెప్పటమే నీతి- రాజుల మనస్సులు దిరిసెన పువ్వులు, శిశువులు మాదిరిగా మరీ సుకుమారములైనవి. మా విన్నపాన్ని అవధరించు- మనస్సులో నిలుపుకో- నీ పరాక్రమాటోపానికి వెనుదీసియేమో కాని ఈ కాశీపురంలో నిలవడానికి పదిలమై వుండక అగ్ని పలాయనమయిపోయింది!

01/15/2017 - 21:17

పశుపక్ష్యాదులకన్నా ఉత్కృష్టమయినది మానవజన్మ. మనిషికిగల సమీకృత శక్తిని ప్రాథమికంగా నాలుగు విధాలుగా విభజించవచ్చు. అవి- శారీరక (్భతిక) శక్తి, మానసిక శక్తి, బుద్ధిపరమైన / విజ్ఞానపు శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి. ఈ సమీకృత శక్తిని వెలుపలకు తీసుకొని రావడమన్నది ఏకీకృత / ఏకాగ్రత శక్తివలననే సాధ్యమవుతుంది.

01/15/2017 - 21:12

సూర్య, శ్రుతిహాసన్, అనుష్క ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం సింగం-3 (యముడు-3). ఈ చిత్రాన్ని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ..

01/15/2017 - 21:10

చిత్రాలు.. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్రంగా ఎంపికైన దంగల్‌లో అమీర్‌ఖాన్
*ఉత్తమ దర్శకుడు నితీశ్ తివారీ (దంగల్)
*ఉత్తమ నటి అవార్డు అందుకున్న అలియా భట్

Pages