S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/04/2015 - 15:48

విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు కనిపిస్తుందని వెంటనే దానిని బయటకు తీసి అదే స్థలంలోప్రతిష్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు.

06/04/2015 - 15:46

* గ్రహస్తోత్రం చేసేటప్పుడు సూర్యుడి దగ్గరనుంచీ వరసగా చదవాలా? ఏ గ్రహం నుంచీనైనా చదవవచ్చా? - పద్మ, కాకినాడ

06/04/2015 - 15:44

శ్రీ అనంత పద్మనాభస్వామి సుప్రసిద్ధ దేవాలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో వున్నది. హిందువులకు ఆరాధ్య దైవమైన పద్మనాభస్వామి ఇక్కడ ఆదిశేషుని పానుపుగా చేసుకొని శయనించి ఉన్నందున కేరళీయులు ఈ పుణ్యక్షేత్రాన్ని ‘అనంత శయనం’ అని పిలుస్తారు. ఈ ఆలయం తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు విగ్రహప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు పండితుల విశే్లషణ ద్వారా తెలుస్తుంది.

06/04/2015 - 11:48

మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెలుగు చిత్ర నిర్మాతలు సినిమాలు రూపొందించే పద్ధతి మారిపోతోంది. ఆకాశంలో సగం నిండితేనే మిగతా సగం కూడా నిండుతుంది. మహిళా ప్రేక్షకులు లేని థియేటర్లలో నడిచే చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ అందదు. వారిని దృష్టిలో పెట్టుకొని నిర్మించిన చిత్రాలకు కనకవర్షం కురుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు మహిళల ఇతివృత్తాలతో చిత్రాలను నిర్మించేవారు.

06/04/2015 - 11:00

చతుర్వేద భాష్యము
డా.క్రోవి పార్థసారథి
వెల: రూ.1500/-
ప్రతులకు: రచయత
23-11/1-10/2, ఓగిరాల వారి వీధి
సత్యన్నారాయణపురం
విజయవాడ-11
ఫోన్: 0866 2530672

06/01/2015 - 16:01

test

03/18/2015 - 12:10

తెలుగు తెరపై అదృష్టాన్ని వెతుక్కుంటూ బెంగాల్ నుంచి ఎగిరొచ్చిన బంగారు బొమ్మ -మిస్తీ. అసలు పేరు -ఇంద్రాణి చక్రవర్తి. ముద్దుపేరు మిస్తీ. పేరుకు తగ్గట్టే తియ్యని అందం. -‘చిన్నదాన నీకోసం’ అంటూ వెతుక్కుంటున్న నితిన్‌తో ఫస్ట్‌టైం టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి కెమెరాకు మిస్తీ కొత్తేం కాదు. ఏరికోరి సుభాష్‌ఘాయ్ ఎంచుకున్న కుందనపు బొమ్మే ఈ -‘కాంచి’.

03/18/2015 - 11:58

ఇంకా శరభాంకారాధ్యుడు, మల్లికార్జున పండితుడు ఇత్యాది పాలకుర్తి సూరనాధ్యుడు, శివగణము ఐదువేలమంది, విష్ణ్భుక్తులైన ఆచార్య స్వాములు మూడు వందలమంది, శాక్తేయులు, గాణాపత్యులు, క్షేత్రపాలకులు నాలుగువేల మూడు వందలమంది వీరందరితోను నిండు పేరోలగము కిటకిటలాడుతుండగా ముందు వేదస్వస్తి జరిగింది. తర్వాత కవితా గోష్ఠి విద్యనాధ అగస్త్యుడు సంస్కృతంలో కవిత్వం చెప్పాడు.

03/18/2015 - 11:45

వారిలో కొందరు బ్రహ్మ గొప్పవాడని వాదించగా, ఇంకొందరు కాదు విష్ణువే గొప్పవాడనీ ఇంకొందరు పరమశివుడే గొప్పవాడనీ వాదులాడనారంభించారు. ఇంతలో కొందరు విజ్ఞులు, ‘‘ఇలా మనలో మనం వాదులాడుకోవడం వల్ల కాలం వ్యర్థం కావడం తప్ప, మన సమస్యకు పరిష్కారం దొరకదు. దీనికి ఒకటే మార్గం.

03/18/2015 - 11:42

క. ‘నను నీవు సేయు ప్రశ్నము
జన సన్నుత వేద శాస్త్ర సారాంశంబై
ఘనమగు హరిగుణ కథనము
వినుమని, వినిపింప ఁ దొడంగె వేడ్క దలిర్పన్

Pages