S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/07/2017 - 18:10

కథలు చెబుతూ బంగారు భవిష్యత్తుకు బాటలు అంతర్జాతీయ కథకుల సదస్సుకు ఆహ్వానం అందుకున్న హైదరాబాద్ యువతి

11/04/2017 - 19:25

నేటి బాలలు రేపటి పౌరులు. నేటి విద్యార్థులు రేపటి దేశ ప్రగతికి మూలస్తంభాలు. పునాది గట్టిగా ఉంటేనే భవనం పటిష్టంగా ఉండి పది కాలాలపాటు నాలుగైదు తరాలకు నీడను, నివాసాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే నేటి బాలలు ఆరోగ్యంగా పుష్టిగా ఉండి బలంగా పెరిగితేనే ఈ దేశ బరువు బాధ్యతలను రేపు వాళ్ళు భుజస్కంధాలమీద మోయగలుగుతారు.

11/03/2017 - 19:45

అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం నాసాలో అడుగుపెట్టడమే గొప్ప అనుభూతి. అలాంటిది అక్కడకు వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. అస్నా సుధాకరన్‌కు అక్కడ మూడు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం రావటం ఆమె కృషికి దక్కిన గుర్తింపు. పసితనం నుంచి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ.. తానెప్పటికైనా అక్కడకు వెళ్లగలనా అని కలలు కనేది. తన కల సాకారం అయ్యేందుకు అలుపెరుగక శ్రమించింది.

11/02/2017 - 19:34

పనికిరానివాటితో పనికొచ్చే వస్తువులు సాధారణ గృహిణి చేతిలో కళాకృతులు
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

11/02/2017 - 19:27

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

11/01/2017 - 19:51

వయసు రెండు పదులు దాటిందంటే కేరింతలు..తుళ్లింతలతో కాలం గడిపెయ్యాలని తహతహలాడటం సహజం.జోరుగా..హుషారుగా.. సాహసంతో సాగిపోవాలని కలలుకనే యువప్రాయంలోనే ఆచితూచీ అడుగేస్తేనే యువత నడకా నడతా కుదురుకోవు. వినోదాల్లో మునిగితేలడటమే యువోత్సాహమనుకోవడం, శక్తియుక్తులను చేతులారా నేలపాలు చేసుకోవడమే అని పెద్దలు తేల్చిచెప్పారు. పైపైకి ఎగిరినప్పుడే దేనికైనా గుర్తింపు..

10/31/2017 - 19:46

ఇది ఇక్కత్ శకం. సంప్రదాయం, సౌందర్యం కలబోసుకున్న ఇక్కత్ చేనేత వస్త్రశ్రేణి అమ్మకాలు నేడు జోరందుకుంటున్నాయి. వనె్న వనె్న చీరల్లో.. కూల్ కూల్ కుర్తీల్లో..సల్వార్ సోయగాల్లో.. స్కర్ట్‌ల్లో ..ఇలా ఎన్నో వెరైటీల్లో వస్తున్నాయి. అమ్మాయి దగ్గర నుంచి అమ్మ వరకు అందరూ ఇష్టపడే ఇక్కత్ వస్త్రాలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. మహిళల అందం ప్రదర్శించే వేదికలు వ్రతాలు, నోములు.

10/28/2017 - 19:15

ఒక్క రూపాయి అంటుంది- ‘నన్ను వందవరకూ పెంచు’ తర్వాత నిన్ను పెంచుతానని. తెంచుతూ పోతే దారాన్ని, అది కేవలం దారం ముక్కే. రూపాయిని చిల్లర చేస్తే చిరు చిరు నాణాలు అవుతాయి. చిల్లరను దరిచేర్చుతూ పోతే అవే ధన సమూహాలు. అందుకే పొదుపు చేయండి, భవిష్యత్తు నిర్మించుకోండి.

****

10/27/2017 - 19:42

‘అత్త పగలగొట్టిన కుండ ఓటి కుండ.. కోడలు పగల గొట్టిన కుండ గట్టి కుండ’ వంటి సామెతలకు కాలం చెల్లింది. అత్తగార్లు ఇప్పుడు మారారు... కోడలిగా తన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనసును అర్థం చేసుకుంటూ... తనతో స్నేహభావంతో మెలుగుతున్నారు. కోడళ్లూ మారారు.. ఇంతకుముందులా.. అమాయకత్వంతో, వ్యక్తిత్వ లేమితో కాకుండా నోరు విప్పి తన ఆలోచనలను, భావాలను నిస్సంకోచంగా చెబుతున్నారు.

10/26/2017 - 20:01

భక్తికి భావం తోడైతే ఆ భజనామృతం భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తుంది. ఖాయల్, జానపదం, టప్పా వంటి శాస్ర్తియ సంగీతంతో దాదాపు దశాబ్దకాలంగా సమ్మోహితులను చేసిన సంగీత దిగ్గజం డాక్టర్ గిరిజాదేవి. మీరాబాయి భజనలు పాడితే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే పసిబాలుడిగా పరవశించి ఆమె ఒడిన చేరి ఆటలాడుకున్న అనుభూతి మనకు కలుగుతుంది.

Pages