S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/11/2018 - 23:03

అమ్మ అన్న దేవత లేకపోతే- ఇది రాస్తున్న నేనూ లేను, చదువుతూన్న మీరూ వుండరు.
రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడైనా తలచుకునేందుకు ఈనాటి నాగరికత మనకో ‘రోజు’ను ఇచ్చింది.
అదే ‘మదర్స్ డే’, మాతృమూర్తి దినోత్సవం

05/10/2018 - 23:13

** అరటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి అరటాకు మీద పడినా అరటాకుకే నష్టం అట్లానే కిరాయిదారుకు కోపం వచ్చినా, ఇంటి ఓనర్‌కు కోపం వచ్చినా మారాల్సిందే కిరాయిదారే.

05/10/2018 - 00:04

నేడు నిరక్షరాస్యత తగ్గింది. అక్షరాస్యత పెరిగింది.
ఇంతకు ముందులాగా గంపెడు పిల్లలు కాక ఇద్దరో ముగ్గురో పిల్లలున్నారు.
అమ్మనాన్న చదువుకుని ఉద్యోగాలు చేసేవారున్నారు.
అత్యుత్తమమైన కార్పోరేటు స్కూల్స్‌లో ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలో ఉన్నవారితో చెలిమి చేసేవారున్నారు.
డిగ్రీలు పొందినవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువైయ్యారు.

05/08/2018 - 23:09

దాదాపు 32వేల అడుగుల ఎత్తు..
గాల్లో ప్రాణాలు..
ఎటు చూసినా శూన్యమే..
విపరీతమైన గాలి ఒత్తిడి..
పై ప్రాణాలు పైనే పోవడం అంటే ఏమిటో తెలిసిన పరిస్థితి..
అటువంటి సమయంలో ఎవరికైనా ఏం తోస్తుంది?

05/07/2018 - 22:52

‘‘అవధానవాణి, సాహితీశ్రీ డా తాడేపల్లి వీరలక్ష్మి’’ సాహిత్య విజయ కేతనాలు మహిళా లోకపు మణిపూసగా, సాహితీ లోకంలో సరస్వతిగా, నక్షత్రంగా వెలుగును విద్యార్థులకు అవధాన ప్రక్రియల్లో- రూపకాలు అందిస్తూ, భావి తరాలకు విన్నూత్న రీతిలో ‘అవధాన వాణి’గా ప్రజల్ని ఆహ్లాదపరుస్తున్నారు.

05/06/2018 - 23:00

కొత్తగా పెళ్లైన వారిని సీతారాముల్లాగా ఉండమని దీవించడం మన భారతదేశంలో సహజం. సీతమ్మ పడినన్ని కష్టాలు మరెవ్వరూ పడి ఉండరు అని కూడా చెబుతారు. ఎవరైనా దిగాలుగా కూర్చుని ఉంటే అశోకవనంలో సీతమ్మ వారిలాగా కూర్చున్నావేమిటి అనడమూ అంతే సహజం.

05/04/2018 - 23:04

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం ఈ నెల ఎనిమిది నుండి పందొమ్మిది వరకు జరగనుంది. ఈ 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌కి చెందిన ముద్దుగుమ్మలు ఎవరెవరు వెళ్ళనున్నారో, పొడవాటి గౌనులు ధరించి, మతిపోగొట్టే అందాలతో ఎప్పుడెప్పుడు ఎర్ర తివాచీపై అడుగులు వేయనున్నారో ఖరారైంది. కేన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అద్భుత సౌందర్యవతి అయిన ఐశ్వర్యారాయ్.

05/03/2018 - 22:41

కలంకారీ అనేది పురాతనమైన సంప్రదాయ కళ. కలంకారీ అంటే వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలను చిత్రించే ఓ కళ. ఇది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో పుట్టింది. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రా లను ఉపయోగించడమే కాకుండా ఇక్కడ నుండి తన దేశానికి కూడా తీసుకెళ్ళాడంటే ఇది ఎంత పురాతన, అందమైన కళో తెలుస్తుంది. అలాంటి కలంకారీ కొత్త పుంతలను తొక్కుతోంది.

05/03/2018 - 22:32

‘‘ఏ తన్నామ్నే స్వస్తి భవంతో బ్రువంతి’’ అని శాస్త్ర శుభదృష్టి కోసం
దేవతలను, మాసాలను, నక్షత్రాలను నా పేర్లుగా నిర్దేశించి,
నాకో సార్థక నామం పెట్టి ప్రస్ఫుటపరచావు!
నాకంటూ గుర్తింపునిచ్చావు!! ‘‘పసివాడంటే భగవంతుడే’’ అంటూ నాలుగు వేదాల త్రాళ్లతో,
బ్రహ్మాండమనే ఊయలలో విశ్వస్వరూపుడే నా ఈ చిగురుల మెత్త అంటూ,
పవళింపజేసి, పరవసించిపోతూ,

05/03/2018 - 22:43

పూర్వకాలంలో దంతధావనం చేసి వేడి వేడి పాలు తాగేవారట. ఎండాకాలం వచ్చినపుడు చల్లని మజ్జిగ తాగేవారట. వారంతా ఆరోగ్యంగా ఉండేవారు. చిన్న పిల్లలకు సద్దిన్నాల పేరిట మీగడ పెరగన్నాలు పెట్టేవారట. పెద్దలంతా స్నానం సంధ్య, పూజాదికార్యాలు చేసుకొన్న తరువాత దేనినైనా తీసుకునేవారట.

Pages