S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

మహబూబ్‌నగర్, జూన్ 19: తెలంగాణ ప్రాంతంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజి 46తోపాటు శంకరసముద్రం, రామన్‌పాడు ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలను మంత్రి పరిశీలించారు.

విభ్రాంతి - నిజాలు

‘జీవితంకన్నా
భయపెట్టేది
ఆశ్చర్యం గొలిపేది
సంతోషపరచేది
ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో?’
అన్నాడో తెలుగు కవి. భయపెట్టటం, ఆశ్చర్యం గొలపడమే కాదు. అనుకోని సంఘటనతో విభ్రాంతికి కూడా గురి చేస్తుంది. జీవితం అనుకోని సంఘటనలతో విభ్రాంతికి గురైనప్పుడు మనకు వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. జీవితం మీద విరక్తి కూడా కలుగుతుంది. మనలో చాలామందికి ఇలాంటి భావనలే వస్తాయి. చాలా కొద్దిమంది మాత్రమే ఆ షాక్ నుంచి తేరుకొని సానుకూలంగా ఆలోచిస్తారు.

విశ్వజనీనమైనది యోగ!

ఆరు వేల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన యోగకు నేడు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జూన్ 21 అంతర్జాతీయ యోగ దినంగా ఐరాస ప్రకటించింది. ‘యోగఃకర్మశుకౌశలం’ అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిముషానికి నాల్గు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. 12 గంటల జాగృతావస్థలో మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో వేల ఆలోచనలు చేస్తాడు. మనిషి దృష్టిలోని అన్ని వేల ఆలోచనలనుంచి ఒకే విషయం వైపు మళ్ళించే ప్రయత్నమే యోగ. ఒకే శ్వాస, ఒకే ధ్యాస, దానివల్ల కొత్త శక్తి సమకూరుతుంది. రోజంతా పనిచేసుకుపోయేందుకు కావలసిన ఉత్సా హం లభిస్తుంది. శరీరమంతా వొకటైపోయి వర్తించే ప్రక్రియ అది.

విశ్వశాంతికి భారత్ మార్గదర్శనం

ప్రపంచంలో శాంతి (విశ్వశాంతి) నెలకొల్పే దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అన్ని దేశాలను ఒకే తాటిపైకి నడిచే విధంగా ప్రణాళికను రూపొందించుకుంది. విశ్వమానవ కళ్యాణం కోసం భారతదేశం వేలాది సంవత్సరాల నుండి పాటుపడుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. సనాతన ధర్మం గతంలో విశ్వవ్యాప్తంగా వెలుగొందింది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, మలేషియా, శ్రీలంక తదితర దేశాల చరిత్ర ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారత్ విదేశీ పాలనను ఎదుర్కొన్నంత కాలం సనాతన ధర్మం ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది.

-విశ్వయోగి విశ్వంజీ www.viswaguru.com

fungama

అంటే అరగంట ముందు లేవాల్సి వస్తుంది.. మేము ఒప్పుకోం..!!

Pages