S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2017 - 23:25

భువనగిరి, జనవరి 15: భువనగిరి క్లబ్‌లో సభ్యులకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేట నిర్వహించే బిలియర్డ్స్, టేబుల్‌టెన్నిస్ క్రీడలను ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పోటీలలో క్రీడాస్పూర్తితో పాటు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలు కావాలని కోరారు.

01/16/2017 - 00:33

గౌరవానికి గుర్తుగా
భుజాన నేను..!
ఇష్టదేవుని పూజలో
భక్తి మడిమాలనై
పెళ్ళిలో ఎదుర్కోళ్ళలోన
ఆత్మీయ బంధువునై
పండించే రైతు తలపాగానై
అలసిసొలసిన ముఖానికి ఆసరానై
పార్కులో కుర్చి మట్టిపై ప్రతిమనై
బస్సులో జాగాకోసం
కిటికీ నుంచే తోడులా
రైలు ప్రయాణంలో
తలకింద మెత్తని దిండులా
పండగనాడు బుజ్జోడి నడుముకి ధోవతినై

01/15/2017 - 22:07

సూరీడి కంటె ముందె పెదవుల్ని ఎర్రబరచి
రాత్రి గోడకు తగిలించిన దొంగ నవ్వు తొడుగు
పౌడరద్దిన ముఖానికి తగిలించి
తప్పని కరచాలనలకు చేతుల్ని సిద్ధంచేసి
వేళ్ళు కలబోసుకుని కబుర్లు చెప్పుకునేలా
సాక్సుల్లో కాళ్ళుపెట్టి సాయంత్రం దాకా ఏడవకండంటూ
బూట్లెక్కించి బిగుతుగా లేసులల్లి
ఇంటికి గుండెకు బీగం బిగించి
తాళం చెవిని రహస్యపు జేబులో వేసుకుని

01/15/2017 - 22:05

అర్థోక్తి, అర్థయుక్తి గల శీర్షికలు తమ కథలకు పెట్టడంలో తెలుగు రచయితలు విలక్షణ ప్రతిభ కలిగి ఉన్నారు. గురజాడ, శ్రీపాద వంటి వారికి ఈ శక్తి ఉన్నది. తన తొలి తెలుగు కథకు ‘దిద్దుబాటు’ అని పేరు పెట్టిన గురజాడ, ఆ ఎనిమిది వందల మాటలలోపు చిన్న రచనలో చేసిన దిద్దుబాట్లు కథన రీతిలోనూ, అలాగే కథ ద్వారానూ కూడా.

01/15/2017 - 22:03

ఏరు నదిలో,
నది సంద్రంలో
సంద్రం ఆకాశంలో కలిసిపోయినట్టు
కలిసిపోవటమే!

వసంతం గ్రీష్మంలో
గ్రీష్మం వర్షంలో
వర్షం శిశిరంలో కలిసిపోయినట్టు
కలిసిపోవటమే!

ఉదయకాంతి
నీ కొప్పులో
నీ కొప్పు నా కన్నుల్లో కలిసిపోయినట్టు
కలిసిపోవటమే!

01/15/2017 - 22:01

రూపం అంటే రచనాశిల్పం. భాష అభివ్యక్తి కళ. వస్తువులో కళానుభూతి- రసస్ఫూర్తి- కలిగించే సహజసిద్ధమైన సృజనాత్మకశక్తి ఉంటుంది. మరి రచనాశిల్పం ఏమిటి? ఎందుకు? వస్తువులో-్భషలో- సహజసిద్ధంగానున్న కళానుభూతి- రసస్ఫూర్తి- ఉన్నతీకరించడమే రచనా శిల్పం పని. వస్తువులోని కళాత్మక, రసాత్మక స్ఫూర్తి-్భష-రచనాశైలి- కలిసి పనిచేసి అందించే శిల్పం రచనాశిల్పం ఔతుంది. ఆ విధంగా శిల్పీకరించబడి వచ్చిన ఉత్పత్తి రచన ఔతుంది.

01/15/2017 - 22:00

వేటూరి ప్రభాకరశాస్ర్తీ పారం ముట్టిన పండితులు. ‘బాలభాష’ అనే వీరి పుస్తకం కొందరకు తెలుసు. కాని వీరి అనువాదగ్రంథం ‘నీతి నిధి’ అనేది చాలాకొద్దిమందికే తెలుసనుకుంటాను. 1926లో ఆంధ్ర పత్రికా కార్యాలయంవారు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి ముందుమాటతో ఈ నీతినిధి ప్రచురింపబడింది. కాశీనాథుని నాగేశ్వరరావుగారు సంపాదకీయంలో ఇలా పేర్కొన్నారు- ‘‘శ్రీ నీతినిధి ఆంధ్ర గ్రంథమాలయందాఱవ కుసుమము.

01/15/2017 - 21:58

ఉత్తమ కవితా సంకలనాలకిచేచ రమణ సుమనశ్రీ ఫౌండేషన్ పురస్కారాలను ఫౌండేషన్ అధ్యక్షులు సుమనశ్రీ ప్రకటించారు. 2015 సంవత్సరానికి సౌభాగ్య (సౌభాగ్య సమగ్ర కవిత్వం), దెంచనాల శ్రీనివాస్ (్భస్మ సారంగీ), 2016కు సిద్ధార్థ (బొమ్మల బాయ), ఎం.ఎస్.నాయుడు (గాలి అద్దం) పురస్కారం అందుకుంటారు. జనవరి 18న సా.

01/15/2017 - 21:58

శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ భాగీరథి పురస్కారంకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం గ్రంథ రూపంలో ముద్రిత నవలకు కథానికలకు కడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2014నుంచి డిసెంబర్ 2016 వరకు ముద్రితమైన తెలుగు నవల పురస్కారానికి పరిశీలింపబడుతుందనీ, ఇందుకోసం రచయితలు లేదా ప్రచురణకర్తలు మూడేసి ప్రతులను పరిశీలనార్థం పంపించాలని పేర్కొన్నారు.

01/15/2017 - 21:53

* ఇప్పటికి ఎన్ని మహాయుగాలు గడిచినవి? అన్ని మహాయుగాలలో నారాయణుడు దశావతారాలు ఎత్తాడా? వేరే అవతారాలు వున్నాయా? (రామకృష్ణ, నంద్యాల)

Pages