S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/26/2019 - 20:26

పరోపకారం చేసేవారిగురించి చెప్పాలంటే మొట్టమొదట చెట్లనే చెప్పుకోవాలి. పరోపకారం కోసం చెట్లు బతికి ఉన్నఫ్పుడూ, కాల గర్భంలో కలిసిపోయేనాడు కూడా ఇతరులకు ఉపయోగ పడుతూనే ఉంటుంది. గాలి పీల్చుకోవాలన్నా, దుర్గంధాన్ని పారద్రోలాలన్నా, తిండి తినాలన్నా, ఎండ నుంచి వాన నుంచి చలినుంచి, క్రూర మృగాల నుంచి తన్ను తాను కాపాడుకోవాలంటే మనిషి చెట్లమీదే ఆధారపడుతాడు.

03/25/2019 - 19:46

మంత్రాలయ రాఘవేంద్రులను తెలియని వారుండరు. మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాఘవేంద్రులు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి.

03/25/2019 - 19:45

హనుమ రామ భజన తప్ప అన్య మెరుగబోడు
అతని నోట రాముని కథ అమృతతుల్యమ్ము

కృష్ణపత్నులు:
మేమెక్కడ? హనుమ ఏడ? ఏమని పిలిచేము?
కడచిపోయె యుగమొక్కటి కనిపించునదెట్లు?

శ్రీకృష్ణుడు:
హనుమయన్న ఎవ్వరంచు మీరలెంచినారు?
మన చుట్టును మనలోపల హనుమయుండు గాదె?

వాయుపుత్రుడతడు కాడె? వాయువతడు కాడె?
అతడు లేక మనముందుమె? అతడు చిరంజీవి!

03/24/2019 - 22:22

పక్కనే ఉన్న గ్రామంలో ఆయన ఉంటారు. వెంటనే వెళ్ళి ఆయనను కలవండి. మీ సమస్య తీరుతుంది’’ అన్నాడు.

03/24/2019 - 22:17

అలా, ఎలాగోలాగ నదిని దాటేశారు ఆపై తమతమ పాదాల వంక చూసుకున్నారు.
ఆశ్చర్యం! వారి పాదాలు తడిసిలేవు. ఒక్క నీటి చుక్క కూడా ఆ పాదాలనంటి లేదు. పైగా అవి పారిజాతాల్లా పరీమళాల్నీ వెదజల్లుతూ, పున్నమనాటి చంద్రబింబాల్లా కాంతులీనుతున్నాయి.
వాళ్ళ ఆశ్చర్యానికి అవధుల్లేవు. అదేమి వింతో వారికర్థం కాలేదు. వెనుదిరిగి నది వంక చూశారు.

03/24/2019 - 21:56

శ్రీచక్రము, మానవ శరీరం
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
శ్లో వాయుః ప్రాణి ఇతిజ్ఞేయః వాయుః ప్రాణ ఇత్యుచ్చతే
వాయుః ప్రాణోభూత్వానాశికాం ప్రవిశతి,
వాయుః ప్రత్యక్షం బ్రహ్మ’’ ఆత్మోపనిషత్

03/24/2019 - 22:15

భూమియు సూర్యుడు, చంద్రుడు చుక్కలు ఆకసము
విశ్వమన్న నివియేకద? - వీని కథయె రామకథ

అనగానే వారలంత నోరు తెరచినారు
శ్రీకృష్ణుని పదములపై శిరసులుంచినారు

03/20/2019 - 22:16

ఒక గొప్ప ధనవంతుడు చివరి రోజుల్లో చాలా నిరాశతో ఉండేవాడు.అనేక విజయాలు సాధించినతరువాత సహజంగా నిరాశే మిగులుతుంది. ఎందుకంటే, విజయం ఓడినంతగా ఏదీ ఓడిపోదు. మీరు ఓడినపుడే విజయానికి ప్రాముఖ్యత లభిస్తుంది. అయితే విజయం సాధించిన తరువాత ఈ ప్రపంచం, సమాజం, మనుషువల్ల మీరుఎలా మోసపోయారో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అందుకే దానికోసం ఆరాటపడడం ప్రారంభించాడు.

03/20/2019 - 22:15

కృష్ణపత్నులు:
ఐననొక్క సందియమ్ము మనమున మిగిలేను
ఎవ్వరు విశ్వామిత్రుడు? ఎవరు వశిష్ఠుండు?

వారి మాట దశరథుండు మీరకుండుటేమి?
అతని మాట నాతయుడు ఆచరించుటేమి?

శ్రీకృష్ణుడు:
విశ్వానికె మిత్రుడోయి విశ్వామిత్రుండు
రాశిపోసి రిక్కలనే చేయును జన్నమ్ము

శిష్టులలో శిష్టుండు వశిష్ఠుండు సుమీ
ఆతని మించిన ఘనుండీతడు ఎరుగండి

03/19/2019 - 22:41

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

Pages