S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/12/2019 - 18:40

కొండకోనల్లో అభివృద్ధి జాడే తెలియని గిరిజన బాలలను బడిబాట పట్టించేందుకు ఆమె నిత్యం అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు.. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిరోజూ నదిని దాటుతూ, కొండలను ఎక్కుతూ ఆమె బోధన సాగిస్తున్నారు.. కేరళలోని తిరువనంతపురం జిల్లా ఆంబూరి గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు కేఆర్ ఉషాకుమారి ప్రతిరోజూ ఉదయం ఏడున్నర గంటలకు తన ‘బడి ప్రయాణం’ ప్రారంభిస్తారు.

01/05/2019 - 23:00

చిన్నప్పుడు దెబ్బలు తగలని వ్యక్తులు అరుదుగా వుంటారు. పరుగెడుతూ దెబ్బలు తాకిన వ్యక్తులు కొందరైతే, ఆటల్లో పడి దెబ్బలు అయిన వ్యక్తులు మరెందరో. ఈ దెబ్బలవల్ల అయిన గాయాలు మాని మచ్చలు కూడా ఏర్పడతాయి.
ఆ గాయాలను, మచ్చలను చూసినప్పుడల్లా ఆ సందర్భం గుర్తుకొచ్చి మనస్సు బాధతో నిండిపోతుంది.
మళ్లీ గాయాలు కాకుండా జాగ్రత్తగా వుండటానికి ప్రయత్నిస్తాం. అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటాం.

01/05/2019 - 22:46

మది ఊరటకేనేమో
మరి గేయాలు!!
తీయని వలపులు అవి ఎన్నటికి వీడని తలపులు
కన్నులలో కర్పూరం వికసించిన
ఆ రూపం
వలచిన ఎడదకు అపురూపం
నా మనుగడకు ఆశాదీపం
మొట్టమొదటగా..
మదనుని శరంలా..
ఆమె నన్ను కన్నులతో
కలసినప్పుడు
నన్నామె మూగమనసు
వలచినప్పుడు
ఆమె మేని పసిడిరంగు చాయలో
ఆ కాంత ఏకాంత సాయంత్ర వేళలో
కాలమక్కడే ఆగినప్పుడు

01/05/2019 - 20:35

ఇదేంటి..? బస్సులు కాఫీలు తాగడమేంటి.. అనుకుంటున్నారా? మీకూ కాఫీ తాగే అలవాటుందా? అయితే.. కాలుష్యాన్ని తగ్గించడంలో మీరూ పాలుపంచుకున్నట్లే.. ఇదేంటి.. ఒకదానికి, మరోదానికి సంబంధం లేకుండా చెబుతున్నారు.. అనుకుంటున్నారు కదూ.. విషయమేమిటంటే.. లండన్లో త్వరలో కాఫీ వ్యర్థాలతో నడిచే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌తో కాకుండా కాఫీతో నడిచే బస్సులు వస్తున్నాయి.

01/05/2019 - 20:11

మీరు దేవుడిపట్ల విశ్వాసం కలిగివున్నారా? మనలో చాలామంది భగవంతుడిపట్ల నమ్మకం కలిగి వుంటాం. రోడ్డు వెంట ఆడుకుంటున్న చిన్నారులను మీరు ఇదే విషయమై ప్రశ్నిస్తే, ‘ఔను, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను’ అంటూ వెల్లడిస్తారు.

01/05/2019 - 20:11

‘బయోపిక్’ అన్నది ఆంగ్ల పదం. బయో అనగా జీవిత స్వభావాన్ని గురించి తెలుసుకోవడం అని అర్థం. ఆంగ్లంలోని బయోగ్రఫీ పద ప్రయోగ ప్రయోజనార్థ సాధనకు పుట్టిన పదము ‘బయోపిక్’. సమాజంపై చెరగని ముద్రగా జీవన సరళిని శాసించిన వారు, ప్రభావితం చేసిన వారు మన మధ్య లేని మరిచిపోలేని ప్రపంచ దేశాల పురాణ, చారిత్రక వ్యక్తుల గ్రంథస్థ చరిత్రకు బయోగ్రఫీ అని అర్థం చెప్పవచ్చు.

01/05/2019 - 19:36

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
సమాధానాలు రాయడం ఒక కళ

12/29/2018 - 23:19

మనలో చాలామందిమి వేచి చూస్తాం.
బాధ్యత మీద పడిన తరువాత బాధ్యత తీసుకుందామని అనుకుంటాం.
మనం ఏదైనా కావాలని అనుకున్నప్పుడు ఇంకా సమయం రాలేదని అనుకుంటాం.
ఈ వేచి చూడ్డం కన్నా పని మొదలు పెట్టడం మంచిది.
ఎప్పుడూ రెడీగా వుండటం అవసరం.
మనం అనుకున్న పనిని ముందుగానే ప్రారంభించాలి.
ఈ ప్రపంచాన్ని మార్చాలని అనుకునేముందు మనం మారాలి.

12/29/2018 - 18:47

హిమాలయాల్లో ఓ అరుదైన ఔషధం దొరుకుతుంది. అదే ‘హిమాలయన్ వయాగ్రా’. ఇది కేవలం నపుంసకత్వానికి మాత్రమే మందు కాదు.. క్యాన్సర్, ఆస్తమా చికిత్సలకు కూడా ఉపయోగపడుతుందని నాటువైద్యులు చెబుతున్నారు. ఈ హిమాలయన్ వయాగ్రాను ‘యర్సగుంబా’ అంటారు. భారత్ సహా నేపాల్, భూటాన్, టిబెట్‌లోని హిమాలయా ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒక రకమైన ఫంగస్ సోకుతుంది.

Pages