S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 23:17

‘‘హలో... నేను బాగున్నా... అమెరికాలో నువ్వెలా ఉన్నావ్..? యూనివర్సిటీ నుంచి నేరుగా రూమ్‌కు వెళ్లు .. బయట ఎక్కువగా తిరగకు, దారిలో ‘ట్రంప్’ నిన్ను చూశాడనుకో.. ఇండియా నుంచి వచ్చావని తెలుసుకుని హైదరాబాద్‌కు తిరిగి పంపించేస్తాడు.. సరే మా సంగతికేం?

12/01/2016 - 23:10

నాలుగు రోజుల ఆలస్యంగా డెలివరీ ఇచ్చిన కొరియర్ బాయ్‌ని కారణమడిగితే తను సెలవులో ఉన్నానని చెప్పాడు. కొరియర్ బాయ్ లేకుంటే ఇంకొకరి ద్వారా పంపరన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగించింది. పోస్ట్ఫాసులో ఒకరు సెలవుపెట్టాలంటే రిలీవరు ఉండవలసినదే. కానీ ఉత్తరాల బట్వాడా ప్రభుత్వాధీనంలోని పోస్టల్‌శాఖ మాత్రమే నిర్వహించే కాలంలో- ‘పెళ్ళికి రమ్మని శుభలేఖ వేస్తే బారసాల నాటికైనా అందుతుందో లేదో’వంటి మాటలు విన్పించేవి.

12/01/2016 - 23:08

ఇటీవల రోమ్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్’కు చెందిన ఇవాప్ఫోస్టల్ అనే గాంధేయవాది ‘బిట్వీన్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్: గాంధీ టుడే’ (రాజకీయాలకు, నైతికతకు మధ్య: ఈనాడు గాంధీ) అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. ప్రపంచంలోని ప్రఖ్యాత మేధావుల వ్యాసాలు ఇందులో వున్నాయి.

12/01/2016 - 23:06

దేశవ్యాప్తంగా సినీ థియేటర్లలో ‘జనగణమన’ జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. పౌరులందరికీ దేశభక్తి ఉండాల్సిందే. అయితే, సినిమా హాళ్లలో జాతీయగీతాలాపన చేసినంత మాత్రాన దేశభక్తి సాధ్యమా? ఇది ఒక ప్రహసనంగా మారే ప్రమాదం ఉంది. గతంలో సినిమా ముగిసే ముందు జాతీయగీతాలాపన ఉంటే అంతా బయటకు వెళ్లిపోయేవారు.

12/01/2016 - 23:00

ఓ మంచి ఆలోచన జీవితానే్న మార్చేస్తోంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో పయనించాలంటే ముందు వాటిపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అలా జయించాలనుకునేవారికి మా చేయూత ఎల్లవేళలా ఉంటుంది. ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే Live Love Laugh Foundation మీకు ఎల్లవేళలా అంఢగా నిలిచి సాంత్వన కలిగిస్తోంది. ఇది సాధారణ వేదిక.

12/01/2016 - 22:55

మనసులో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా సాగిపోయే జీవితం బాల్యం. అలాంటి బాల్యం పెళ్లి అనే బందీఖానాలో బందీ అవుతుంది. ప్రతి ఏడు సెకండ్లకు ఓ బాలికా వధువు పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఏటా 45 లక్షల మంది బాలికలకు పెళ్లిల్లు జరుగుతున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా మనదేశంలో సగానికి సగం మంది 15వ పుట్టినరోజుకు నోచుకోకుండానే పెళ్లి అనే బందీఖానాలో బందీ అవుతున్నారు.

12/01/2016 - 22:53

మనం నిత్యం తీసుకునే ఆహారానికి హెర్బల్ టచ్ అందించినట్లయితే ఆహారం సహజ సిద్ధమైన, ఆహ్లాదకరమైన పరిమళాలు వెదజల్లడంతోపాటు, విలక్షణమైన రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టచ్‌ని ఆహారానికి ఎలా అందించవచ్చో పరిశీలిద్దాం.

12/01/2016 - 22:50

కల్లోల కాశ్మీర్‌కు ప్రపంచ చరిత్రలో నెత్తురోడే ప్రాంతంగానే పేరు ఉన్నది. కాని ఇపుడు ఆ చరిత్రను తిరగరాస్తూతొమ్మిదేళ్ల తజముల్ అనే కాశ్మీర్ కుసుమం కిక్ బాక్సింగ్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేతగా నిలిచిన తజముల్ కాశ్మీర్‌లోని తర్కపుర అనే కుగ్రామం నుంచి వచ్చిన పేదింటి పిల్ల.

12/01/2016 - 21:49

కలలు అందరూ కంటారు...ఆ కలలను నిజం చేసుకునేది మాత్రం కొందరే!
సినిమా రంగం అంటేనే పేరు, డబ్బు, ఫ్యాన్ ఫాలోయింగ్ అడగకుండానే వస్తాయి. అందుకే ఏ రంగంలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా సినిమాల్లో ఛాన్స్ వస్తే, ఎవరైనా ఎగిరి గంతేస్తారు!
ఇక అక్కడే పాతుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు.
వేషాలు రాకపోయినా, అవకాశాలు అడుగంటిపోయినా సినిమా రంగాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడరు!

12/01/2016 - 21:45

నిద్రలో గురక...పడుకున్నవారు ఎంత గాఢ నిద్రలో ఉన్నారో తెలియజేస్తుంది. అలాగే పక్కనే పడుకున్నవారికి నరకం చూపిస్తుంది. గురక వల్ల కాపురాలు చెడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గురక నివారణకు మందులు మాకులు ఎన్నో వచ్చినా, అవి పనిచేసిన దాఖలాలు మాత్రం లేవు. తాజాగా క్వైట్ లైఫ్ టెక్నాలజీస్ సంస్థ ‘సైలంట్ పార్ట్‌నర్’ పేరిట ఓ గాడ్జెట్‌ను రూపొందించింది.

Pages