S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/10/2018 - 19:37

అక్కడ శుకుడు పరమ మనోహరమైన శ్రీకృష్ణుని శృంగారమయ తత్త్వంలో మునిగిపోయి ఉండటంవల్ల, చాలా సంగ్రహమైన సమాధానం మాత్రం చెప్పి, వినే పరీక్షిత్తుకి తృప్తి కలిగిందా, లేదా, అని చూసుకోకుండా, ముందు కదలోకి వెళ్ళిపోయాడు.

11/10/2018 - 18:51

స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యా మంత్రి అయిన వౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలను దృష్టిలో ఉం చుకుని 2008 సంవత్సరం నుండి ఆయన జన్మ దినోత్సవం పురస్కరించుకుని నవంబర్ 11న దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, న్ళిఉ మరియు శ్రీద్ళి వంటి అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆజాద్ ఎంతో కృషి చేశారు.

11/10/2018 - 18:32

ప్రస్తుత కాలం ఆంగ్ల విద్య చదువుకొన్న హిందువులు, ఆంగ్లంలో పోయిన ఆత్మశాంతిగా విశ్రమించుగాక అని చనిపోయిన వ్యక్తి బంధువులకు సానుభూతి తెలుపుటకు లేక మరణించిన వ్యక్తికి గౌరవం తెలుపుటకు వాడుతున్నారు.

11/03/2018 - 22:12

స్టెనోగ్రఫీ చాలా కష్టమైన విద్య.
ఎన్నో నెలలు నిరంతర శ్రమతో నేర్చుకునే విద్య. వాళ్లు రాసుకున్న గీతలు వాళ్లకి తప్ప ఇతరులకి అర్థం కావు. వాళ్లు పడిన శ్రమని ఏ రంగంలో చూపినా ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చేది.

11/03/2018 - 20:08

దీపావళి పండుగ ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత కలిగినది. అంతేకాదు.. ఇది చాలా అందమైన పండుగ కూడా.. పూర్వం విశాఖదత్తుడు తన ముద్రా రాక్షస నాటకంలో దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా వర్ణించాడు. కౌముది అంటే వెనె్నల. కార్తీక మాసాన్ని కౌముదీ మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసం ప్రారంభమయ్యే దీపావళి అమావాస్య రోజు దీపాల వెలుగులతో నిండి ఉంటుంది కాబట్టి దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా చెప్పాడు.

11/03/2018 - 20:02

ఇది శ్రీమద్భాగవతానికి గుండెకాయ వంటి ఘట్టం. అనేక మంది కవులూ, గాయకులూ, భక్తులూ ఈ ఘట్టానే్న పెంచి పెంచి చిలవలు పలువలుగా కథలల్లి, భక్తిరస తన్మయులై ధన్యులైనారు.
కానీ, సరీగా తత్త్వం గ్రహించని కొందరి కవులవల్లా, సినిమాలవల్లా, టీవీలవల్లా, కృష్ణుడు జారుడనే అపప్రద వచ్చిన ఘట్టం కూడా ఇదే.

11/03/2018 - 19:16

‘నిజమే.. నాకూ.. ఓ భావన ఏడ్చిందిగా.. ఆయన ఎవరో అన్నది నేనూ అల్లాగే ఎల్లా అనగలను..’ అంటూ రుసరుసలాడ్తూ గదిలోకెళ్లారు అవధాన్లు.
‘ఓ.. ఈ వయసుకి ఈయన గారికి ఓ భావన -గావల్సి వచ్చింది కామోసు-
పిదప కాలం పిదప బుద్ధులంటే ఇవే మరి.. కలికాలం..’ విసురుగా ఫోన్ అందుకుంది కామాక్షమ్మ.

11/03/2018 - 19:00

మన వ్యావహారిక తెలుగు భాషలో, ఇతర ప్రాంతీయ భాషలలో కూడా భూతము’ లేక భూతాలు’ అంటే పిశాచము లేక పిశాచాలు అని అర్థము. కానీ, సంస్కృత భాషలో మొదటిలో అర్థం ఇది కాదు.
వేదాలలో అన్నిటికంటె పురాతనమైనది పురుష సూక్తము. దీనిలో విష్ణువు బ్రహ్మని సృష్టించిన విషయము ప్రస్తావించబడింది.
సంస్కృత భాషలో భూ’ అనేది ప్రాథమిక క్రియగా వ్యవహరించారు. భూవ’ భూవతి’ అనగా ఆమె లేక అతను అవుతుంది లేక అవుతాడు అని భావం.

10/27/2018 - 22:10

కొన్ని విషయాలు చెప్పడానికి సులువుగా వుంటాయి.
వినడానికి బాగుంటాయి.
కష్టకాలంలో వున్న వ్యక్తికి అవే విషయాలు కష్టంగా వుంటాయి.
తప్పదు.
అది నిజం.
కానీ
పాటించాల్సిందే!
అన్ని పరిస్థితుల్లో దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పటం.
పరిస్థితులు అన్నీ సుఖప్రదంగా వున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి.
కష్టంగా వున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి.

10/27/2018 - 19:38

పెళ్లిళ్లకు, పండగలకు చెవులు చిల్లులు పడేలా ఆర్భాటంగా బాణసంచా కాల్చడం నేడు ఆనవాయితీ.. పెద్ద పెద్ద సౌండ్ బ్యాక్స్‌లు పెట్టి భారీ శబ్దాలతో హోరెత్తించడం తమ ‘హోదా’కు చిహ్నమని చాలామంది అట్టహాసం చేస్తుంటారు.. అయితే- ఇలాంటి ఆర్భాటాలకు ఆ రెండు ఊళ్లు దశాబ్దాల తరబడి దూరంగా ఉంటున్నాయి.. మతాబుల్లో ‘జిగేల్’మనే రంగుల్ని వారు పక్షుల రెక్కల్లో చూస్తూ ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు..

Pages