S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 22:58

ఐజాక్ అసిమోవ్‌తో జీవితం
కొన్ని జ్ఞాపకాలు
రచన: జావేట్ జెప్సన్ అసిమోవ్;
అనువాదం: త్రిమూర్తి;
అలకనంద ప్రచురణలు, విజయవాడ- 520 008.
పే: 255;
వెల: రూ.225/-

06/17/2016 - 22:56

శ్రీమద్భాగవత మహాపురాణము (తెలుగు వచనము)
- యం.వి.నరసింహారెడ్డి
వెల: రూ.350/-
ప్రతులకు: కౌసల్య
తెలుగు పండిట్ శిక్షణా
కళాశాల.. జగిత్యాల- 505327
(కరీంనగర్ జిల్లా) మరియు
గోపాల్‌బుక్ హౌజ్, కాచిగూడ క్రాస్‌రోడ్స్- హైదరాబాదు

06/17/2016 - 22:54

‘నవ దృక్పథం’
కొండ్రెడ్డి సాహిత్య వ్యాసాలు
వెల: రూ.100/-
పేజీలు: 160
ప్రతులకు: ఇం.నెం.8/150
కొత్తపేట, కనిగిరి-523230
ప్రకాశం జిల్లా
9948774243

06/17/2016 - 22:42

‘‘కమాన్ స్వరూపా.. మాట్లాడు సిగ్గెందుకు?..’’ అంది వింధ్య.
‘‘వద్దక్కా. నాకు భయం..’’ అంది స్వరూప.
‘‘హే.. ఇదంతా కామన్.. నివాస్ మనకు సీనియర్.. ఆ మాటకొస్తే లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఇంకా సతాయించేవాళ్లు. ‘లైట్’ తీస్కో’’ అంది వింధ్య. భయం.. భయంగా ఫోన్ అందుకుంది స్వరూప..
‘‘ఎందుకు అంత బెట్టుచేస్తున్నావ్.. నినే్నమైనా కొరుక్కుతిన్నామా.. నీ ఫ్యామిలీ డీటైల్స్ చెప్పు చాలు..’’ అన్నాడు నివాస్.

06/17/2016 - 22:33

తక్కువ బరువుతో పిల్లలు పుట్టినా... కడుపుతో ఉన్నపుడు ఒత్తిడికి గురైనా అటువంటి తల్లులకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికం. ఈ సమస్యలు దీర్ఘకాలం బాధిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రసవం అయ్యేవరకు గర్భిణీ ప్రశాంతంగా జీవించాలి. అంతేకాదు తనకూ, పుట్టబోయో బిడ్డకు అవసరమైన పోషకాలను అందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఈ సమయంలో పోషకాహారం తీసుకుంటే పండంటి బిడ్డను కనగలుగుతారు.

06/17/2016 - 22:23

వౌలీంగోట్ గ్రామస్తులు మద్యం తయారీని వీడి, తేయాకు పండిస్తున్న విషయం తెలుసుకున్న వరల్డ్ విజన్ ఇండియా సంస్థ గ్రామంలో టీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే టీ పొడికి ‘ఉర్లాంగ్’ అని పేరు పెట్టారు. ఉర్లాంగ్ అంటే స్థానిక భాషాలో ‘కలలు నిజమవ్వడం’ అని అర్థం. ఈ టీకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో రూ.11,000లు పలుకుతోంది.

06/17/2016 - 21:58

ఆ. చెలగి లేవ నేడ్చు చిఱుతుక దానిఁగ్ర
వ్యాదఘోర మృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు
కొని శకుంతతులు గూడియుండె

06/17/2016 - 21:57

జంతువులంటే జంతువులం. ఆయన మాకేది కావాలని చెబితే అదే మాకు కావాలి. ఆయన మాకు స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛనీ, బానిసత్వాన్నిస్తే బానిసత్వాన్నీ సంతోషంగా స్వీకరిస్తాం. మా దేవుడు చెప్పిందే మాకు వేదం’’ అన్నాడు.

06/17/2016 - 21:54

ఆయననప్పుడు సందర్శించటానికి దేవతలు, మునులూ వచ్చారు.

06/17/2016 - 21:50

ప్రపంచంలో తల్లికి ప్రధమ స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని వేదాలు హితవు పలికాయి. తల్లి తాను గర్భం ధరించినప్పటినుంచి పుట్టబోయే శిశువును అతి జాగ్రత్తగా చూసుకుంటుంది. జాగ్రర్తగా తనకుతాను ఆలోచించుకునేస్థాయ వచ్చేవరకు తల్లి పిల్లలకుఅండదండగా ఉంటుంది. ప్రహ్లాదుడు కడుపులో నుండే నారద మహర్షి ఉపదేశాన్ని విన్నాడు. పుట్టినప్పటినుంచి నారాయణ నామంలో తరించి పోయాడు.

Pages