S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 05:01

జెనీవా, మే 28: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ ప్రభావం ఒలింపిక్ క్రీడలపై పడింది. అంతర్జాతీయ క్రీడోత్సవాల వేదిక మార్చడం లేదా పొడిగించడం ఏదొకటి చేయాలని 150 దేశాల వైద్య నిపుణులు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ మేరకు వారంతా సంతకం చేసిన విజ్ఞాపనను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 18 వరకూ రియో డి జెనిరియోలో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే.

05/29/2016 - 05:00

సింగపూర్, మే 28: సింగ్‌పూర్‌కు చెందిన భారతీయ రచయిత్రి అదితి కృష్ణకుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఆసియన్ బుక్ అవార్డు లభించింది. లవ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. 31 ఏళ్ల కృష్ణకుమార్‌కు ఈ అవార్డు కింద పదివేల సింగపూర్ డాలర్లు అందచేస్తారు.

05/29/2016 - 05:00

ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన మొదటి ఐదు వారాలలో కలెక్షన్ ఈ క్రింది విధంగా ఉంది.
మొదటి రెండు వారాలు 100%
మూడవ వారం 93%
నాలుగో వారం 72%
ఐదో వారం 35%

05/29/2016 - 05:00

ఇస్లామాబాద్, మే 28: వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం లండన్‌లో ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ (66) మంగళవారం ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకోనున్నారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకుంటున్నారు.

05/29/2016 - 04:55

కేన్స్ కళకళ...

05/29/2016 - 04:52

తిరుపతి, మే 28: తిరుపతిలో జరుగుతున్న టిడిపి మహానాడులో రెండో రోజైన శనివారం 11 తీర్మానాలను ఆమోదించారు.

05/29/2016 - 04:55

అంతరిక్షం నుంచి వచ్చే ‘రేడియో సిగ్నల్స్’ను న్యూజెర్సీలోని ఒక భౌతిక శాస్తవ్రేత్త ఎలా కనుగొన్నారో 1933లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరించింది. మామూలు వైర్లను ఉపయోగించి కార్ల్ జాన్‌స్కి రేడియో ఫ్రీక్వెన్సీని కనిపెట్టారు. దీనికి కారణమైన అతి పెద్ద కృష్ణ బిలం (బ్లాక్ హోల్) గెలాక్సీ మధ్యలో ఉన్నట్లు ఇప్పుడు కనిపెట్టారు. జాన్‌స్కి పరిశోధన రేడియో ఆస్ట్రానమీ ఆవిర్భావానికి దారితీసింది.

05/29/2016 - 04:47

సోంపేట/ యాడికి, మే 28: రాష్ట్రంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందార. అనంతపురం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసిరామచంద్రాపురం జాతీయరహదారి కూడలి వద్ద శనివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

05/30/2016 - 00:45

ఆధారాలు

అడ్డం

05/29/2016 - 04:44

సింహాచలం, మే 28 : దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని ప్రార్థించినట్లు మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ అన్నారు. శనివారం ఆయన సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. తన స్నేహితుడి ఆహ్వానం మేరకు విశాఖపట్నం వచ్చినట్లు ఆయన చెప్పారు. వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Pages