S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 00:56

‘‘నేను ఏదైనా చేశాకే చెబుతా. చేయక ముందు ఏదీ చెప్పడం నాకు చేతకాదు. చాలామంది తారలు నేను ఇది చేస్తున్నా.. అది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటుంటారు. తీరా అదీ..ఇదీ చేయక పప్పులో కాలేసి బోల్తాకొడతారు. అందుకే వాళ్లు చేస్తున్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి. అంతేకాదు... వాళ్ల కెరీర్ కూడా అదే స్థాయిలో దిగజారుతోంది’’ అంటూ పెద్ద పెద్ద కబుర్లే చెబుతోంది అందాల భామ సమంత.

08/07/2016 - 00:55

ఒంగోలు, ఆగస్టు 6: సముద్రంలో చేపల వేటపై పరిమితకాల నిషేధం సత్ఫలితాలనిస్తోంది. ఏప్రిల్ 15 నుండి జూలై 15 వరకు సముద్రంలో చేపల వేటను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో మత్స్యకారులు ఆ మూడు నెలలుపాటు వేటను కొనసాగించలేదు. అయతే ప్రస్తుతం సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు కనకంతలు, నూనెకావెళ్ళు, చందవ వంటి రకాలకు చెందిన చేపలు ఇబ్బడిముబ్బడిగా పడుతున్నాయి.

08/07/2016 - 00:54

విజయవాడ, ఆగస్టు 6: విద్యుత్ ఆదాతోపాటు రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ రిమోట్ పంపుసెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. విద్యుత్ మోటార్లకు సంబంధించి రైతులు అనేక విధాలుగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కర్షకుల కష్టాలెరిగి, వారి సంక్షేమమే లక్ష్యంగా, అన్ని విధాల సౌకర్యంగా ఉండే పంపుసెట్లు పొలాల్లో బిగించాలని తలంచింది.

08/07/2016 - 00:49

36
పురుషోత్తమాచార్యుల వారి ఆశ్రమమే - ఇంకా విశాలంగా తీర్చిదిద్దబడింది.
ఉత్తర భారతం నుండి వచ్చిన మహా పండితులు, వేద వేదాంగ శాస్త్ర పారీణులు అయిన మాధవ దేశికుల వారు - ఇక్కడ తమ ప్రవచనాన్ని ఇస్తున్నారు.
ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. రాజధాని చందనావతిలోని జనమంతా ఇక్కడే ఉన్నారా అన్నట్టు నేల ఈనిన చందంగా చేరారు ప్రజలు.
ప్రముఖులంతా ఉన్నారు.

08/07/2016 - 00:48

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్‌లో అమెరికా మొదటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో త్రషేర్ వర్జీనియా స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనాకు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. డూ లీ రజత పతకాన్ని అందుకోగా, ఇ సిల్లింగ్ కాంస్య పతకాన్ని స్వీకరించింది.

08/07/2016 - 00:46

రియో డి జెనీరో, ఆగస్టు 6: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 3-2 తేడాతో ఓడించింది. రూపీందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టు చివరిసారి విజయాన్ని నమోదు చేసింది. 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో తొలి విజయాన్ని సాధించింది.

08/07/2016 - 00:44

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

08/07/2016 - 00:44

రియో డి జెనీరో, ఆగస్టు 6: బ్రెజిల్ ఆర్థికంగా, రాజకీయంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 31వ ఒలింపిక్స్‌కు రియో ఆతిథ్యంపై వ్యక్తమైన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బీజింగ్, ఇంగ్లాండ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలను తలదనే్న విధంగా రియోలో ఆరంభ వేడుకలు కనువిందు చేశాయి.

08/07/2016 - 00:42

రియో డి జెనీరో, ఆగస్టు 6: బ్రెజిల్ మాజీ అథ్లెట్ వాండెర్లీ డి లిమాను అదృష్టం వరించింది. ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించే అవకాశం లభించింది. మూడు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుస్టావో కుయెర్టన్ ఒలింపిక్ టార్చిని స్టేడియంలోకి తీసుకొచ్చాడు.

08/07/2016 - 00:41

చిత్రం.. క్రీడా జ్యోతిని వెలిగించిన బ్రెజిల్ మాజీ అథ్లెట్ వాండెర్లీ డి లిమా

Pages