S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/28/2018 - 20:14

గోర్లను చూసి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయచ్చు. గోర్లు లేత ఎరుపురంగులో మిలమిలలాడుతుంటే వారి ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించక్కర్లేదు. కానీ గోర్లు పసుపురంగులోకి మారడమో లేక నల్లగా మారడమో జరుగుతుంటే మాత్రం గోర్లను గురించి ఆలోచించాల్సిందే.
రంగు మారిన గోర్లు తిరిగి కోలుకోవడానికి నాలుగు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది.

08/27/2018 - 19:27

మార్జాలాసనం ఆసనం పిల్లి చేసే చేష్టలను పోలి ఉంటుంది కనుక మార్జాలాసనం అన్నారు.

08/26/2018 - 21:56

నేటి జీవన గమనంలో ఒత్తిడి అనేది అత్యంత సహజం. దీన్ని ఎదుర్కోవడానికి చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఒత్తిడిని చిత్తు చేయచ్చు. అదెలాగో చూద్దాం!

08/24/2018 - 19:05

అదో వృద్ధాశ్రమం..
ముసలావిడను పట్టుకుని ఏడుస్తున్న విద్యార్థిని..
ఆ దృశ్యం ఫొటోలా మారింది..
సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది..
అంతే..
వేల షేర్లు..
లక్షల లైకులు..
కొన్ని కోట్ల కన్నీటి చుక్కలు..
వందమాటల్లో చెప్పలేనిది.. ఒక దృశ్యంతో చెప్పొచ్చంటారు. అలాంటిదే ఈ దృశ్యం. అసలు విషయంలోకి వెళితే..

08/23/2018 - 19:13

పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శన చ్రకము, ధరించి ప్రవాళమణి వర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతూ పలకరించే స్ర్తి మూర్తియే మహాలక్ష్మి.

08/22/2018 - 20:05

వరలక్ష్మీవ్రతం వచ్చేసింది.. మహిళలు లక్ష్మీరూపులను కొని పూజలో పెట్టడం ఆనవాయితీ.. కొన్ని ప్రాంతాల్లో వీటిని లక్ష్మి కాసులు అంటారు. పూజలయ్యాక ఈ కాసుల్ని నల్లపూసలు లేదా మంగళ సూత్రాల్లో వేసుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కొన్న కాసులను మంగళసూత్రాల్లో వేసుకోలేరు కాబట్టి వాటిని మార్చి కొత్తనగలను కొంటూ ఉంటారు కొందరు. అలాకాకుండా ముందస్తు ప్రణాళిక వేసుకుని ప్రతి సంవత్సరం ఒకే సైజులో కాసులను కొని..

08/21/2018 - 20:32

జీవితంలో విజయం సాధించచటం అంటే, అంతులేని ధనరాశులు కూడబెట్టడం విలాసవంతమైన భవనాలు నిర్మించడమే అంటారు కొందరు. అట్లా అని వాటిని మాత్రమే సాధిస్తే అది ఘనవిజయంకాదు. మరికొందరు చిత్రకళలు సంగీతం, నాట్యం వంటి నిర్ణీత క్షేత్రాల్లోశ్రమించి జీవితాలను అందంగా తీర్చిదిద్దుకుంటూ ఇవే విజయం సాధించడం అంటే అంటారు. ఇది నిజమే కావచ్చు. కానీ అందరికీ ఇది వర్తించదు. కొందరికీ కొన్ని కళలు జన్మతః వస్తాయ.

08/20/2018 - 22:40

**వరాలనిచ్చే వరలక్ష్మీ దేవి పూజచేసుకొన్న స్ర్తిలంతా అమ్మవారి ప్రీతికోసం 21 రకాల పిండి వంటలు చేసి నివేదన చేస్తారు. ఇన్ని చేయలేనివారు వారి శక్తి మేర 9, లేక ఐదు రకాలు చేసి నైవేద్యాలిస్తారు. కొత్త పెళ్లి కూతురు మాత్రం తప్పనిసరిగా తొమ్మిదిరకాల పిండివంటలు చేసి అమ్మవారికి నివేదన చేయడం ఆచారం గా తెలుగునాట భావిస్తారు**

08/20/2018 - 07:14

వ్యాయామం చేయమని ప్రతివారు చెబుతుంటారు. కొద్దిపాటి వ్యాయామం శరీరానికే కాదు మనసుకు, మెదడూ మంచి కలిగిస్తుంది. అరవైఏళ్లు దాటిన వారు సామాన్యంగా ఎక్కడ పెట్టిన వస్తువులను మర్చిపోతుంటారు. వారికి ఏదైనా విషయం చెబితే అది కూడా మేము విననేలేదు అనేస్తుంటారు. ఇది వారి మతిమరుపు మాత్రమే.

08/17/2018 - 19:52

ఎప్పుడైనా మీ గురించి అభిప్రాయాన్ని మీరు ఏర్పరుచుకున్నారా? లేకుంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అవునా అని సందేహాస్పదంగా ముఖం పెట్టారా?
మిమ్ముల్ను మీరు నమ్ముతారా? అంటే మీరు ఏ పని అప్పగించినా నేను చేసేయగలను అనుకోగలరా? లేక ఏమో ఎక్కడో ఏలానో అని క్వశ్చిన్స్ వేసుకొంటారా? జీవితంలో అనుకోనిది జరిగినప్పుడు దాని గురించే బాధపడుతూ మరో పని చేయకుండా సమయాన్ని గడుపుతారా ?

Pages