S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలకు, కీళ్లకు, కండరాలకు వచ్చే సామాన్య జబ్బులేమిటి?

- ఇవి చాలా రకాలు. ఉదాహరణకు చిన్నప్పుడే పాదాల నిర్మాణంలో పాదాల పొజిషన్ లో మార్పు లుండవచ్చు. రికెట్స్, స్కెర్వీ, ఆస్టియోమైలెటిస్, పాలియో మైలెటిస్ కీళ్లు విరగడం, కీళ్లు బెణకడం, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో మలేషియా నడుం నొప్పి, మెడనొప్పి ఇలా ఎన్నో రకాలు. కేవలం పేర్లు తెలుసుకుంటే సరిపోదు. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

-డా.సాయికృష్ణ

బ్యూబ్రో- లింఫ్ గ్రంథుల ఇన్‌ఫ్లమేషన్

రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు కొంత ప్లాస్మా, క్యాపిలరీల గోడల గుండా బయటకు వెళ్తుంది. అలా రక్తనాళాల గోడలు గుండె ప్రవహించే ద్రావకాన్ని లింఫ్ అంటారు. ప్రొటీన్లు, రక్తకణాలు- క్యాపిటలరీల గోడల గుండా బయటకు రాలేవు కాబట్టి లింఫ్‌తో ప్రొటీన్లు గానీ ఎర్ర రక్త కణాలు గానీ ఉండవు. తెల్ల రక్తకణాలు మాత్రమే క్యాపిలరీల గోడల గుండా దూరి బయటకు వస్తాయి. జీవకణ కార్యాలవల్ల ఏర్పడే వ్యర్థాల్ని లింఫ్ స్వీకరించి, లింఫ్ నాళాలగుండా తీసుకుపోతుంది. అవన్నీ చివరికి పెద్ద వెయిన్‌లో అంతమవుతాయి.

ఆరోగ్యం అందరికీ కావాలి

ప్రముఖంగా మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ప్రయత్నించాలి. అందుకు ఆరోగ్య అవగాహన తోడ్పడుతుంది. ఈ ఆరోగ్య అవగాహనలో ఆరోగ్యం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఎటువంటి పరిస్థితుల్లో అది దెబ్బతింటుంది? లాంటి విషయాల్లో ప్రతి ఒక్కరికీ క్షుణ్ణమైన అవగాహన వుండాలి. అందరికీ ఆరోగ్యం కావాలి కాబట్టి అందరూ ఈ విషయాల పట్ల అవగాహనను పెంపొందించుకోవడం అవసరం. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

నరాల జబ్బులు.... పరీక్షలు

ఇ.ఇ.జి వేరు ఇ.సి.జి వేరు. ఇ.సి.జితో గుండె కొట్టుకునే విధానాన్ని తెలుసుకోవచ్చు. ఇ.ఇ.జితో మెదడు నుంచి వచ్చే తరంగాల్ని తెలుసుకోవచ్చు.
ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌లో ఎలక్ట్రోడ్స్‌ని మాడు ప్రాంతంలోని వాటిని ఎలక్ట్రోసెఫలోగ్రామ్‌కి కలిపి మెదడు ఉత్పత్తి చేసే తరంగాల గ్రాఫ్‌ని గుర్తిస్తారు. ఈ అతి సూక్ష్మ తరంగాల్ని మెదడులోని నర కణాలు ఉత్పత్తి చేస్తుంటాయి. ఏ మాత్రం నొప్పి లేకుండా ఈ పరీక్షని నిర్వహిస్తారు.
అసాధారణమైన తరంగాలేమైనా మెదడులోని నరాల నుంచి వస్తుంటే వాటిని ఆ గ్రాఫ్ ద్వారా గుర్తించవచ్చు. ఎపిలిప్సి, మెదడు కంతుల్ని ఈ పరీక్ష ద్వారా పసిగట్టవచ్చు.

రక్త సరఫరాలో ఆటంకం... అనర్థం!

రక్తనాళాలలో అడ్డంకులనగానే మనకు ‘ఆర్టిరియో స్ల్కీరోసిస్, ఎథిరోస్ల్కీరోసిస్’ గుర్తుకొస్తాయి. ఆర్టెరీ గోడలు మందమై వచ్చే ఇబ్బందిని ‘ఆర్టిరియో స్ల్కీరోసిస్’ అంటారు. వయసు పెరిగే కొద్దీ ఆర్టెరీల లోపలి గోడలపై కొవ్వు కణాలు చేరుకుని, రక్తనాళంలో రక్త ప్రవాహ మార్గం సన్నబడడాన్ని ‘ఎథిరోస్ల్కీరోసిస్’ అంటారు.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638

మీకు మీరే డాక్టర్... గురకను తగ్గించుకునే ఉపాయాలు

డి.రాజారావు, ఖమ్మం
సాధారణంగా ప్రతీ మనిషీ అంతో ఇంతో గురకపెడతాడు. అది శృతిమించిన రాగాన పడితే ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం అవుతుంది. గురకపెట్టేవారికీ గురక నిద్రాభంగమే! నిద్ర చాలకపోవటంవలన మర్నాడు అలసట, నిస్సత్తువ కలుగుతాయి. అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గదిలో ఒక్కడే తలుపులు మూసుకుని పడుకున్నందువలన ఇంట్లో వాళ్లకు గురక బాధ తప్పవచ్చేమోగాని, గురకపెట్టేవారికి ఒరిగేదేమీ లేదు.

డా జి.వి.పూర్ణచందు

జ్ఞాపకశక్తి తగ్గితే.. ఇదీ మందు

జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదైనా విషయం గుర్తుంచుకున్నపుడు వెంటనే గుర్తుకురాకపోవడాన్ని జ్ఞాపశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి.
కారణాలు
సరియైన పోషక ఆహారం తీసుకోకపోవడం
మెదడులో కణుతులు ఏర్పడటంవల్ల మెదడుకు సోకే ఇన్స్‌ఫెక్షన్స్ వలన
థయామిన్ లోపంవలన
మెదడుకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ సరిగా అందని పరిస్థితుల్లో
తలకు బలమైన గాయాలు తాకడంవలన

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

mataata

పడిలేచిన కెరటం...

సోనీ చౌరాసియా.. పడి లేచిన కెరటంలాంటిది. అందమైన జీవితం గురించి కలలు కన్నది. అత్తింటి ఆరళ్లు ఆమె భావి జీవితాన్ని చిధ్రం చేశాయ. ప్రస్తుతం గినె్నస్ బుక్ రికార్డులకెక్కిన నృత్యకారిణిగా ప్రధాని మోదీతోపాటు ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలందుకున్న ముప్ఫై ఏళ్ల వనిత. ఏప్రిల్ 4వ తేదీన వారణాసిలోని వౌంట్ లిటెరా పాఠశాలలో ఈ నృత్య ప్రదర్శన ప్రారంభించి 124గంటలు నిర్విరామంగా కథక్ నృత్యం చేసి గినె్నస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు సోనీ చౌరాసియా.

- గాయత్రి

Pages