S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 06:27

హైదరాబాద్, నవంబర్ 30: గ్రేటర్ పరిధిలో బ్యాంక్ ఖాతాలు లేని పేదలకు జన్‌ధన్ యోజన క్రింద ఖాతాలు తెరిపించడం, గ్రేటర్‌లోని ఐదు లక్షల పైచిలుకు స్వయం సహాయక బృందాల మహిళలకు నగదు రహిత చెల్లింపులపై ఇ-పేమెంట్ లిటరసీపై శిక్షణ ఇప్పించేందుకు జిహెచ్‌ఎంసి కార్యాచరణ రూపొందించింది. తద్వారా అనుత్పాదాక వ్యయాలను తగ్గించడంపై దృష్టి సారించింది.

12/01/2016 - 06:24

గతంలో వెయ్యి రూపాయల నోటుకే చిల్లర లభించక వినియోగదారులు నానా ఇబ్బంది పడేవారు. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేశాక ఆర్‌బిఐ విడుదల చేసిన 2,000 రూపాయల నోటుతో ప్రజలు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. చేతిలో 2వేల రూపాయల నోటున్నా ఏదీ కొనుక్కోలేని దుస్థితి దాపురించింది. చాలా ఎటిఎంలలో 2వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఈ నోటుతో చిల్లర సమస్య దారుణంగా మారింది.

12/01/2016 - 06:03

విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుడి ప్రేరణ ఎంత అవసరమో, తల్లిదండ్రుల ప్రేరణ కూడా అంతే అవసరం. దక్షిణ కొరియాలోనైతే మొత్తం ఓ నగరమే విద్యార్థులకు ప్రేరణ కల్గిస్తుంది. అందుకే బహుశా ఈనాడు దక్షిణ కొరియా అన్ని దేశాలకన్నా విద్యారంగంలో ఎక్కువ మెప్పులు పొందింది. కేవలం తరగతి గదిలో పిల్లలకు మోటివేషన్ చేస్తే సరిపోదు.

12/01/2016 - 05:59

బండ్లు ఓడలవటం, ఓడలు బండ్లు అవటం అంటే ఇదే..!- అన్నాడు లోకేశం నిట్టూరుస్తూ
‘ఏమైంది ఇప్పుడు.. ఎందుకలా వున్నావు?’ అడిగాడు గిరీశం.

12/01/2016 - 05:57

‘ఆ ర్గనైజ్డ్ లూట్, లీగలైజ్డ్ ప్లండర్’ అన్న ఆంగ్ల పదజాలాన్ని మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ నవంబర్ ఇరవై నాలుగవ తేదీన రాజ్యసభలో ప్రయోగించాడు! ఈ పదజాలాన్ని ఇలా మరోసారి ఆయన ప్రయోగించడానికి అవకాశం కల్పించిన పరిణామం కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేయడం.. ‘ఆర్గనైజ్డ్ లూట్’అని అంటే గత్యం వ్యవస్థీకృతతం కావడం ‘లీగలైజ్డ్ ప్లండర్’ అని అంటే శాసనబద్ధంగా కొల్లగొట్టడం!

12/01/2016 - 05:55

జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోతా వద్ద నెలకొని ఉన్న మన సైనిక స్థావరంపై మంగళవారం నాడు జాయిష్ ఏ మొహమ్మద్ జిహాదీ ముఠాకు చెందిన ఉగ్రవాదులు దాడి చేయగలగడం తీరుమారని పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావానికి మరో నిదర్శనం. సెప్టెంబర్ 29న మన సైనికులు అధీనరేఖ వద్ద సాయుధ చికిత్స-సర్జికల్ స్ట్రయిక్- జరిపి జిహాదీల స్థావరాలను ధ్వంసం చేసిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకపోవడం మారని తీరుకు నిదర్శనం.

12/01/2016 - 05:36

సద్గురువు శ్రీదత్తాత్రేయుడు. గురువుల్లోకెల్లా ఉత్తమగురువు విశిష్టగురువు మూర్త్భీవించిన పరమాత్మస్వరూపం. నేటిదాకా వినవచ్చే గురు పరంపర అంతయు దత్తాత్రేయ అంశయే. గురుస్థానములన్నియు దత్త స్థానమలే అని చెప్తుంటారు.

12/01/2016 - 05:35

రాలిన తత్‌క్షణం ధరణీస్థలంలో పద్మరాగముల కాంతిని పోలిన కాంతితో ఎట్టఎదుట ఒక దివ్య కుమారుడై నిలబడి వున్నాడు. శంభుడు ఆ కుమారుణ్ణి తన తనయుడుగా ఆదరించాడు. భూదేవి కూడా అతణ్ణి పుత్రుడిగా భావించింది. ఆ కుమారుడు అచంచల చిత్తంతో తపం సల్పగోరాడు.

12/01/2016 - 05:34

భార్యకూ ఓ మనసుంటుందనీ, ఆ మనసులో చిన్నవో, పెద్దవో కోరికలంటూ ఉంటాయనీ, వాటిని గౌరవించవలసిన బాధ్యత భర్త అనే వాడికి ఉంటుందనీ.. ఇటువంటి ఆలోచనలేవీ ఆయనకు రావు.
వారానికోసారి ఇంటికి రావడం, స్నానం చేయడం, భోజనం చేయడంలానే భార్యతో సంసారాన్నీ దైనందిన కార్యక్రమాల్లో ఒకదానిలానే భావించి ముగించడం- ఆయన లక్షణాలు.

12/01/2016 - 05:31

శా నీ కారుణ్యము గల్గినట్టి నరుడే నీ చాలయంబుం జొరం
డే కార్పణ్యపు మాట లాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజింపడిలనే కష్ట ప్రకారంబులం
జీకాకై చెడిపోడు జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వరా!

Pages