S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువర్స్ లవింగ్లీ 24

ఇంట్లో అందరూ ఎవరి గదుల్లో వాళ్ళూ పడుకుని ఉన్నారు. అంత దూరంలో వున్న వరుణ్ తన గురించీ, తన బర్త్‌డే గురించి ఆలోచిస్తూ.. అప్రయత్నంగానే ఆమె కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. బాక్స్‌లో నాట్యం చేస్తున్న బొమ్మని అపురూపంగా చూసింది.
***
మర్నాడు ఉదయం తొందరగా లేచి స్నానం చేసింది హరిత అంతకుముందే కొనుక్కున్న తెల్ల చుడీదార్ వేసుకుంది. వరుణ్‌కి తెలుపు రంగంటే ఇష్టం. అతనికిష్టమైనట్లు వుండడం ఆమెకిష్టం.

వరలక్ష్మి మురళీకృష్ణ

మనందరి జీవిత కథే.. మనమంతా

‘ఐతే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రంతోనే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. ఆ తరువాత భిన్నమైన కథలతోనే చిత్రాలను చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘మనమంతా’. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు చంద్రశేఖర్ చెప్పిన విశేషాలు...
నలుగురి మధ్య కథ..

-శ్రీ

నేర్చుకుందాం

చ. నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత !యొక బావి మేలు; మరి బావులు నూఱిటికంటె నొక్కిస
త్య్రతుపది మేలు ; తత్య్రశతంబునకంటె సుతుండు మేలు ; త
త్పుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడఁగన్

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

భయపెడతా!

ఈమధ్య దక్షిణాదిలో హారర్ సినిమాల హవా బాగా ఎక్కువైంది. ఇప్పటికే వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. మరిన్ని రూపొందుతున్నాయి కూడా. ముఖ్యంగా ఈ తరహా సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోయిన్లు ముందుకు రావడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఇపుడు వీరి దారిలోకి వస్తోంది మరో క్రేజీ హీరోయిన్ కాజల్. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌కు ఈమధ్య ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు భారీ సినిమాలు ఫ్లాప్ అవడంతో కాస్త నిరాశలో పడింది. దాంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ‘దో లఫ్జోంకి కహాని’ సినిమా కూడా దెబ్బకొట్టింది.

అందరికీ నచ్చే పెళ్లిచూపులు

విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్‌కందుకూరి, ఎస్.రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లిచూపులు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్ధమైన సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో ఏర్పాటుచేసిన సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ, సినిమా నచ్చిందని, సినిమా పక్కా ప్లానింగ్‌తో చాలా ప్లెజెంట్‌గా తెరకెక్కించారని, రియలిస్టిక్‌గా మన ఇళ్లలో జరుగుతున్నట్టుగా తరుణ్‌భాస్కర్ చక్కగా తెరకెక్కించారని, వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని, చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నెగిటివ్ రోల్స్ చేయడం లేదు

శ్రీకాంత్, అక్ష జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రాజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రహ్మణ్య ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మెంటల్’. ‘మెంటల్ పోలీస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పోలీసుల అభ్యంతరాల మేరకు ‘మెంటల్’ టైటిల్‌గా మార్చారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘సిన్సియర్ పోలీసు అధికారిగా ఈ చిత్రంలో కన్పిస్తాను. రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది. మెంటల్ పోలీస్ అనే టైటిల్ కారణంగా కేసు కోర్టువరకూ వెళ్లింది.

చిన్నారుల కోసం సూపర్ రైమ్స్

ఎక్సెల్ ఫిలింస్ సమర్పణలో రాంరెడ్డి పన్నాల దర్శకత్వంలో వాజిద్‌ఖాన్ నిర్మిస్తున్న సూపర్ రైమ్స్ పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్.పి సత్యనారాయణ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. చిన్నపిల్లల మనోవికాసానికి, మనస్తత్వానికి అర్థమయ్యేలా రూపొందించిన ఈ సూపర్ రైమ్స్ తప్పకుండా సక్సెస్ కావాలని అన్నారు. దర్శకుడు రాంరెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

అప్పుడు సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు గ్రహాంతరవాసి..

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ వ్యవస్ధాపకుడు జెఫ్ బొజెస్ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. సినీరంగంపై మొదటినుంచి ఆసక్తి ఉన్న జెఫ్ మొదట్లో ఓ షార్ట్ఫిల్మ్ ‘టూత్ ఫెయిరీ’లో నటించాడు. ఇందులో ఆయన ఓ సెక్యూరిటీ గార్డు పాత్రలో నటించాడు. ఇప్పుడు తొలిసారిగా హాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న స్టార్‌ట్రెక్ మూడోభాగం సినిమా ‘స్టార్‌ట్రెక్ బియాండ్’లో ఓ సైనికాధికారిగా కొద్దిక్షణాలు కన్పిస్తాడు. ఈ దృశ్యం చిత్రీకరణ గత శుక్రవారం సింగిల్‌ట్రాక్‌లో సాగింది.

గోపీచంద్‌కు సరిజోడు..

ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పాపులరైన అందాల భామ హన్సికకు తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ చేసిన రెండు మూడు సినిమాలు ఆశించిన పలితాలని రాబట్టకపోవడంతో కోలీవుడ్డే బెటరని అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఈమెకు తెలుగులో మరో అవకాశం దక్కింది. ప్రముఖ నటుడు గోపీచంద్ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా హన్సిక ఓకె అయింది. తనదైన గ్లామర్‌తో ఆకట్టుకునే హన్సిక ఈ సినిమాతో మళ్లీ తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారాలని ప్రయత్నాలు చేస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది.

మనసు దోచే మాక్‌టెయల్స్

వేసవి కాలమైనా.. వర్షపు జల్లులు పడినా జ్యూస్‌లు తాగే అలవాటు ఉన్నవారు ఎప్పుడు ఒకేలా తాగుతుంటే విసుగు వస్తుంది. కొత్త తరహా రుచులు జోడించి తాగితే ప్రత్యేకమైన పానియం తాగిన తృప్తి మిగులుతుంది. మాక్‌టెయిల్స్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రయత్నించండి.
యాపిల్ జింజర్ మాక్ టెయిల్
అల్లం కోరు-2 చెంచాలు, నిమ్మరసం-4 చెంచాలు, కొబ్బరి కోరు-2 చెంచాలు, సాల్ట్-1/2 చెంచా, షుగర్ సిరప్-1/4 కప్పు, యాపిల్ జ్యూస్- 2 కప్పులు, ఐస్‌ముక్కలు, పుదీనా- రెండు ఆకులు

vani prebhakar

Pages