S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 20:57

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2న ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

08/30/2016 - 20:54

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మజ్ను’. ఈ చిత్రానికి సంబంధించి ‘కళ్ళు మూసి తెరిచేలోపే.. గుండెలోకే చేరావే’ అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, ‘ఓయ్.. మేఘమాల..’ అంటూ సాగే రెండోపాటను రెడ్ ఎఫ్‌ఎం ద్వారా రిలీజ్ చేశారు.

08/30/2016 - 19:53

మానవులు పుట్టినప్పటినుంచి మరణించేవరకు సంపాదించినదంతా సంపదయే. కొందరు తమ జీవితకాలంలో పుణ్యం సంపాదిస్తే, మరికొందరు పాప సంపదను సంపాదిస్తారు. మామూలు మానవులు సంపద అంటే ధనమని, భవంతులని, పొలాలని భావిస్తారు. మహాత్ములు సంపద అంటే త్యాగం, శీలము, పరోపకారం వంటి మంచి లక్షణాలను సంపదగా భావిస్తారు. అధర్మంగా, అన్యాయంగా సంపాదించిన సంపదంతా పాప సంపదవుతుంది.

08/30/2016 - 19:51

నీ దగ్గర ఉంటేనేమి నా దగ్గర ఉంటేనేమి? నీవు నా వాడివి కదా! నా దగ్గర ఉన్నట్లే అనుకున్నాను. ఎందుకంటే నీవు సజ్జనుడివి. సాధు సత్ప్రవర్తనం కలవాడివి. అయితే ఈమధ్య ఒక సమస్య వచ్చింది నాకు. బలరాముడికి నా మీద అనుమానం. నా పట్ల అవిశ్వాసం. రత్నం నా దగ్గర లేదంటే ఆయన ఒప్పుకోక నాతో మాట్లాడటం లేదు. కాబట్టి నా మనస్సులో కొంత అశాంతి. కలత కలుగుతున్నది.

08/30/2016 - 19:50

‘‘ప్రేమ వివాహమే. పెళ్లికి కూడా వెళ్ళాను. ఆయన సంపన్న కుటుంబానికి చెందినవాడు. రాజకీయాల్లోనూ, చిన్న వయసులోనే పెద్ద పదవులు చేపట్టి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత ఆ నర్సింగ్ హోం కట్టించాడు. ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టారు. అసలే ఉన్నవాళ్లు.. రాజకీయాల్లోనూ బాగానే సంపాదించాడు. నర్సింగ్ హోం, కాలేజీ.. అన్నీ బాగా కలసి వచ్చాయి..’’ అని చెప్పింది.

08/30/2016 - 19:48

సీ. సాంగంబు లగు చుండ సకల వేథంబులు సదివె వసిష్ఠుతో సకల ధర్మ
శాస్త్రాది బహువిధ శాఅస్తముల్ శుక్రబృహస్పతుల్ నేర్చిన యట్ల నేర్చెఁ
బరమాస్తవ్రిద్య నప్పురశురాముండెంత దక్షుఁడంతియ కడు దక్షుఁడయ్యె
నాత్మ విజ్ఞానంబునంద సనత్కుమారాదుల యట్టిడఁడ యనఘమూర్తి
ఆ. నొప్పుగొనుము వీని: నుర్వీశ’యని సుతు
నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్నపేదయ

08/30/2016 - 23:22

కొబ్బరికోరు- 4 కప్పులు, బెల్లం 2 కప్పులు, ఏలకులు-5, నెయ్యి -5 చెంచాలు, బియ్యం రవ్వపిండి- 5 కప్పులు, ఉప్పు -1 చెంచా.

08/30/2016 - 19:39

సృష్టిలో తియ్యని పదం ‘అమ్మ’అనిపించుకోవటం. అలాంటి తియ్యనైన అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకునే అతివలకు ఈ బిల్లు కన్నీళ్లను మిగులుస్తుంది. అమ్మతనాన్ని అంగట్లో సరుకుగా చేసి సరోగసీ వ్యాపారాన్ని మూడు పువ్వు లు ఆరు కాయలుగా సాగిస్తున్న ధనవంతులు, విదేశీయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై అద్దెకడుపు అమ్మలు సైతం పెదవి విరుస్తున్నారు.

08/30/2016 - 19:33

* మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
* విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో తగ్గుతాయి. రక్తనాళాల్లో
సమస్యలను తొలగించడంలో సాయపడుతుంది.

08/30/2016 - 17:59

ఆదిలాబాద్‌: కెరమెరి ఎస్‌ శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మంగళవారం ఉదయం పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో పడివున్న శ్రీధర్‌ను చూసిన పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన్ని హుటాహుటిన ఆసిఫాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందజేసినా పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఘటనాస్థలిని అదనపు ఎస్పీలు జీఆర్‌. రాధిక, విజయ్‌కుమార్‌ పరిశీలించి ఘటనపై ఆరా తీశారు.

Pages