S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2017 - 21:05

అశేష ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్ చిత్రం దంగల్ మరో ఘనత సాధించింది. 62వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ప్రధానమైన మూడు అవార్డులను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. హర్యానాకు చెందిన మల్లయోధుడు మహావీర్‌సింగ్ ఫొగట్, అతడి ఇద్దరు తనయల జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

01/15/2017 - 20:59

తెలుగుజాతి గౌరవాన్ని పెంచిన చిత్రం అంటూ యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ప్రదర్శించిన ఈ షోను చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆయనతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం మీడియాతో తన మనసులోని మాటను పంచుకొన్నారు. ‘సినిమా అద్భుతంగా ఉంది.

01/15/2017 - 20:57

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే స్టార్ హీరోలతోనే సినిమాలు చేయనక్కర్లేదని సోలోగాకూడా లేడీ సూపర్‌స్టార్ అనే బిరుదు తెచ్చుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ నయనతార. ‘మాయ’, ‘అనామిక’, ప్రస్తుతం ‘డోరా’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన నయన్ తాజాగా నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్షన్‌లో ఒక సినిమాకి సైన్ చేసింది.

01/15/2017 - 20:55

‘మంత్ర’ చిత్రంతో మతి తప్పేలా చేసింది ఛార్మి. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అవేవీ అంత కిక్కివ్వలేదు. మంగళ, బుడ్డాహోగా తేరాబాప్, కావ్యాస్ డైరీ చిత్రాలు వచ్చాయి. అటుపై జ్యోతిలక్ష్మిగా ఓ ఊపుఊపాలని ప్రయత్నించినా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రంలో మగాళ్ళను ఆడుకునే వేశ్యగా రెబల్‌గా కనిపించి మెప్పించిన ఛార్మి ఆతర్వాత కూడా వేశ్య పాత్రలో నటించి ఫెయిలైంది.

01/15/2017 - 20:52

ఈ పోర్న్ భామ కోరికలకు అడ్డుఅదుపులేకుండాపోయింది. హాట్ ఐటెం గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సన్నీలియోన్ తాజా వ్యాఖ్య సంచలనం రేపింది. బాలీవుడ్‌లో తన బయోపిక్ సినిమా చేస్తే.. బాలీవుడ్ క్రేజీ భామ విద్యాబాలన్ నటిస్తేనే బాగుంటుందని సలహా ఇస్తోంది.

01/15/2017 - 20:50

నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘నేను లోకల్’. ఆటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్...అంటూ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం కాకినాడలో నిర్వహించారు. దిల్‌రాజుతో సహా చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.

01/14/2017 - 04:40

బెంజిసర్కిల్, జనవరి 13: అగ్గిపుల్లా... సబ్బు బిళ్ల ...కాదేదీ కవితకు అనర్హం రీతిలో జూదానికి కూడా కాదేదీ అనర్హం అంటూ సంక్రాంతి సంబరాల పేరిట జూదం హద్దులు దాటింది. కోడిపందాలు..పొట్టేళ్ల పందాలు..పేకాట...ఇలా అన్నింటిని కలపి పందెం రాయుళ్లకు అందుబాటులో ఉంచారు. తమ అభిమాన నాయకులు...హీరోలు...దేవుళ్లనే సాక్ష్యంగా పెట్టి వారిపైనే పందాలను ఏర్పాటు చేయడం గమన్హాం.

01/14/2017 - 04:39

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 13: ఆవు పిడకలతో సామూహిక భోగి మంటల కార్యక్రమాన్ని అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ ఆంజనేయస్వామి గుడివద్ద ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహక కార్యదర్శి కిసాన్ సంఘ్ అధ్యక్షు డు మాట్లాడుతూ ఆవు పిడకలతో భోగిమంటలు వేయడం వలన వాతావరణంలో కాలుష్యాన్ని నివారించడమే కాక, ఆవు పెంపకందారులను ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపా రు.

01/14/2017 - 04:39

విజయవాడ, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ రవిచంద్ర కుమార్తె ప్రదర్శించిన సింహం, నందిని నృత్య రూపకం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అద్భుతమైన రంగుల ప్రసారాల మధ్య దాదాపు 20 నిమిషాలు పైగా సాగిన ఈ నృత్యం ఆహూతులను కట్టిపడేసింది.

01/14/2017 - 04:38

పటమట, జనవరి 13: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని కెనరా బ్యాంకు ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురాన్నుట్లు కెనరా బ్యాంకు సర్కిల్ హెడ్, జనరల్ మేనేజర్ పులి సాయిబాబు తెలిపారు. శుక్రవారం ఆయూష్ హాస్పిటల్ సమీపంలోని నాగార్జున నగర్ కెనరా బ్యాంకులో జరిగిన ఖాతాదారుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అన్ని బ్రాంచిలను కంప్యూటరైజ్డ్ చేయనున్నట్లు చెప్పారు.

Pages