S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిగ్ త్రీ’ ఆధిపత్యానికి చెల్లుచీటీ?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల హవాకు తెరపడనుందా? ఇన్నాళ్లు ‘మూడు’ముక్కలాట ఆడిన ఐసిసి ఇప్పుడు మార్పును కోరుకుంటున్నదా? భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఐసిసి స్వతంత్ర ప్రతిపత్తిగల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో, అతను తీసుకోబోయే నిర్ణయాల వల్ల ఐసిసిలో మూడు దేశాల ఆధిపత్యానికి తెరపడి, మళ్లీ మునుపటి రోజులే వస్తాయా? క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వస్తుందో లేక ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయో చెప్పలేని పరిస్థితి.

- శ్రీహరి

జపాన్ ఒలింపిక్స్ ధ్యేయంగా ‘విజన్ 2020’

టోక్యో (జపాన్)లో జరిగే 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) 984 కోట్ల రూపాయలతో భారీ ప్రణాళికను రూపొందించింది. 13-15 సంవత్సరాల మధ్య ఉన్న యువ ప్రతిభావంతులను ఎంపిక చేసి ఎనిమిదేళ్ల పాటు వారికి శిక్షణ ఇప్పించి 2020 ఒలింపిక్స్‌లో కనీసం 25 పతకాలైనా సొంతం చేసుకోవాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీంతో ‘చిన్నారి ప్రతిభావంతులను ఒడిసి పట్టుకోండి’ అనే నినాదాన్ని భారత క్రీడాప్రాధికార సంస్థ స్లోగన్‌గా తీసుకుంటుందేమో. కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో అమలు పరిచే ‘విజన్-2020’ కోసం జూనియర్ ఆటగాళ్లను ఎంపిక చేసి మెరుగైన శిక్షణను అందించడంతో పాటు విదేశాల్లో టోర్నీలకు పంపుతారు.

ఎలావుందీ వారం? ( మే 15 నుండి 21 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులున్నప్పటికీ సమయానికి ధనం అందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆదాయం సమృద్ధిగా సమకూరుతుంది. మీ మాటలు ఇతరులకు సాంత్వన కలిగిస్తాయి. శక్తికి మించిన పనులు తలపెట్టకండి. వాహనం నడపడంలో మెళకువ అవసరం. దంపతులు సఖ్యతతో మెలగాలి. సంతానప్రాప్తి. ధైర్య సాహసాలే కొండంత అండ. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855

బుద్ధం శరణం గచ్ఛామి

సియోల్‌లోని జోగ్యే బౌద్ధారామంలో ఇప్పుడు ముద్దులొలికే చిన్నారులు గుండుతో దర్శనమిస్తున్నారు. ఏటా అక్కడ నిర్వహించే ‘బౌద్ధ భిక్షువుల్లా చిన్నారులు’ వేడుక నిర్వహిస్తారు. మే 11న ప్రారంభమైన ఈ ఉత్సవం 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. బౌద్ధంపై ఆసక్తి ఉన్నవారి పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చి వారికి గుండు చేయించి, మెడలో తులసిమాలలు వేసి బౌద్ధమతం గురించి బోధనలు చేస్తారు. బౌద్ధ భిక్షువుల్లా వారు ఈ రెండువారాలూ శిక్షణ పొందుతారు. ఇక ఈ వేడుకకు వచ్చే చిన్నారులకు క్షౌరం చేస్తున్నప్పుడు ఏడుపులుపెడబొబ్బలూ సాధారణమే. ఒకటిరెండు రోజుల్లో వారిలో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది.

తల్లీపిల్ల...
ఒకటిగా

భారతి

స్కిమ్మర్ పక్షి కింది దవడ పొడుగు ఎక్కువ!

నీటిపై ఎగురుతూ ముక్కును నీళ్లలో ముంచి, నోరు తెరిచి దూసుకువెళుతూ ఆహారం దొరికినప్పుడు చటుక్కున నోటిని మూసి ఆహారాన్ని గుటుక్కున మింగడం ఈ ‘స్కిమ్మర్’ పక్షుల ప్రత్యేకత. వీటి ముక్కులో పై దవడ చిన్నదిగా ఉంటుంది. కింది దవడ పైదానికన్నా పొడవుగా, కాస్త వంకీ తిరిగి ఉంటుంది. నీళ్లలో ముక్కు దూర్చి వెతకడానికి వీలుగా ఈ ఏర్పాటన్నమాట. ఆ ముక్కుకు ఆహారం తగిలినప్పుడు చటుక్కున పై దవడ, కింది దవడ మూసుకుపోతాయన్నమాట. అయితే పుట్టినప్పుడు వీటి ముక్కు దవడలు సమానంగానే ఉంటాయి. వేటాడే వయసు వచ్చేసరికి ఈ తేడా వస్తుంది. ప్రపంచంలో మూడు జాతుల స్కిమ్మర్ పక్షులున్నాయి. వాటిలో బ్లాక్‌స్కిమ్మర్ పక్షులు అమెరికాలో కన్పిస్తాయి.

ఎస్.కె.కె.రవళి

జపాన్ ఒలింపిక్స్ ధ్యేయంగా ‘విజన్ 2020’

టోక్యో (జపాన్)లో జరిగే 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) 984 కోట్ల రూపాయలతో భారీ ప్రణాళికను రూపొందించింది. 13-15 సంవత్సరాల మధ్య ఉన్న యువ ప్రతిభావంతులను ఎంపిక చేసి ఎనిమిదేళ్ల పాటు వారికి శి

సగటుల్లో సంగక్కర టాప్

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యుత్తమ సగటును నమోదు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర టాపర్‌గా నిలుస్తాడు. 2007లో అతను తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 138.29 సగటుతో 968 పరుగులు సాధించాడు. రెండు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. అతని స్కోరులో నాలుగు శతకాలున్నాయి. రెండో స్థానం కూడా శ్రీలంక బ్యాట్స్‌మన్‌కే దక్కడం విశేషం. హసన్ తిలకరత్నే 2001లో పది ఇన్నింగ్స్ ఆడి, సగటున 136.40 పరుగులు చేశాడు. ఐదుసార్లు అవుట్ కాలేదు. వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ గారీ సోబర్స్ 1958లో 13 టెస్టు ఇన్నింగ్స్ ఆడి 132.56 సగటుతో 1,193 పరుగులు చేశాడు. నాలుగుసార్లు నాటౌట్‌గా నిలిచాడు.

- సత్య

క్రికెటర్లకు హెల్మెట్లు తప్పనిసరి

క్రికెటర్లకు హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని ప్రమాదాలకు కారణాలు, నివారణపై అధ్యయనం చేసిన డేవిడ్ కుయెర్టన్ క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు ప్రతిపాదించాడు. అధునాతన రక్షణ సామాగ్రిని క్రికెటర్లకు అందుబాటులో ఉంచాలని సూచించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ పోటీల్లో భాగంగా 2014 నవంబర్ 25న జరిగిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ 63 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి న్యూసౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ బలంగా మెడకు తగిలింది.

బ్రహ్మోత్సవం మొదట వద్దనుకున్నా

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించారు. మహేష్‌తో ఇప్పటికే ‘బిజినెస్‌మెన్’ సినిమా చేసిన కాజల్, మళ్లీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించడం సంతోషంగా వుందని అంటోంది. ఆమెతో ఇంటర్వ్యూ విశేషాలు...
మహేష్‌తో సినిమా ఎలా వుంది?

- యు

రేసులో వెనుకంజ?

అందం, అభినయం, అందాల ఆరబోత..ఇలా అన్నింటికీ ఎంతో ముందున్న బ్యూటీ రెజీనా పరిస్థితి మాత్రం టాలీవుడ్‌లో ఏ మాత్రం ఆశాజనకంగా లేదంటే లేదు. అంతేకాదు, లిప్ టు లిప్, లిప్‌లాక్‌లకు కూడా తలుపులు తెరిచే ఉంది. అయినా కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకుండాపోయింది. రెజీనా పరిస్థితి చూసిన వారంతా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని భావించారు. తను ఈ విషయంలో ఎన్నో కలలుకన్నది. తనతోపాటే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్‌ప్రీత్‌సింగ్, రాశీఖన్నాలాంటి భామలు రివ్వున దూసుకెళుతుండగా, రెజీనా మాత్రం రేసులో వెనకబడిపోయింది.

-సమీర్

Pages